అన్వేషించండి

Youtube No Ads : ప్రీమియంకు మారకుండా యూట్యూబ్ యాడ్స్‌ను బ్లాక్ చేసే షార్ట్ కట్ ఇదిగో !

యూట్యూబ్‌లో యాడ్స్‌ను ఎలా బ్లాక్ చేయాలంటే ?

యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు యాడ్స్ వరదలా వచ్చి పడుతన్నాయి. ఈ యాడ్స్‌ మధ్యలో ఒకటి.. ఈ యాడ్స్ చూడకూడదనుకుంటున్నారా.. అయితే యూ ట్యూబ్ ప్రీమియంకు మారండి.. మొదటి రెండు, మూడు నెలలు ఫ్రీ అని యూ ట్యూబ్ వాడే యాడ్స్ ఇస్తూంటాడు. అసలు అన్ని రకాల ఓటీటీలకు సబ్ స్క్రిప్షన్స్ కట్టుకోలేకపోతూంటే ఇప్పుడు యూట్యూబ్ కూడానా ... దేవుడా అనుకునే పరిస్థితి వచ్చింది. అంత కంటే మంచిది.. ఐదు సెకన్ల పాటు వెయిట్ చేసి.. స్కిప్ యాడ్ రాగానే నొక్కేస్తే సరిపోతుంది కదా అనుకుటున్నారు. కానీ ప్రీమియంకు మారకుండా యూ ట్యూబ్ యాడ్స్  వచ్చినప్పుడల్లా ఐదు సెకన్లు చూసి స్కిప్ చేయాల్సిన పని లేకుండా ఓ షార్ట్ కట్ ఉంది. అదే యాడ్ బ్లాకర్. 

టెలిగ్రామ్, వాట్సప్ వాడాలంటే ఇక డబ్బులు కట్టాల్సిందేనా ? ఆ కంపెనీల కొత్త ప్లాన్ తెలుసా ?

 మొబైల్ లేదా పర్సనల్ కంప్యూటర్‌లో క్రోమ్ లేదా ఎడ్జ్ బ్రౌజర్‌ని ఉపయోగిస్తే, సులభంగా యాడ్ బ్లాకర్‌ని ఉపయోగించవచ్చు.   https://chrome.google.com/webstore/detail/adblock-for-youtube/cmedhionkhpnakcndndgjdbohmhepckk    ఈ లింక్‌లో యాడ్ బ్లాకర్ ఉంటుంది. 

ఇండియాలో వివో "టీ" సిరీస్ ఫోన్స్ - సూపర్ ఫాస్ట్ ఎక్స్‌పీరియన్స్ కోసం !

అంతే కాకుండా ధర్డ్ పార్టీ యాడ్ బ్లాకర్ యాప్‌లను కూడా ఉపయోగించుకోవచ్చు.  గూగుల్ ప్లే స్టోర్ ( Google Play Store) నుండి ఉచిత యాడ్ బ్లాకర్ (  Adblocker) బ్రౌజర్ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.  యాడ్ బ్లాక్ అండ్ ప్రైవేట్ ( Adblock & Private )  బ్రౌజర్‌ని డౌన్‌లోడ్ చేసి  ఇన్‌స్టాల్ చేసుకోవాలి.  ఇలాంటి ఇతర యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకున్నా యాడ్స్ బ్లాక్ చేసుకోవచ్ు.  ఇది సాధారణ బ్రౌజర్, ఇది సైట్‌లలో కనిపించే చాలా ప్రకటనలను బ్లాక్ చేస్తుంది.  యూట్యూబ్‌లో ( YouTube)  ప్రకటన రహిత అనుభవం కోసం మీరు ఈ బ్రౌజర్‌ని ఉపయోగించుకోవచ్చు.  

మైక్రోమ్యాక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ సేల్ ప్రారంభం - రూ.7,500 లోపే - ఎలా ఉందో చూశారా?

యూ ట్యూబ్ ప్రీమియం కట్టినా  ఎలాంటి యాడ్స్ రావు. యూట్యూబ్‌ వీడియోస్‌ను నిరంతరం చూసేవారు... ప్రీమియం కట్టడమే మంచిదని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.  యాడ్ బ్లాకర్ వల్ల అదనపు సమస్యలు రావని చెప్పలేమని అంటున్నారు. అయితే అప్పుడప్పుడు యూట్యూబ్ చూసేవారు... మాత్రం యాడ్ బ్లాకర్‌ను ట్రై చేయవచ్చు.

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Birthday Celebrations: అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దు! ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సజ్జనార్
అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దు! ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సజ్జనార్
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
Nadargul Land Scam: రూ.700 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర.. ఫేక్ ఫర్మానాలతో ప్లాన్, 10 మంది అరెస్టు
రూ.700 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర.. ఫేక్ ఫర్మానాలతో ప్లాన్, 10 మంది అరెస్టు
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Birthday Celebrations: అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దు! ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సజ్జనార్
అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దు! ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సజ్జనార్
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
Nadargul Land Scam: రూ.700 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర.. ఫేక్ ఫర్మానాలతో ప్లాన్, 10 మంది అరెస్టు
రూ.700 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర.. ఫేక్ ఫర్మానాలతో ప్లాన్, 10 మంది అరెస్టు
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Vijayawada Dasara 2026: దసరాకి విజయవాడ దుర్గమ్మ దర్శనం అతి తక్కువ సమయంలోనే సులువుగా ఇలా సాధ్యం!
దసరాకి విజయవాడ దుర్గమ్మ దర్శనం అతి తక్కువ సమయంలోనే సులువుగా ఇలా సాధ్యం!
Seaplane Services: త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
దసరా ఆఫర్లతో హ్యుందాయ్ కార్లు చవక! క్రెటా నుంచి ఐ10 వరకు అదిరిపోయే డీల్స్!
Hyundai కార్లపై మీరు నమ్మలేనన్ని ఆఫర్లు, డిస్కౌంట్లు! ఈ నెలాఖరు వరకే ఛాన్స్‌
Vijayawada Utsav Dasara: మైసూర్ దసరా తరహాలో విజయవాడ ఉత్సవ్ - ఇంద్రకీలాద్రి నవరాత్రులకు నేషనల్ బ్రాండింగ్ ఇచ్చేలా భారీ ప్లాన్!
మైసూర్ దసరా తరహాలో విజయవాడ ఉత్సవ్ - ఇంద్రకీలాద్రి నవరాత్రులకు నేషనల్ బ్రాండింగ్ ఇచ్చేలా భారీ ప్లాన్!
Embed widget