అన్వేషించండి

Jio Vs Airtel: జియో, ఎయిర్‌టెల్ ఎయిర్‌ఫైబర్లలో ఏది బెస్ట్ - మంచి ప్లాన్లు ఎందులో ఉన్నాయి?

Airtel AirFiber vs Jio AirFiber: ప్రస్తుతం మార్కెట్లో జియో ఎయిర్‌ఫైబర్, ఎయిర్‌టెల్ ఎయిర్‌ఫైబర్ హవా నడుస్తుంది. ఈ రెండిట్లో మంచి ప్లాన్లు ఉన్నాయి. మరి ఈ రెండిట్లో ఏది బెస్ట్?

Airtel Xtreme AirFiber vs Reliance Jio AirFiber: వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ సేవలకు సంబంధించి ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో కంపెనీల మధ్య పోటీ ఉంది. ఎయిర్‌టెల్, జియో ఎయిర్‌ఫైబర్ కనెక్షన్లలో ఏది బెస్ట్ అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది.

మీకు రిలయన్స్ జియో ఎయిర్‌ఫైబర్ కనెక్షన్ కావాలంటే దాని కోసం మూడు మార్గాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. వీటిలో మొదటిది 6000860008 నంబర్‌కి మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు. రెండోది Jio వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవడం. ఇది కాకుండా మీ ప్రాంతంలోని జియో స్టోర్‌ని సందర్శించడం ద్వారా కూడా కొత్త కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

రిలయన్స్ జియో ఎయిర్‌ఫైబర్ ప్లాన్లు ఇలా... (Jio AirFiber Plans)

జియో ఎయిర్‌ఫైబర్ ప్లాన్‌ల ధర గురించి మాట్లాడితే ఇది రూ. 599 నుండి మొదలై రూ. 3,999 వరకు ఉంటుంది.

మీరు రూ.599 ప్లాన్ తీసుకుంటే 30 ఎంబీపీఎస్ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ డేటా, 550 కంటే ఎక్కువ టీవీ ఛానెల్‌లు పొందుతారు. దీంతో పాటు అదనంగా చాలా ఓటీటీ యాప్స్‌కు కూడా యాక్సెస్‌ను పొందవచ్చు.

ఇది కాకుండా మీరు రూ. 899 ప్లాన్‌లో భాగమైతే 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ డేటా, 550 కంటే ఎక్కువ టీవీ ఛానెల్‌లు, ఓటీటీ యాప్‌ల ప్రయోజనాన్ని పొందుతారు.

ఇక రూ. 1199 ప్లాన్ గురించి మాట్లాడితే మీరు 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ డేటా, 550 కంటే ఎక్కువ టీవీ ఛానెల్‌లు, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోతో సహా మొత్తం 13 ఓటీటీ యాప్‌లకు యాక్సెస్‌ను పొందుతారు.

ఇది కాకుండా రూ. 1499 ప్లాన్‌లో 300 ఎంబీపీఎస్ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ డేటా, 550 కంటే ఎక్కువ టీవీ ఛానెల్‌లు, 13 ఓటీటీ యాప్స్ ప్రయోజనం పొందుతారు.

రూ. 2,499 ప్లాన్‌లో 500 ఎంబీపీఎస్ వేగంతో అన్‌లిమిటెడ్ డేటా, 550 కంటే ఎక్కువ టీవీ ఛానెల్‌లు, 13 ఓటీటీ యాప్స్‌కు యాక్సెస్‌ను పొందుతారు.

రూ. 3999 ప్లాన్ 1 జీబీపీఎస్ స్పీడ్‌ని అందిస్తుంది. దీనిలో కూడా మీరు 550 కంటే ఎక్కువ టీవీ ఛానెల్‌లు, అన్‌లిమిటెడ్ డేటా, 13 ఓటీటీ యాప్స్ ప్రయోజనాన్ని పొందుతారు. అన్ని ప్లాన్లపై 18 శాతం జీఎస్టీ అదనంగా ఉంటుంది.

Read Also: 'వ్లాగర్' పేరుతో గూగుల్ సృష్టిస్తున్న AI సంచలనం, ఒక్క ఫోటోతో సినిమా తీసేస్తోంది 

ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ఎయిర్‌ఫైబర్ ప్లాన్లు (Airtel Xtreme AirFiber Plans)
ఎయిర్‌టెల్ ఎయిర్‌ఫైబర్ సర్వీస్ యొక్క అతిపెద్ద ఫీచర్ ఏమిటంటే మీరు ఇందులో 64 డివైస్‌ల వరకు కనెక్ట్ చేయవచ్చు. ఎయిర్‌ఫైబర్ ప్లాన్స్ ధర రూ. 699 నుంచి రూ. 999 వరకు ఉంటుంది. ఈ ప్లాన్లపై కూడా మీరు ప్రత్యేకంగా 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో మీరు వేగవంతమైన ఇంటర్నెట్, డౌన్‌లోడ్ స్పీడ్‌ను అందించే వైఫై 6 టెక్నాలజీని పొందుతారు. మీరు రూ.699 ప్లాన్‌ని కొనుగోలు చేస్తే, మీకు 40 ఎంబీపీఎస్ స్పీడ్ లభిస్తుంది. ఇది కాకుండా రూ.799 ప్లాన్‌లో 100 ఎంబీపీఎస్ స్పీడ్ అందుబాటులో ఉంటుంది. రూ.999 ప్లాన్‌లో 100 ఎంబీపీఎస్ స్పీడ్ కూడా అందుబాటులో ఉంటుంది.

