అన్వేషించండి

OnePlus 10RT India Launch: వన్‌ప్లస్ కొత్త బడ్జెట్ ఫోన్ లాంచ్ త్వరలోనే - రెండు ఆప్షన్లలో!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ మనదేశంలో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయనుంది. అదే వన్‌ప్లస్ 10ఆర్‌టీ.

వన్‌ప్లస్ తన కొత్త స్మార్ట్ ఫోన్‌ను మనదేశంలో లాంచ్ చేయడానికి సిద్ధం అవుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ ఇటీవలే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) వెబ్ సైట్లో CPH2043 అనే మోడల్ నంబర్‌తో కనిపించింది. ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ తెలుపుతున్న దాని ప్రకారం వన్‌ప్లస్ 10ఆర్‌టీలో 120 హెర్ట్జ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఉండనుంది.

8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఆప్షన్లలో ఈ ఫోన్ లాంచ్ కానుంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టంపై వన్‌ప్లస్ 10ఆర్‌టీ పనిచేయనుంది. బ్లాక్, గ్రీన్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 8 మెగాపిక్సెల్ సెకండరీ స్నాపర్, 2 మెగాపిక్సెల్ మూడో సెన్సార్ కూడా ఉండనుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది.

వన్‌ప్లస్ ఇటీవలే మనదేశంలో నార్డ్ 2టీ 5జీ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. వన్‌ప్లస్ నార్డ్ 2 5జీకి అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ అయింది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 12.1 ఆపరేటింగ్ సిస్టంపై వన్‌ప్లస్ నార్డ్ 2టీ పనిచేయనుంది. ఇందులో 6.43 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. ముందువైపు కెమెరా కోసం హోల్ పంచ్ డిజైన్‌ను ఈ స్మార్ట్ ఫోన్‌లో అందించారు. మీడియాటెక్ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్‌పై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు సెన్సార్లు అందించారు. వీటిలో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్766 సెన్సార్ ఉంది. దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ లెన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్615 సెన్సార్‌ను అందించారు.

దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్‌గా (డ్యూయల్ సెల్) ఉంది. 80W సూపర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. 5జీ, 4జీ వోల్టే, వైఫై 6, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్, గ్లోనాస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, ఎన్ఎఫ్‌సీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీని మందం 0.82 సెంటీమీటర్లు కాగా, బరువు 190 గ్రాములుగా ఉంది.

Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?

Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!

టాప్ హెడ్ లైన్స్

నేపాల్‌-టిబెట్ సరిహద్దుల్లో వరదల్లో చిక్కుకున్న తెలుగు వారి కోసం ప్రత్యేక చర్యలు! నేరుగా పర్యవేక్షిస్తున్న ప్రభుత్వాలు!
నేపాల్‌-టిబెట్ సరిహద్దుల్లో వరదల్లో చిక్కుకున్న తెలుగు వారి కోసం ప్రత్యేక చర్యలు! నేరుగా పర్యవేక్షిస్తున్న ప్రభుత్వాలు!
Dravid-Sehwag Young Cricket Legacy: టీమిండియాలోకి మళ్లీ సెహ్వాగ్- ద్రవిడ్ జంట‌... ఇండియా అండ‌ర్-19 జ‌ట్టులో దిగ్గ‌జ‌ వార‌సుల‌కు చోటు!
టీమిండియాలోకి మళ్లీ సెహ్వాగ్- ద్రవిడ్ జంట‌... ఇండియా అండ‌ర్-19 జ‌ట్టులో దిగ్గ‌జ‌ వార‌సుల‌కు చోటు!
Facial Swelling : ముఖం, కళ్ల చుట్టూ వాపుగా కనిపిస్తుందా? తాత్కాలిక ఉపశమనం కోసం ఈ చిట్కాలు ట్రై చేయండి
ముఖం, కళ్ల చుట్టూ వాపుగా కనిపిస్తుందా? తాత్కాలిక ఉపశమనం కోసం ఈ చిట్కాలు ట్రై చేయండి
Chilakaluripet Road Accident: పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ప్రమాదానికి కారణం ఏంటి? ఏడుగురు ప్రాణాలు తీసింది ఎవరు?
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ప్రమాదానికి కారణం ఏంటి? ఏడుగురు ప్రాణాలు తీసింది ఎవరు?

