అన్వేషించండి

Free OTT Platforms: ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు ఎక్కువై పోతున్నాయా? ఈ ఐదు ఫ్రీ ఓటీటీలపై ఓ లుక్కేయండి మరి!

మనదేశంలో ఉచితంగా అందించే ఈ ఐదు ఓటీటీ ప్లాట్‌ఫాంల గురించి తెలుసా?

కరోనావైరస్ వచ్చాక అందరూ ఇళ్లకే పరిమితం కావడంతో ఓటీటీలకు విపరీతంగా డిమాండ్ పెరిగింది. దీనికి తగ్గట్లే ఓటీటీలు నేరుగా సినిమాలు కొనుగోలు చేశాయి కూడా. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, జీ5 వంటి పెయిడ్ ఓటీటీలతో పాటు ఉచితంగా లభించే ఓటీటీ ప్లాట్‌ఫాంలు కూడా ఉన్నాయి. వాటిలో ఐదు బెస్ట్ ఏంటో ఓ లుక్కేయండి.

1. MX Player
ఫ్రీగా లభించే ఓటీటీల్లో ఎంఎక్స్ ప్లేయర్ ముందుస్థానంలో ఉంటుంది. ఇందులో ఆశ్రమ్ లాంటి ఎక్స్‌క్లూజివ్ వెబ్ సిరీస్‌లు కూడా ఉంటాయి. అయితే ఫ్రీ సర్వీస్ కాబట్టి యాడ్లు మాత్రం మధ్యలో వస్తూ ఉంటాయి. ఒకప్పుడు వీడియో ప్లేయర్‌గా ఉండే ఎంఎక్స్ ప్లేయర్  తర్వాత ఓటీటీ ప్లాట్‌ఫాంగా మారింది.

2. Jio Cinema
ఇది జియో ఓటీటీ ప్లాట్‌ఫాం. జియో యూజర్లు దీన్ని ఉచితంగా ఉపయోగించవచ్చు. అయితే ఇందులో కూడా యాడ్స్ వస్తాయి. జియో యూజర్లు కేవలం ఓటీటీనే కాకుండా జియో టీవీ యాప్ ద్వారా టీవీ చానెళ్లను కూడా చూడవచ్చు.

3. TVF Play
యాస్పిరెంట్స్ వంటి టాప్ రేటెడ్ సిరీస్‌ను నిర్మించింది టీవీఎఫ్‌నే. ఇందులో ఇలాంటి సిరీస్‌లు ఎన్నో ఉన్నాయి. ఆండ్రాయిడ్, ఐవోఎస్‌ల్లో కూడా దీనికి సంబంధించిన యాప్ అందుబాటులో ఉంది. లాగిన్ అయి ఉచితంగా వీక్షించవచ్చు.

4. Airtel Xstream
ఇది ఎయిర్ టెల్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉన్న ఓటీటీ ప్లాట్‌ఫాం అని చెప్పవచ్చు. మీ ఎయిర్ టెల్ నంబర్‌తో లాగిన్ అయి ఇందులో ఉన్న కంటెంట్‌ను ఎక్స్‌ప్లోర్ చేయవచ్చు.

5. Vi Movies & TV
వొడాఫోన్ ఐడియా వినియోగదారులు ఈ ప్లాట్‌ఫాం ద్వారా కంటెంట్‌ను ఎంజాయ్ చేయవచ్చు. మీ దగ్గర వొడాఫోన్ ఐడియా సిమ్ ఉంటే దానితో లాగిన్ అయితే చాలు.

Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?

Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!

View this post on Instagram
 
A post shared by JioCinema (@officialjiocinema)

View this post on Instagram
 
A post shared by MX Player (@mxplayer)

టాప్ హెడ్ లైన్స్

Kriti Sanon GIVA Ad: కృతి సనన్ దుస్తులు వివాదం తర్వాత రక్షాబంధన్ ప్రకటన ఆపేసిన జీవా సంస్థ!
కృతి సనన్ దుస్తులు వివాదం తర్వాత రక్షాబంధన్ ప్రకటన ఆపేసిన జీవా సంస్థ!
Sugar Price Hike: మళ్లీ పెరిగిన చక్కెర ధరలు; ప్రస్తుతం ధర ఎంత ఉందంటే?
మళ్లీ పెరిగిన చక్కెర ధరలు; ప్రస్తుతం ధర ఎంత ఉందంటే?
ఇంద్రకీలాద్రి దుర్గమ్మ పవిత్రోత్సవాలు: ఆగస్టు 27 నుంచి దర్శన వేళల్లో కీలక మార్పులు!
ఇంద్రకీలాద్రి దుర్గమ్మ పవిత్రోత్సవాలు: ఆగస్టు 27 నుంచి దర్శన వేళల్లో కీలక మార్పులు!
Fake Korrameenu Fish Identification: మార్కెట్‌లో కొరమీను పేరిట ప్రాణాంతక థాయ్‌ మాంగూర్ దందా! రెండింటి మధ్య తేడా ఇలా తెలుసుకోండి?
మార్కెట్‌లో కొరమీను పేరిట ప్రాణాంతక థాయ్‌ మాంగూర్ దందా! రెండింటి మధ్య తేడా ఇలా తెలుసుకోండి?