Read Also: మామా నీ ‘టైమ్’ ఎంత? చంద్రుడికి టైమ్ జోన్ సెట్ చేస్తున్న నాసా, వైట్ హౌస్ కీలక ఆదేశాలు

టాప్ హెడ్ లైన్స్

ఇక Google Gemini ప్రీమియం ఫీచర్ అందరికీ ఉచితం.. మీ పనులు మరింత సులభంగా
ఇక Google Gemini ప్రీమియం ఫీచర్ అందరికీ ఉచితం.. మీ పనులు మరింత సులభంగా
Apple iPhone 17 Pro Offer: ఐఫోన్ 17 ప్రోపై భారీ ఆఫర్.. రూ. 69,990కే మీ సొంతం!
ఐఫోన్ 17 ప్రోపై భారీ ఆఫర్.. రూ. 69,990కే మీ సొంతం!
1980s Retro Photos Trend: 1980 రెట్రో ఫొటో ట్రెండ్‌‌తో నిలువునా ముంచేస్తారు జాగ్రత్త.. సైబర్ బ్యూరో వార్నింగ్
1980 రెట్రో ఫొటో ట్రెండ్‌‌తో నిలువునా ముంచేస్తారు జాగ్రత్త.. సైబర్ బ్యూరో వార్నింగ్
AI Danger: మూడేళ్లలో ఏఐ మానవులను అంతం చేస్తుందా? నిపుణులు ఏం చెబుతున్నారు?
మూడేళ్లలో ఏఐ మానవులను అంతం చేస్తుందా? నిపుణులు ఏం చెబుతున్నారు?

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Arvind Kejriwal: గోవాలో కూటమి ఏర్పాటు చేసిన AAP.. అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన, ఆ పార్టీ అంత స్పెషలా ?
గోవాలో కూటమి ఏర్పాటు చేసిన AAP.. అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన, ఆ పార్టీ అంత స్పెషలా ?
18th BRICS Summit: ఖనిజాలు, టెక్నాలజీని ఆయుధాలుగా మార్చవద్దు.. బ్రిక్స్ సదస్సు ముగింపులో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
ఖనిజాలు, టెక్నాలజీని ఆయుధాలుగా మార్చవద్దు.. బ్రిక్స్ సదస్సు ముగింపులో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
CM Revanth Reddy: ఎంత మంది సీఎంలు మారినా ఆర్థిక మంత్రి ఆయనే.. రోశయ్య దూరదృష్టి వల్లే మిగులు బడ్జెట్ - సీఎం రేవంత్ రెడ్డి
ఎంత మంది సీఎంలు మారినా ఆర్థిక మంత్రి ఆయనే.. రోశయ్య దూరదృష్టి వల్లే మిగులు బడ్జెట్ - సీఎం రేవంత్ రెడ్డి
Tirumala Latest News: తిరుమలకు వచ్చే ప్రైవేట్ వాహనాల పరిమితిపై భక్తులకు టీటీడీ క్లారిటీ
తిరుమలకు వచ్చే ప్రైవేట్ వాహనాల పరిమితిపై భక్తులకు టీటీడీ క్లారిటీ
Kakinada Crime News: యువతులతో రిలేషన్.. ప్రైవేట్ వీడియోల కోసమే చంపేశారు - కాకినాడ హత్య కేసు ఛేదించిన పోలీసులు
యువతులతో రిలేషన్.. ప్రైవేట్ వీడియోల కోసమే చంపేశారు - కాకినాడ హత్య కేసు ఛేదించిన పోలీసులు
Indonesia Ship Missing: 241 మందితో వెళ్తున్న నౌక జావా సముద్రంలో అదృశ్యం, కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్
241 మందితో వెళ్తున్న నౌక జావా సముద్రంలో అదృశ్యం, కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్
Vijay Trisha: త్రిష ఎంట్రీతో విజయ్ కంగారు... ముఖం పక్కకు తిప్పేశాడుగా!
త్రిష ఎంట్రీతో విజయ్ కంగారు... ముఖం పక్కకు తిప్పేశాడుగా!
1980s Retro Photos Trend: 1980 రెట్రో ఫొటో ట్రెండ్‌‌తో నిలువునా ముంచేస్తారు జాగ్రత్త.. సైబర్ బ్యూరో వార్నింగ్
1980 రెట్రో ఫొటో ట్రెండ్‌‌తో నిలువునా ముంచేస్తారు జాగ్రత్త.. సైబర్ బ్యూరో వార్నింగ్
Embed widget