అన్వేషించండి

Jio New Plans: డిస్నీప్లస్ హాట్‌స్టార్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్, రోజూ 3 జీబీ డేటా - జియో అదిరిపోయే ప్లాన్లు వచ్చేశాయ్ - ధర ఎంతంటే?

భారత నంబర్ వన్ టెలికాం ఆపరేటర్ జియో రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు లాంచ్ చేసింది. వీటి ద్వారా డిస్నీప్లస్ హాట్‌స్టార్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ లభించనుంది.

Jio Hotstar Plans: రిలయన్స్ జియో మనదేశంలో రెండు కొత్త ప్లాన్లు లాంచ్ చేసింది. అవే రూ.1,499, రూ.4,199 ప్లాన్లు. వీటి ద్వారా డిస్నీప్లస్ హాట్‌స్టార్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ కూడా పొందవచ్చు. ఈ ప్లాన్ ద్వారా జియో వినియోగదారులు హాట్‌స్టార్ కంటెంట్‌ను 4కేలో స్ట్రీమ్ చేయవచ్చు. మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్, టీవీల్లో దీనికి సంబంధించిన కంటెంట్‌ను స్ట్రీమ్ చేయవచ్చు. హైస్పీడ్ డేటా యాక్సెస్ కూడా వినియోగదారులకు లభించనుంది.

ఈ ప్లాన్ ద్వారా హైస్పీడ్ డేటా యాక్సెస్, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజువారీ ఎస్ఎంఎస్ లాభాలు లభించనున్నాయి. దీంతోపాటు జియో తన డిస్నీప్లస్ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లను కూడా రివైజ్ చేసింది.

జియో రూ.1,499, రూ.4,199 ప్లాన్ల లాభాలు
ఈ రెండు ప్లాన్లతోనూ ఒక సంవత్సరం పాటు డిస్నీప్లస్ హాట్‌స్టార్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. ఈ రెండు ప్లాన్లూ వేర్వేరు లాభాలను అందించనున్నాయి. వీటిలో రూ.1,499 ప్లాన్‌ను తీసుకుంటే దీని వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది. రోజుకు 2 జీబీ డేటా లభించనుంది.

ఇక రూ.4,199 ప్లాన్ విషయానికి వస్తే... ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులుగా ఉంది. రోజుకు 3 జీబీ హై స్పీడ్ డేటాను ఈ ప్లాన్ ద్వారా అందించనున్నారు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ కూడా ఈ రెండు ప్లాన్ల ద్వారా అందించనున్నారు. దీంతోపాటు జియో యాప్స్‌కు యాక్సెస్ కూడా లభించనుంది.

డిస్నీప్లస్ హాట్ స్టార్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ద్వారా లైవ్ స్పోర్ట్స్, హాట్‌స్టార్ స్పెషల్స్, సినిమాలు, డిస్నీప్లస్ సినిమాలకు యాక్సెస్ లభించనుంది. టీవీ సీరియల్స్‌కు ఎర్లీ యాక్సెస్ కూడా అందించనున్నారు. వీటన్నిటినీ ఒకేసారి నాలుగు స్క్రీన్లలో 4కే క్వాలిటీతో స్ట్రీమ్ చేయవచ్చు.

మైజియో యాప్ లేదా జియో సైట్ ద్వారా ఈ రెండు ప్లాన్లనూ రీచార్జ్ చేసుకోవచ్చు. దీంతోపాటు థర్డ్ పార్టీ యాప్స్, సైట్ల ద్వారా కూడా రీచార్జ్ చేసుకునే అవకాశం ఉంది. ఒకసారి రీచార్జ్ చేసుకుంటే ప్రత్యేకమైన డిస్నీప్లస్ హాట్‌స్టార్ కూపన్ కోడ్‌ను అందించనున్నారు. ఈ కూపన్ కోడ్ రిడీమ్ చేసుకోవడం ద్వారా హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు.

ఇప్పటికే డిస్నీప్లస్ హాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను కొన్ని ప్లాన్ల ద్వారా జియో అందిస్తుంది. అయితే ఇప్పుడు లాంచ్ అయిన రూ.1,499, రూ.4,199 ప్లాన్లు ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను అందించనున్నాయి. 

Also Read: శాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్ ప్రీ-ఆర్డర్లు ప్రారంభం, కేవలం రూ.1,999కే!

Also Read: రూ.13 వేలలోనే రియల్‌మీ కొత్త ఫోన్, 50 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

PM Modi Trump Phone Call: పశ్చిమాసియా యుద్ధంపై ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్.. ఇరు దేశాల ఉమ్మడి యాక్షన్ ప్లాన్ ఏంటీ?
పశ్చిమాసియా యుద్ధంపై ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్.. ఇరు దేశాల ఉమ్మడి యాక్షన్ ప్లాన్ ఏంటీ?
Jagan friendship with NDA: చిత్తుగా ఓడించిన ప్రత్యర్థితోనే స్నేహం - వైసీపీ భవిష్యత్‌కు జగన్ పాలసీనే గండంగా మారిందా?
చిత్తుగా ఓడించిన ప్రత్యర్థితోనే స్నేహం - వైసీపీ భవిష్యత్‌కు జగన్ పాలసీనే గండంగా మారిందా?
Cases against KTR: ఫార్ములా ఈ రేసు కేసుతో కేటీఆర్‌ను పక్కాగా ఇరికించారా? అరెస్టులు లేకుండా నేరుగా చార్జిషీటు వెనుక రేవంత్ వ్యూహం ఏమిటి?
ఫార్ములా ఈ రేసు కేసుతో కేటీఆర్‌ను పక్కాగా ఇరికించారా? అరెస్టులు లేకుండా నేరుగా చార్జిషీటు వెనుక రేవంత్ వ్యూహం ఏమిటి?
Ustaad Bhagat Singh Collections: టాలీవుడ్ 2026 టాప్ 3లోకి 'ఉస్తాద్ భగత్ సింగ్'... 'ధురంధర్ 2' సునామీలోనూ కలెక్షన్లు... ఆరో రోజు నెట్ ఎంతంటే?
టాలీవుడ్ 2026 టాప్ 3లోకి 'ఉస్తాద్ భగత్ సింగ్'... 'ధురంధర్ 2' సునామీలోనూ కలెక్షన్లు... ఆరో రోజు నెట్ ఎంతంటే?

వీడియోలు

Women Reservations 2029 | లోక్ సభ, అసెంబ్లీలో 50 శాతం స్థానాల పెంపు | ABP Desam
RCB KSCA Tributes Stampede Victims | విషాధ ఘటనను జ్ఞాపకంగా మార్చిన ఆర్సీబీ | ABP Desam
Petro Effect on PSL 2026 | పాపం పాకిస్తాన్ సూపర్ లీగ్ కాస్తా పెట్రోల్ షార్టేజ్ లీగ్ అయ్యిందే | ABP Desam
BCCI IPL 2026 New Rules | ఐపీఎల్ లో స్ట్రిక్ట్ రూల్స్...బీసీసీఐ సంచలన నిర్ణయం | ABP Desam
Jasprit Bumrah Injured IPL 2026 | ప్రాక్టీస్ మ్యాచ్ లకు హాజరుకాని జస్సీ భాయ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Trump Phone Call: పశ్చిమాసియా యుద్ధంపై ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్.. ఇరు దేశాల ఉమ్మడి యాక్షన్ ప్లాన్ ఏంటీ?
పశ్చిమాసియా యుద్ధంపై ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్.. ఇరు దేశాల ఉమ్మడి యాక్షన్ ప్లాన్ ఏంటీ?
Jagan friendship with NDA: చిత్తుగా ఓడించిన ప్రత్యర్థితోనే స్నేహం - వైసీపీ భవిష్యత్‌కు జగన్ పాలసీనే గండంగా మారిందా?
చిత్తుగా ఓడించిన ప్రత్యర్థితోనే స్నేహం - వైసీపీ భవిష్యత్‌కు జగన్ పాలసీనే గండంగా మారిందా?
Cases against KTR: ఫార్ములా ఈ రేసు కేసుతో కేటీఆర్‌ను పక్కాగా ఇరికించారా? అరెస్టులు లేకుండా నేరుగా చార్జిషీటు వెనుక రేవంత్ వ్యూహం ఏమిటి?
ఫార్ములా ఈ రేసు కేసుతో కేటీఆర్‌ను పక్కాగా ఇరికించారా? అరెస్టులు లేకుండా నేరుగా చార్జిషీటు వెనుక రేవంత్ వ్యూహం ఏమిటి?
Ustaad Bhagat Singh Collections: టాలీవుడ్ 2026 టాప్ 3లోకి 'ఉస్తాద్ భగత్ సింగ్'... 'ధురంధర్ 2' సునామీలోనూ కలెక్షన్లు... ఆరో రోజు నెట్ ఎంతంటే?
టాలీవుడ్ 2026 టాప్ 3లోకి 'ఉస్తాద్ భగత్ సింగ్'... 'ధురంధర్ 2' సునామీలోనూ కలెక్షన్లు... ఆరో రోజు నెట్ ఎంతంటే?
Sonia Gandhi Hospitalised: సోనియా గాంధీకి మరోసారి అస్వస్థత.. ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స
సోనియా గాంధీకి మరోసారి అస్వస్థత.. ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స
Allu Arjun : అల్లు అర్జున్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ - ఏళ్ల గ్యాప్ తర్వాత టాలీవుడ్ ఎంట్రీకి రెడీయేనా?
అల్లు అర్జున్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ - ఏళ్ల గ్యాప్ తర్వాత టాలీవుడ్ ఎంట్రీకి రెడీయేనా?
Royal Challengers Bangalore and Rajasthan Royals: ఐపీఎల్‌లో కాసుల వర్షం; బిలియన్ క్లబ్‌లోకి ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్‌! క్రికెట్ చరిత్రలోనే కళ్లు చెదిరే డీల్స్!
ఐపీఎల్‌లో కాసుల వర్షం; బిలియన్ క్లబ్‌లోకి ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్‌! క్రికెట్ చరిత్రలోనే కళ్లు చెదిరే డీల్స్!
Semaglutide: సెమాగ్లుటైడ్ వాడకంపై తెలంగాణ డీసీఏ కీలక ఆదేశాలు!సెల్ఫ్‌మెడికేషన్ ప్రాణాంతకమని హెచ్చరిక 
సెమాగ్లుటైడ్ వాడకంపై తెలంగాణ డీసీఏ కీలక ఆదేశాలు!సెల్ఫ్‌మెడికేషన్ ప్రాణాంతకమని హెచ్చరిక 
Embed widget