అన్వేషించండి

Amazon Offer: అమెజాన్‌లో స్మార్ట్ టీవీపై సూపర్ ఆఫర్.. 43 అంగుళాల టీవీ తక్కువ ధరకే!

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన స్మార్ట్ టీవీపై భారీ ఆఫర్ అందించింది.

అమెజాన్ బేసిక్స్ 43 అంగుళాల టీవీపై  భారీ ఆఫర్‌ను అందించారు. రూ.22,999 విలువైన ఈ టీవీపై పలు బ్యాంకు ఆఫర్లు ఉన్నాయి. దీంతో ఈ టీవీ రూ.20 వేల ధరకే పొందే అవకాశం ఉంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, కొటక్ మహీంద్రా బ్యాంకు కార్డులతో కొనుగోలు చేస్తే.. రూ.1,500 వరకు తగ్గింపు లభించనుంది. ఇక హెచ్ఎస్‌బీసీ కార్డులపై ఐదు శాతం తగ్గింపు లభించనుంది. నో కాస్ ఈఎంఐ ద్వారా కూడా ఈ టీవీ కొనుగోలు చేయవచ్చు.

అమెజాన్ డీల్స్, ఆఫర్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ టీవీలో ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్‌గా ఉంది. వ్యూయింగ్ యాంగిల్ 178 డిగ్రీలుగా ఉంది. కనెక్టివిటీ కోసం రెండు హెచ్‌డీఎంఐ పోర్టులు, బ్లూరే ప్లేయర్లు, గేమింగ్ కన్సోల్ కూడా అందించారు. యూఎస్‌బీ డివైస్‌లు కనెక్ట్ చేసుకోవడానికి రెండు యూఎస్‌బీ పోర్టులు కూడా అందించారు. 20W స్పీకర్లను కూడా ఇందులో అందించారు.

డాల్బీ అట్మాస్, డీటీఎస్ ట్రూ సరౌండ్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. అమెజాన్ ఫైర్ టీవీ ఆపరేటింగ్ సిస్టంపై ఈ టీవీ పనిచేయనుంది. ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, డిస్నీప్లస్ హాట్‌స్టార్, యూట్యూబ్, యాపిల్ టీవీ వంటి యాప్స్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. 

ఫైర్ఓఎస్ స్టోర్ నుంచి ఐదు వేలకు పైగా యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డిస్‌ప్లే మిర్రరింగ్ ఫీచర్‌ను కూడా ఇందులో అమెజాన్ అందించింది. 1.5 గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ఆపరేటింగ్ సిస్టం ఇందులో ఉంది. 1 జీబీ ర్యామ్‌ను ఇందులో అందించారు.

ఈ టీవీకి రెండు సంవత్సరాల పూర్తి వారంటీ, మూడు సంవత్సరాల ప్యానెల్ వారంటీని అందించనున్నారు. ఇన్‌స్టాలేషన్, వాల్ మౌంటింగ్, డెమోను అమెజాన్ హోం సర్వీసెస్ అందించనుంది. వారంటీ, డివైస్ సంబంధిత సమస్యల కోసం అమెజాన్‌లో ప్రొడక్ట్ సపోర్ట్ కూడా అందించనున్నారు.

అమెజాన్ బేసిక్స్ 43 అంగుళాల స్మార్ట్ టీవీని కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Also Read: Samsung Offers: గుడ్‌న్యూస్.. ఈ శాంసంగ్ ఫోన్ ధర తగ్గింపు.. ఇప్పుడు రూ.13 వేలలోపే!

Also Read: Cheapest 5G Phone: వేడెక్కుతున్న 5జీ మార్కెట్.. రూ.20 వేలలోపే మరో 5జీ ఫోన్!

Also Read: రెండు 50 మెగాపిక్సెల్ కెమెరాలు, ఒక 60 మెగాపిక్సెల్ కెమెరా.. మోటో సూపర్ ఫోన్ వచ్చేస్తుంది.. మనదేశంలో త్వరలో లాంచ్!

Also Read: Asus Rog Phone 5 Ultimate: 18 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్.. ల్యాప్‌టాప్ కాదు స్మార్ట్‌ఫోనే.. సేల్ ఎప్పుడంటే?

Also Read: Tecno Camon 18: ముందు, వెనక 48 మెగాపిక్సెల్ కెమెరాలు.. ధర రూ.15 వేలలోపే.. వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ఫ్రీ!

Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!

Amazon Offer: అమెజాన్‌లో స్మార్ట్ టీవీపై సూపర్ ఆఫర్.. 43 అంగుళాల టీవీ తక్కువ ధరకే!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Best Phones Under 30000: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్స్.. రూ.30,000 లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్స్.. రూ.30,000 లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు
Type A vs Type C Cables: ఫాస్ట్ ఛార్జింగ్‌కు ఏ కేబుల్ బెస్ట్.. టైప్-ఎ, టైప్-సి మధ్య తేడాలు ఇవే!
ఫాస్ట్ ఛార్జింగ్‌కు ఏ కేబుల్ బెస్ట్.. టైప్-ఎ, టైప్-సి మధ్య తేడాలు ఇవే!
Android Phone Running Slow : మీ ఆండ్రాయిడ్ ఫోన్ స్లోగా ఉందా? ఈ 3 సెట్టింగ్స్‌ను 0.5xకి మార్చి చూడండి
మీ ఆండ్రాయిడ్ ఫోన్ స్లోగా ఉందా? ఈ 3 సెట్టింగ్స్‌ను 0.5xకి మార్చి చూడండి
WhatsApp Business API Pricing Changes: వాట్సాప్ బిజినెస్ వాడుతున్నారా? - ఏపీఐ కొత్త ఛార్జీలు ఇవే!
వాట్సాప్ బిజినెస్ వాడుతున్నారా? - ఏపీఐ కొత్త ఛార్జీలు ఇవే!

వీడియోలు

India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court Notices To Gyanesh Kumar: సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
Telangana Finances: బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
AP NTR Bharosa New Pensions: ఏపీలో కొత్త పింఛన్ల చిక్కుముడి- 13 లక్షల దరఖాస్తులు - కూటమికి ఆర్థిక, రాజకీయ భారం - అసంతృప్తి తప్పదా?
ఏపీలో కొత్త పింఛన్ల చిక్కుముడి- 13 లక్షల దరఖాస్తులు - కూటమికి ఆర్థిక, రాజకీయ భారం - అసంతృప్తి తప్పదా?
Harish Rao Siddipet : సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
YSRCP Local Elections Strategy: స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
Weight Loss Journey : 100 కిలోల నుంచి 72 కిలోలు తగ్గిన డాక్టర్.. ఈ 3 అలవాట్లతో ఆరోగ్యంలో కూడా ఊహించని మార్పులు వచ్చాయట
100 కిలోల నుంచి 72 కిలోలు తగ్గిన డాక్టర్.. ఈ 3 అలవాట్లతో ఆరోగ్యంలో కూడా ఊహించని మార్పులు వచ్చాయట
MLA Chintamaneni Prabhakar: వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
Flydubai Attack: నమాజ్ చేసుకుంటానని లేచి, వెనుక నుంచి గొడ్డలితో దాడి! ఏం జరిగిందో చెప్పిన స్మిత్ మచ్చర్‌
నమాజ్ చేసుకుంటానని లేచి, వెనుక నుంచి గొడ్డలితో దాడి! ఏం జరిగిందో చెప్పిన స్మిత్ మచ్చర్‌
Embed widget