అన్వేషించండి

ఐఫోన్ 14 సిరీస్ ర్యామ్, బ్యాటరీ ఇంత తక్కువా - కానీ పెర్ఫార్మెన్స్ మాత్రం కేక!

ఐఫోన్ 14 సిరీస్ ర్యామ్, బ్యాటరీలకు సంబంధించిన వివరాలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి.

యాపిల్ ఇటీవలే ఐఫోన్ 14 సిరీస్ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో నాలుగు కొత్త ఫోన్లు ఉన్నాయి. వీటి ర్యామ్, బ్యాటరీ సామర్థ్యాలను యాపిల్ అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఇప్పుడు ఈ సిరీస్ ర్యామ్, బ్యాటరీ వివరాలు బయటకు వచ్చాయి.

యాపిల్ అప్‌డేట్స్ అందించే మ్యాక్‌రూమర్స్ కథనం ప్రకారం... ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఇలా అన్ని ఫోన్లలో 6 జీబీ ర్యామ్‌ను అందించనున్నారు. అయితే ఇది ఏ టైప్ ర్యామ్ అనేది మాత్రం తెలియరాలేదు. గతంలో వచ్చిన కథనాల్లో ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌ల్లో ఎల్పీడీడీఆర్5 ర్యామ్, ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్‌ల్లో ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ ఉండనుందని పేర్కొన్నారు.

గత సంవత్సరం ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13ల్లో 4 జీబీ ర్యామ్, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్‌ల్లో 6 జీబీ ర్యామ్‌ను అందించారు. వీటన్నిటిలో ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్‌నే  యాపిల్ అందించింది. ఇక బ్యాటరీ సామర్థ్యాల విషయాలు కూడా బయటకు వచ్చాయి. దీని ప్రకారం ఐఫోన్ 14లో 3279 ఎంఏహెచ్, ఐఫోన్ 14 ప్లస్‌లో 4325 ఎంఏహెచ్, ఐఫోన్ 14 ప్రోలో 3200 ఎంఏహెచ్, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌లో 4323 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది.

లైనప్‌లో ఉన్న అన్ని ఫోన్లకంటే ఐఫోన్ 14 ప్లస్‌లో పెద్ద బ్యాటరీ ఉంది. ఐఫోన్ 14 ప్రోలో తక్కువ సామర్థ్యం ఉన్న బ్యాటరీ ఉంది. ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్లస్‌ల బ్యాటరీ సామర్థ్యం దాదాపు ఒకేలా ఉంది. ఇక గతేడాది చూసుకుంటే ఐఫోన్ 13 మినీలో 2406 ఎంఏహెచ్, ఐఫోన్ 13లో 3227 ఎంఏహెచ్, ఐఫోన్ 13 ప్రోలో 3095 ఎంఏహెచ్, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్‌లో 4352 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు.

ఐఫోన్ 14 సిరీస్ ప్రీ-ఆర్డర్లు ఇటీవలే మనదేశంలో ప్రారంభం అయ్యాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ డిజిటల్, క్రోమా వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంల్లో ప్రీ-ఆర్డర్ చేయవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.6,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభించనుంది. ఈ విషయాన్ని యాపిల్ తెలిపింది.

ఐఫోన్ 14 సిరీస్ రేటు
ఐఫోన్ 14 ధర మనదేశంలో రూ.79,900 నుంచి ప్రారంభం కానుంది. ఇక ఐఫోన్ 14 ప్లస్ ప్రారంభ ధర రూ.89,900 నుంచి, ఐఫోన్ 14 ప్రో ధర రూ.1,29,990 నుంచి, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ధ‌ర‌ రూ.1,39,990 నుంచి ప్రారంభం కానుంది.

Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?

Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

ISRO మరో అరుదైన ఘనత, EOS 05 ప్రయోగం సక్సెస్.. రక్షణ, విపత్తు రంగాల్లో గేమ్ ఛేంజర్
ISRO మరో అరుదైన ఘనత, EOS 05 ప్రయోగం సక్సెస్.. రక్షణ, విపత్తు రంగాల్లో గేమ్ ఛేంజర్
AP Cabinet Meeting: పొగాకు, పౌల్ట్రీ రైతులకు గుడ్ న్యూస్.. ఏపీ క్యాబినేట్ కీలక నిర్ణయాలివే!
పొగాకు, పౌల్ట్రీ రైతులకు గుడ్ న్యూస్.. ఏపీ క్యాబినేట్ కీలక నిర్ణయాలివే!
AP Local Elections: స్థానిక ఎన్నికలకు కూటమి పార్టీలు కసరత్తు.. టీడీపీ ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు
స్థానిక ఎన్నికలకు కూటమి పార్టీలు కసరత్తు.. ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు
2026 సెప్టెంబర్ 14న హర్తాలిక తీజ్, గణేష్ చతుర్థి! ముందుగా ఏ పూజ చేయాలి?
2026 సెప్టెంబర్ 14న హర్తాలిక తీజ్, గణేష్ చతుర్థి! ముందుగా ఏ పూజ చేయాలి?

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 3 | సంజూ రాజకీయాన్ని దెబ్బకొట్టిన మీనా
Asian Games Accommodation Issue | ఏషియన్ గేమ్స్‌ వివాదంపై జపాన్ క్రికెట్ కామెంట్స్
Vaibhav Creates History In Duleep Trophy | దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ ఆల్ టైమ్ రికార్డ్
IND vs AFG T20s | అఫ్గాన్‌ సిరీస్‌ పై కృనాల్ పాండ్యా పోస్ట్ వైరల్
Gundenininda Gudigantalu Serial August 31 | రోహిణి మోసాలపై బాలు ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ISRO మరో అరుదైన ఘనత, EOS 05 ప్రయోగం సక్సెస్.. రక్షణ, విపత్తు రంగాల్లో గేమ్ ఛేంజర్
ISRO మరో అరుదైన ఘనత, EOS 05 ప్రయోగం సక్సెస్.. రక్షణ, విపత్తు రంగాల్లో గేమ్ ఛేంజర్
AP Cabinet Meeting: పొగాకు, పౌల్ట్రీ రైతులకు గుడ్ న్యూస్.. ఏపీ క్యాబినేట్ కీలక నిర్ణయాలివే!
పొగాకు, పౌల్ట్రీ రైతులకు గుడ్ న్యూస్.. ఏపీ క్యాబినేట్ కీలక నిర్ణయాలివే!
AP Local Elections: స్థానిక ఎన్నికలకు కూటమి పార్టీలు కసరత్తు.. టీడీపీ ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు
స్థానిక ఎన్నికలకు కూటమి పార్టీలు కసరత్తు.. ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు
2026 సెప్టెంబర్ 14న హర్తాలిక తీజ్, గణేష్ చతుర్థి! ముందుగా ఏ పూజ చేయాలి?
2026 సెప్టెంబర్ 14న హర్తాలిక తీజ్, గణేష్ చతుర్థి! ముందుగా ఏ పూజ చేయాలి?
Konda Surekha: నన్ను తొలగించడం కుట్రే.. కాంగ్రెస్‌లోనే ఉంటా - కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
నన్ను తొలగించడం కుట్రే.. కాంగ్రెస్‌లోనే ఉంటా - కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
Konda Surekha Out: మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ - రాజీనామాకు నిరాకరించడంతో రేవంత్ సంచలన నిర్ణయం
మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ - రాజీనామాకు నిరాకరించడంతో రేవంత్ సంచలన నిర్ణయం
AP IPS Officers Suspension Lifted: ఐపీఎస్‌లు కాంతి రాణా, విశాల్ గున్నీలకు రిలీఫ్ - రెండేళ్ల తర్వాత సస్పెన్షన్ ఎత్తివేత - త్వరలో పోస్టింగులు !
ఐపీఎస్‌లు కాంతి రాణా, విశాల్ గున్నీలకు రిలీఫ్ - రెండేళ్ల తర్వాత సస్పెన్షన్ ఎత్తివేత - త్వరలో పోస్టింగులు !
Abhinandan Varthaman: ఎయిర్‌ఫోర్స్ నుంచి అభినందన్ వర్థమాన్ రిటైర్ - ప్రైవేటు విమానయాన సంస్థలో కీలక బాధ్యతలు
ఎయిర్‌ఫోర్స్ నుంచి అభినందన్ వర్థమాన్ రిటైర్ - ప్రైవేటు విమానయాన సంస్థలో కీలక బాధ్యతలు
Embed widget