Amazon Festive Sale: అమెజాన్‌లో అదిరిపోయే ఆఫర్లు.. రూ.600 లోపు నుంచే యాక్సెసరీస్!
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన ఫెస్టివల్ సేల్‌లో యాక్సెసరీలపై అదిరిపోయే ఆఫర్లు అందించారు.
ఈ అమెజాన్ ఫెస్టివల్ సేల్‌లో మీరు వైర్ లెస్ కీబోర్డు, మౌస్, పెన్‌డ్రైవ్ లేదా హార్డ్ డిస్క్ వంటి కంప్యూటర్ యాక్సెసరీలు కొనాలనుకుంటున్నారా.. అయితే అమెజాన్ దీపావళి సేల్‌లో మీరు మిప్ అవ్వలేని డీల్స్ ఉన్నాయి. మీ ల్యాప్‌టాప్, ఫోన్‌లకు యాక్సెసరీలను 70 శాతం వరకు డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం అమెజాన్‌లో అందుబాటులో ఉన్న టాప్-5 యాక్సెసరీస్ ఆఫర్లు ఇవే..
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఆఫర్ల గురించి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
1. HP v236w 64GB USB 2.0 Pen Drive
ఈ హెచ్‌పీ పెన్ డ్రైవ్ అసలు ధర రూ.1,500 కాగా, ఈ సేల్‌లో రూ.639కే కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్‌లో దీనిపై 57 శాతం అందించారు. ఈ పెన్‌డ్రైవ్‌లో యాంటీ ఫేక్, ప్లగ్, ప్లే ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 64 జీబీ స్టోరేజ్‌ను అందించనున్నారు.
హెచ్‌పీ వీ236డబ్ల్యూ 64 జీబీ యూఎస్‌బీ 2.0 పెన్ డ్రైవ్ కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
2. Seagate Expansion 1.5TB External HDD - 6.35 cm (2.5 Inch) USB 3.0 for Windows and Mac with 3 yr Data Recovery Services, Portable Hard Drive (STKM1500400)
పెన్‌డ్రైవ్‌లతో పాటు హార్డ్ డ్రైవ్‌లు కూడా డేటా స్టోర్ చేసుకోవడానికి ఉపయోగిస్తారు. దీని అసలు ధర రూ.5,999 కాగా, ఈ సేల్‌లో రూ.3,799కే కొనుగోలు చేయవచ్చు. హెచ్‌డీడీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. విండోస్, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టంలను ఇది సపోర్ట్ చేయనుంది. ఆటోమేటిక్ బ్యాక్‌అప్, డేటా రికవరీ సర్వీసులను ఇది అందిస్తుంది.
సీగేట్ ఎక్స్‌ప్యాన్షన్ 1.5టీబీ ఎక్స్‌టర్నల్ హెచ్‌డీడీ కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
3. Lenovo Wired Keyboard and Mouse Combo KM4802 | Keyboard with Volume Control and Sleep Button | 1000 CPI Optical Ergonomic Mouse
ల్యాప్‌టాప్‌లకు ఉపయోగపడే యాక్సెసరీస్‌లో మౌస్, కీబోర్డులు ముందంజలో ఉంటాయి. అమెజాన్‌లో లెనోవో యూఎస్‌బీ కీబోర్డు, మౌస్ కాంబోను రూ.వేయిలోపుకే కొనుగోలు చేయవచ్చు. దీని అసలు ధర రూ.1,711 కాగా, రూ.999కే ఈ సేల్‌లో అందుబాటులో ఉంది.
4. Portronics POR 343 UFO 6 Ports 8A Home Charging Station (White)
మీ ఫోన్, ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్‌లను ఒకేసారి చార్జ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ డివైస్ మీకు ఉపయోగపడనుంది. దీని అసలు ధర రూ.1,299 కాగా, ఈ సేల్‌లో రూ.599కే కొనుగోలు చేయవచ్చు. ఇందులో ఆరు యూఎస్‌బీ పోర్టులు అందుబాటులో ఉన్నాయి.
పోర్ట్‌రోనిక్స్ పీవోఆర్ 343 కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
5. వీ2ఏ యూవీ లైట్ శానిటైజర్ వాండ్
ఒకవేళ మీరు గ్యాడ్జెట్లను బ్యాక్టీరియా ఫ్రీగా ఉంచాలనుకుంటున్నారా.. అయితే ఈ శానిటైజర్ వాండ్‌ను రూ.599కే కొనుగోలు చేయవచ్చు. దీని అసలు ధర రూ.1,499 కాగా, ఈ సేల్‌లో తక్కువ ధరకు అందుబాటులో ఉంది. మీ ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్, గ్యాడ్జెట్లను వైరస్ లేకుండా ఉపయోగించవచ్చు. 99.99 శాతం బ్యాక్టీరియా, వైరస్‌లను ఇది చంపగలదు.
వీ2ఏ యూవీ లైట్ శానిటైజర్ వాండ్ కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి