అన్వేషించండి

5G Vs 4G: 4జీని దాటేసిన 5జీ - కొత్త ఫోన్ కొనేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఇదే!

5జీ స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు మొట్టమొదటి సారి 4జీ స్మార్ట్ ఫోన్లు కూడా దాటేశాయి.

ప్రపంచవ్యాప్తంగా 5జీ స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు మొదటిసారి 4జీ స్మార్ట్ ఫోన్లను దాటాయి. ఈ సంవత్సరం జనవరిలో ప్రపంచంలో 4జీ స్మార్ట్ ఫోన్ల కంటే 5జీ స్మార్ట్ ఫోన్లే ఎక్కువ అమ్ముడయ్యాయని ప్రముఖ రీసెర్చ్ సంస్థ కౌంటర్ పాయింట్ తెలిపింది. చైనాలో అమ్ముడుపోయిన ఫోన్లలో ఏకంగా 86 శాతం 5జీ ఫోన్లే ఉండటం విశేషం.

ఉత్తర అమెరికా, పశ్చిమ యూరోప్‌లు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. పశ్చిమ యూరోప్‌లో 76 శాతం, ఉత్తర అమెరికాలో 73 శాతం 5జీ ఫోన్లు ఉండటం విశేషం. చైనీస్ టెలికాం ఆపరేటర్లు 5జీ టెక్నాలజీని డెవలప్ చేయడం, చైనా బ్రాండ్లు 5జీ స్మార్ట్ ఫోన్లను తక్కువగా అందుబాటులోకి తీసుకురావడంతో చైనాలో ఈ స్థాయిలో 5జీ ఫోన్లు అమ్ముడయ్యాయి.

ఐఫోన్ 12 సిరీస్‌తో యాపిల్ కూడా 5జీ ఫోన్లను తయారు చేయడం ప్రారంభించింది. దీంతో ఉత్తర అమెరికా, పశ్చిమ యూరోప్‌ల్లో కూడా 5జీ ఫోన్ల సేల్ పెరిగాయి. కౌంటర్ పాయింట్ కథనం ప్రకారం... 2022 జనవరిలో మొత్తం అమ్ముడుపోయిన స్మార్ట్ ఫోన్లలో 51 శాతం 5జీ ఫోన్లే. 5జీ స్మార్ట్ ఫోన్లు 4జీ మొబైల్స్ అమ్మకాలను దాటడం ఇదే మొదటిసారి.

చైనా, పశ్చిమ యూరోప్, ఉత్తర అమెరికాల్లో 5జీ ఫోన్లు ఎక్కువగా అమ్ముడయ్యాయని, దాని కారణంగానే 5జీ ఫోన్లు డామినేట్ చేశాయని కౌంటర్ పాయింట్ తన నివేదికలో పేర్కొంది. క్వాల్‌కాం, మీడియాటెక్ సంస్థలో చవకైన, వేగవంతమైన 5జీ ప్రాసెసర్లను రూపొందించడం వల్లనే ఇది సాధ్యం అయిందని తెలిపింది.

ఆండ్రాయిడ్ 5జీ ఫోన్లు మొదట్లో 250 డాలర్ల నుంచి 400 డాలర్ల రేంజ్‌లో (సుమారు రూ.18,900 నుంచి రూ.30,000) లాంచ్ అయ్యేవి. ఇప్పుడు అది 150 డాలర్ల నుంచి 250 డాలర్లకు (సుమారు రూ.11,300 నుంచి రూ.18,900) వరకు తగ్గింది.

Also Read: యాపిల్ అత్యంత చవకైన 5జీ ఫోన్ వచ్చేసింది - లేటెస్ ప్రాసెసర్‌తో - ధర ఎంతంటే?

Also Read: కొత్త ఐప్యాడ్ వచ్చేసింది - అన్నీ లేటెస్ట్ ఫీచర్లే - ధర ఎంతంటే?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Droid Social (@droidsocial99)

టాప్ హెడ్ లైన్స్

Notice To Telegram: పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
WhatsApp Usernames Cyber Security Risks: వాట్సాప్ యూజర్ నేమ్ ఫీచర్‌పై కేంద్రం సీరియస్.. అసలు అభ్యంతరాలేంటి? మెటా వాదన ఏంటి?
వాట్సాప్ యూజర్ నేమ్ ఫీచర్‌పై కేంద్రం సీరియస్.. అసలు అభ్యంతరాలేంటి? మెటా వాదన ఏంటి?
Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లోని అశ్లీల కంటెంట్‌పై ప్రభుత్వం సీరియస్‌! మెటాకు నోటీసులు! 
ఇన్‌స్టాగ్రామ్‌లోని అశ్లీల కంటెంట్‌పై ప్రభుత్వం సీరియస్‌! మెటాకు నోటీసులు! 
WhatsApp Business AI: వాట్సాప్ బిజినెస్ కోసం కొత్త నిబంధనలు! మొత్తం ధరల విధానాన్నే మార్చేసిన మెటా!
వాట్సాప్ బిజినెస్ కోసం కొత్త నిబంధనలు! మొత్తం ధరల విధానాన్నే మార్చేసిన మెటా!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prashna Ravan Sedition Case: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
MLC Duvvada Srinivas: భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
Chicken Leg Roast : నోరూరించే చికెన్ లెగ్ రోస్ట్ రెసిపీ, ఈ మసాలాతో టేస్ట్ డబుల్.. అన్నం, రోటీతో అదిరిపోతుందంతే
నోరూరించే చికెన్ లెగ్ రోస్ట్ రెసిపీ, ఈ మసాలాతో టేస్ట్ డబుల్.. అన్నం, రోటీతో అదిరిపోతుందంతే
Mbappe Vs Messi Golden Boot War: మెస్సితో ఎంబాప్పే మైండ్ బ్లోయింగ్ ఈక్వల్ ఫైట్.. పరాగ్వేపై పగ తీర్చుకుంటూ క్వార్టర్స్ లోకి ఫ్రాన్స్, రొనాల్డో ఫ్లాప్ షో!
మెస్సితో ఎంబాప్పే మైండ్ బ్లోయింగ్ ఈక్వల్ ఫైట్.. పరాగ్వేపై పగ తీర్చుకుంటూ క్వార్టర్స్ లోకి ఫ్రాన్స్, రొనాల్డో ఫ్లాప్ షో!
Rao Bahadur : నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
Face Packs for Glowing Skin : మృదువైన స్కిన్, గ్లో కోసం సహజమైన ఫేస్ ప్యాక్స్(Homemade Face Packs).. ఇంట్లో ట్రై చేసేయండి
మృదువైన స్కిన్, గ్లో కోసం సహజమైన ఫేస్ ప్యాక్స్(Homemade Face Packs).. ఇంట్లో ట్రై చేసేయండి
Embed widget