అన్వేషించండి

Vivo V23 5G Series: దేశంలో మొదటి రంగులు మార్చే స్మార్ట్‌ఫోన్.. 108 మెగాపిక్సెల్ కెమెరా, 5జీ కూడా!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో మనదేశంలో జనవరి 5వ తేదీన వివో వీ23 5జీ సిరీస్ ఫోన్లను లాంచ్ చేయనుంది.

వివో వీ23 5జీ సిరీస్ మనదేశంలో జనవరి 5వ తేదీన లాంచ్ కానుంది. ఈ విషయాన్ని కంపెనీ ట్విట్టర్ ద్వారా టీజ్ చేసింది. దీనికి సంబంధించిన మైక్రో సైట్‌ను కూడా కంపెనీ టీజ్ చేసింది. ప్రస్తుతం ఇందులో ఏ ఫోన్లు ఉండనున్నాయో కంపెనీ తెలపలేదు కానీ వివో వీ23 5జీ, వివో వీ23 ప్రో 5జీలు ఇందులో ఉండే అవకాశం ఉంది.

ఈ ట్వీట్ ప్రకారం.. వివో వీ23 5జీ సిరీస్ జనవరి 5వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానున్నాయి. మరో ట్వీట్‌లో ఈ సిరీస్ ఫోన్లలో కలర్ మార్చుకునే బ్యాక్ ప్యానెల్ ఉండనుందని పేర్కొన్నారు. దీన్ని దేశంలో మొదటి రంగులు మార్చుకునే స్మార్ట్ ఫోన్‌గా కంపెనీ ప్రమోట్ చేస్తుంది. లైట్ మారేకొద్దీ గోల్డ్ నుంచి గ్రీన్ వరకు దీని బ్యాక్ ప్యానెల్ రంగులు మారనున్నాయి.

దీని మైక్రో సైట్‌లో ఈ ఫోన్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్లు కూడా రివీల్ చేశారు. వివో వీ23 ప్రో 5జీలో అల్ట్రా స్లిమ్ 3డీ కర్వ్‌డ్ డిస్‌ప్లే ఉండనుంది. వివో వీ23 5జీలో మెటల్ ఫ్లాట్ ఫ్రేమ్ ఉండనుంది. ఐఫోన్ 13 మోడల్స్‌లో ఈ డిజైన్ అందించనున్నారు. దీంతోపాటు ఈ ఫోన్లలో మీడియాటెక్ డైమెన్సిటీ 1200 5జీ ప్రాసెసర్ ఉండనుందని కూడా తెలిపారు.

వీటిలో 8 జీబీ వరకు ర్యామ్ ఉండనుంది. ర్యామ్ ఎక్స్‌టెన్షన్ ఫీచర్ ద్వారా మరో 4 జీబీ ర్యామ్ కూడా పెంచుకోవచ్చు. ఇందులో 5జీ ఫీచర్ కూడా అందించనున్నారు. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్‌గా ఉండనుంది. దీంతోపాటు సూపర్ వైడ్ యాంగిల్ సెన్సార్, మాక్రో సెన్సార్ కూడా ఉండనున్నాయి. ఇక ముందువైపు 50 మెగాపిక్సెల్ డ్యూయల్ సెల్ఫీ కెమెరాలు ఉండనున్నాయి.

అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి సన్ షైన్ గోల్డ్ కలర్ ఆప్షన్‌లో మాత్రమే రంగులు మార్చే ఆప్షన్ ఉంటుందని వివో అధికారికంగా ప్రకటించింది. కాబట్టి వినూత్నమైన డిజైన్ కావాలనుకుంటే ఈ వేరియంట్ కొనక తప్పదు.

Also Read: Asus Rog Phone 5 Ultimate: 18 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్.. ల్యాప్‌టాప్ కాదు స్మార్ట్‌ఫోనే.. సేల్ ఎప్పుడంటే?

Also Read: Tecno Camon 18: ముందు, వెనక 48 మెగాపిక్సెల్ కెమెరాలు.. ధర రూ.15 వేలలోపే.. వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ఫ్రీ!

Also Read: Honor 60: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్.. వ్లాగర్ల కోసం ప్రత్యేక ఫీచర్ కూడా!

Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!

Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?

Also Read: Redmi New Phone: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. 8 జీబీ ర్యామ్.. ధర ఎంతంటే?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
OTP Tip To Check Call History: పూర్తి కాల్ హిస్టరీ చేయడానికి OTPని ఎలా ఉపయోగించాలి?
పూర్తి కాల్ హిస్టరీ చేయడానికి OTPని ఎలా ఉపయోగించాలి?
iPhone Sypware Alert: ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
Microsoft Alert: హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 

వీడియోలు

Konda Susmitha Comments Effect | పార్టీలో విభేదాలు పైకి చెప్పొద్దా..?
Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో.. మీ బడ్జెట్‌కు, డైలీ డ్రైవింగ్‌కు ఏ కారు బెస్ట్‌?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో... రూ.3.50 లక్షల బడ్జెట్‌లో ఏ కారు బెస్ట్?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Embed widget