అన్వేషించండి

ఏడాది పాటు రోజుకు 2.5 జీబీ డేటా- ఉచితంగా ఓటీటీలు- జియో ఇండిపెండెన్స్‌డే ఆఫర్‌ ప్లాన్

Jio 2999 Independence Plan: ఈ ప్లాన్‌లో రోజుకు 2.5 GB డేటా లభిస్తుంది. ప్లాన్ వాలిడిటీ 365 రోజులు. ప్లాన్‌లో రోజుకు 100 SMSలు కాకుండా, అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత కాలింగ్ సౌకర్యం కల్పిస్తున్నారు.

Jio 2999 Independence Plan 2022: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రిలయన్స్ జియో తన కస్టమర్లకు అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. ప్రత్యేకంగా '2999 ఇండిపెండెన్స్ ఆఫర్ 2022' రీఛార్జ్ ప్లాన్‌ను ప్రారంభించింది. ఈ ప్లాన్ ప్రకారం రీచార్జ్ చేసిన వినియోగదారులు అంతే విలువైన అంటే 3000 రూపాయల విలువైన ఓచర్లను పొందనున్నారు. 

జియోకు చెందిన ప్రీ-పెయిడ్ కస్టమర్లు ఈ ప్లాన్ ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ప్లాన్ ధర రూ.2,999. ఈ ప్లాన్‌లో కస్టమర్లకు 100 శాతం మనీ బ్యాక్ ఇస్తున్నట్‌టు జియో కంపెనీ ప్రకటించింది. జియో ప్రకటించిన ఈ ప్రత్యేక ప్లాన్ గురించి వివరంగా తెలుసుకుందాం.

మూడు కంపెనీల కూపన్లు అందుబాటులో ఉంటాయి

జియో ఈ ప్లాన్‌లో 75 GB డేటాతోపాటు, నెట్‌మెడ్స్‌(Netmeds), అజియో(AJIO), ఇక్సిగో (Ixigo) రీడీమ్ కూపన్లు కూడా ఇస్తోంది. రీఛార్జ్ చేసిన 72 గంటల్లోపు ఈ కూపన్‌లు మై జియో(My Jio) యాప్‌లో క్రెడిట్ అవుతాయి. ఈ ప్లాన్‌లో మీరు 75 GB డేటా వోచర్‌ను కూడా పొందుతారు. మీరు దీన్ని మీకు కావలసినప్పుడు ఉపయోగించవచ్చు. ఈ ఆఫర్ కింద, నెట్‌మెడ్‌ మూడు కూపన్లు 25 శాతం తగ్గింపుతో ఇస్తున్నారు. ఈ కూపన్ సహాయంతో మీరు రూ.5,000 వరకు తగ్గింపు పొందవచ్చు.

కూపన్ సమాచారం మరింత వివరంగా

నెట్‌మెడ్‌ (Netmeds) కూపన్ 9 ఆగస్టు నుంచి 31 అక్టోబర్ వరకు చెల్లుబాటు అవుతుంది. ఇక్సిగో కూపన్స్‌తో రూ.750 వరకు తగ్గింపు ఉంటుంది. మీరు ఈ సైట్ నుంచి రూ. 4,500 లేదా అంతకంటే ఎక్కువ విమాన టిక్కెట్‌లను బుక్ చేసుకుంటే మీకు రూ. 750 ఆఫర్‌ లభిస్తుంది. ఇది కాకుండా అజియో(Ajio) రూ. 1,000 తగ్గింపు పొందవచ్చు. 

జియో రూ. 2,999 ప్లాన్ ప్రయోజనాలు చూస్తే దీంట్లో ప్రతిరోజూ 2.5 GB డేటా పొందుతారు. ఈ ప్లాన్ వాలిడిటీ 365 రోజులు. ఈ ప్లాన్‌లో ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌(SMS)లు కాకుండా, అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత కాలింగ్ సౌకర్యం అందిస్తున్నారు. ఇది కాకుండా, డిస్నీ + హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఒక సంవత్సరం పాటు ఫ్రీగా లభిస్తాయి. దీంతోపాటు 75 జీబీ అదనపు డేటా కూడా అందిస్తున్నట్టు జియో ఓ ప్రటనలో తెలిపింది. 

రాఖీపౌర్ణమి సందర్భంగా దేశ ప్రజలకు వైవిద్యంగా శుభాకాంక్షలు చెప్పిందీ జీయో సంస్థ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, భారీ పేలుడుతో చెలరేగిన మంటలు - 28 మంది మృతి
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, భారీ పేలుడుతో చెలరేగిన మంటలు - 28 మంది మృతి
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, భారీ పేలుడుతో చెలరేగిన మంటలు - 28 మంది మృతి
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, భారీ పేలుడుతో చెలరేగిన మంటలు - 28 మంది మృతి
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Hyderabad News: డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Embed widget