వీడియోలు

Toxic Movie Telugu Review | యష్ 'టాక్సిక్' హిట్టా? ఫ్లాపా?
IND vs SL 2nd Test Updates | లంక బ్యాటర్లపై సంజయ్ మంజ్రేకర్ సీరియస్
DPL Aryavir Replicates Virender Sehwag | అచ్చం సెహ్వాగ్ లాగే కుమారుడి విధ్వంసం
Vaibhav Suryavanshi Test Entry | వైభవ్ టెస్ట్ ఎంట్రీపై ద్రవిడ్ సంచలన వ్యాఖ్యలు
Gundenininda Gudigantalu Serial August 26 | శివను కాపాడిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
నేపాల్‌-టిబెట్ సరిహద్దుల్లో వరదల్లో చిక్కుకున్న తెలుగు వారి కోసం ప్రత్యేక చర్యలు! నేరుగా పర్యవేక్షిస్తున్న ప్రభుత్వాలు!
నేపాల్‌-టిబెట్ సరిహద్దుల్లో వరదల్లో చిక్కుకున్న తెలుగు వారి కోసం ప్రత్యేక చర్యలు! నేరుగా పర్యవేక్షిస్తున్న ప్రభుత్వాలు!
Dravid-Sehwag Young Cricket Legacy: టీమిండియాలోకి మళ్లీ సెహ్వాగ్- ద్రవిడ్ జంట‌... ఇండియా అండ‌ర్-19 జ‌ట్టులో దిగ్గ‌జ‌ వార‌సుల‌కు చోటు!
టీమిండియాలోకి మళ్లీ సెహ్వాగ్- ద్రవిడ్ జంట‌... ఇండియా అండ‌ర్-19 జ‌ట్టులో దిగ్గ‌జ‌ వార‌సుల‌కు చోటు!
Facial Swelling : ముఖం, కళ్ల చుట్టూ వాపుగా కనిపిస్తుందా? తాత్కాలిక ఉపశమనం కోసం ఈ చిట్కాలు ట్రై చేయండి
ముఖం, కళ్ల చుట్టూ వాపుగా కనిపిస్తుందా? తాత్కాలిక ఉపశమనం కోసం ఈ చిట్కాలు ట్రై చేయండి
Chilakaluripet Road Accident: పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ప్రమాదానికి కారణం ఏంటి? ఏడుగురు ప్రాణాలు తీసింది ఎవరు?
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ప్రమాదానికి కారణం ఏంటి? ఏడుగురు ప్రాణాలు తీసింది ఎవరు?
Singareni Goldmine: సింగరేణి సిరి.. బంగారు గనుల తవ్వకం చేపట్టనున్న తెలంగాణ
సింగరేణి సింగారం.. మన ఇంటి బంగారం.. గోల్డ్‌ మైన్ తవ్వుతున్న తెలంగాణ
Viral News: జైలు నుంచి తప్పించుకొని ప్రభుత్వం టీచర్ అయిన నిందితుడు! 40 ఏళ్ల తర్వాత చిక్కిన మహబూబాబాద్‌ బెస్ట్ టీచర్‌ స్టోరీ!
జైలు నుంచి తప్పించుకొని ప్రభుత్వం టీచర్ అయిన నిందితుడు! 40 ఏళ్ల తర్వాత చిక్కిన మహబూబాబాద్‌ బెస్ట్ టీచర్‌ స్టోరీ!
Rakhi Gift Ideas : రాఖీ పండక్కి మీ చెల్లి/అక్కకు వీటిని బహుమతిగా ఇవ్వండి.. సింపుల్ అండ్ బెస్ట్ ఛాయిస్​
రాఖీ పండక్కి మీ చెల్లి/అక్కకు వీటిని బహుమతిగా ఇవ్వండి.. సింపుల్ అండ్ బెస్ట్ ఛాయిస్​
GV Narayanarao : సినీ ఇండస్ట్రీలో విషాదం - ప్రముఖ నటుడు జీవీ నారాయణరావు కన్నుమూత
సినీ ఇండస్ట్రీలో విషాదం - ప్రముఖ నటుడు జీవీ నారాయణరావు కన్నుమూత
Embed widget