వీడియోలు

IND vs SL 2nd Test Updates | లంక బ్యాటర్లపై సంజయ్ మంజ్రేకర్ సీరియస్
DPL Aryavir Replicates Virender Sehwag | అచ్చం సెహ్వాగ్ లాగే కుమారుడి విధ్వంసం
Vaibhav Suryavanshi Test Entry | వైభవ్ టెస్ట్ ఎంట్రీపై ద్రవిడ్ సంచలన వ్యాఖ్యలు
Gundenininda Gudigantalu Serial August 26 | శివను కాపాడిన బాలు
IND vs SL 2nd Test Day 1 | కోహ్లీ రికార్డ్‌ను బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kriti Sanon GIVA Ad: కృతి సనన్ దుస్తులు వివాదం తర్వాత రక్షాబంధన్ ప్రకటన ఆపేసిన జీవా సంస్థ!
కృతి సనన్ దుస్తులు వివాదం తర్వాత రక్షాబంధన్ ప్రకటన ఆపేసిన జీవా సంస్థ!
Sugar Price Hike: మళ్లీ పెరిగిన చక్కెర ధరలు; ప్రస్తుతం ధర ఎంత ఉందంటే?
మళ్లీ పెరిగిన చక్కెర ధరలు; ప్రస్తుతం ధర ఎంత ఉందంటే?
ఇంద్రకీలాద్రి దుర్గమ్మ పవిత్రోత్సవాలు: ఆగస్టు 27 నుంచి దర్శన వేళల్లో కీలక మార్పులు!
ఇంద్రకీలాద్రి దుర్గమ్మ పవిత్రోత్సవాలు: ఆగస్టు 27 నుంచి దర్శన వేళల్లో కీలక మార్పులు!
Fake Korrameenu Fish Identification: మార్కెట్‌లో కొరమీను పేరిట ప్రాణాంతక థాయ్‌ మాంగూర్ దందా! రెండింటి మధ్య తేడా ఇలా తెలుసుకోండి?
మార్కెట్‌లో కొరమీను పేరిట ప్రాణాంతక థాయ్‌ మాంగూర్ దందా! రెండింటి మధ్య తేడా ఇలా తెలుసుకోండి?
Kishan Redd vs Revanth Reddy : మోదీని టెర్రరిస్టుతో పోల్చిన మమ్దానీ కలవడానికి వెళ్లాలనుకున్నారా? లేదా? రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన కిషన్ రెడ్డి!
మోదీని టెర్రరిస్టుతో పోల్చిన మమ్దానీ కలవడానికి వెళ్లాలనుకున్నారా? లేదా? రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన కిషన్ రెడ్డి!
Tollywood Director Arrest : హీరోయిన్‌పై లైంగిక వేధింపులు? - టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అరెస్ట్!?
హీరోయిన్‌పై లైంగిక వేధింపులు? - టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అరెస్ట్!?
Kodad Road Accident:కోదాడలో ఘోర ప్రమాదం!- కంటైనర్‌ను ఢీకొట్టిన ట్రావెల్ బస్‌! ఐరన్ రాడ్స్‌ దూసుకెళ్లి ఆరుగురు మృతి!
కోదాడలో ఘోర ప్రమాదం!- కంటైనర్‌ను ఢీకొట్టిన ట్రావెల్ బస్‌! ఐరన్ రాడ్స్‌ దూసుకెళ్లి ఆరుగురు మృతి!
IND Coach Gambhir Coaching Debate: ఆ ప్లేయ‌ర్ల‌పై వేటుతో గంభీర్ విధానాలపై వసీం జాఫర్ ప్రశ్నలు, ఆ ఓట‌ములు మ‌చ్చ‌గా మార‌య‌ని ఆవేద‌న‌!
ఆ ప్లేయ‌ర్ల‌పై వేటుతో గంభీర్ విధానాలపై వసీం జాఫర్ ప్రశ్నలు, ఆ ఓట‌ములు మ‌చ్చ‌గా మార‌య‌ని ఆవేద‌న‌!
Embed widget