Virat Kohli Steps Down: ఏదైనా చేసుకో! టెస్టు క్రికెట్ వదిలేయొద్దంటూ కోహ్లీకి వేడుకోలు..! ట్విటర్లో ట్రెండింగ్
టెస్టు కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోవడం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. అభిమానులైతే హార్ట్ బ్రేక్ అయిందంటూ పోస్టింగులు పెడుతున్నారు.
Virat Kohli Steps Down as Test Captain: టీమ్‌ఇండియా టెస్టు కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోవడం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. హఠాత్తుగా అతడు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడోనని అంతా ఆశ్చర్య పోతున్నారు. ఇక అభిమానులైతే హార్ట్ బ్రేక్ అయిందంటూ పోస్టింగులు పెడుతున్నారు. మరోవైపు అతడి సేవలను కొనియాడుతూ చాలామంది మాజీ క్రికెటర్లు, ఆటగాళ్లు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
'టెస్టు జట్టును అత్యున్నత శిఖరాలకు చేర్చిన టీమ్‌ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నాయకత్వ లక్షణాలను బీసీసీఐ అభినందిస్తోంది. అతడి కెరీర్ పట్ల అభినందనలు తెలియజేస్తున్నాం. భారత జట్టును అతడు 60 మ్యాచుల్లో నడిపించాడు. 40 విజయాలతో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచాడు' అని బీసీసీఐ ట్వీట్ చేసింది.
'నువ్వేమైనా చేయి. టెస్టు క్రికెట్ నుంచి మాత్రం వెళ్లిపోవద్దు. కనీసం కొన్నైళ్ల వరకైనా ఆడాలి. నీ నిష్క్రమణను తట్టుకొనేందుకు మేం రెడీగా లేము' అని గౌరవ్ కపూర్ అన్నాడు.
'విరాట్ కోహ్లీ కొన్ని అలవాట్లు పాటించాడు. అవిప్పుడు సంస్కృతిగా మారిపోయాయి. ధైర్యం, ఆత్మవిశ్వాసం, అభిరుచి, దూకుడుగా నువ్వు జట్టును నడిపించావు. ఈ భారత జట్టును అత్యున్నత శిఖరాలకు చేర్చావు. ఈ రోజు తీసుకున్న నిర్ణయం షాకే!! నీ మిగిలిన అంతర్జాతీయ క్రికెట్ బాగా సాగాలి' అని టీమ్‌ఇండియా మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ అన్నాడు.
ఇంకా ఎవరెవరు ఏం ట్వీట్ చేశారంటే..!
It’s always an honour to lead the dynamic Indian team. And the decision to step down is an emotional heavy moment. A journey well travelled #ViratKohli #captain @imVkohli
— Mohammed Azharuddin (@azharflicks) January 15, 2022
BCCI congratulates #TeamIndia captain @imVkohli for his admirable leadership qualities that took the Test team to unprecedented heights. He led India in 68 matches and has been the most successful captain with 40 wins. https://t.co/oRV3sgPQ2G
— BCCI (@BCCI) January 15, 2022
Virat Kohli gave up T20I Captaincy after the T20 World Cup and communicated that he wanted to lead in ODIs and Tests.
— Prasenjit Dey (@CricPrasen) January 15, 2022
He wasn't allowed to do that in ODIs after that. And now he is stepping away from Test Captaincy as well.
Wonder what has changed!!
ODIs - 65 wins in 95 games ✅
— Wisden India (@WisdenIndia) January 15, 2022
Tests - 40 wins in 68 games ✅
Insane numbers for Captain Kohli 🔥🔥#ViratKohli #India #SAvIND #Cricket #Captain pic.twitter.com/LpwmgV3FYh
"It’s even more disappointing to know that we didn’t get the result we wanted. But that’s a part of sport. You have to accept it, move on and get better.”
— ICC (@ICC) January 15, 2022
Watch Virat Kohli's last press conference as India's Test captain 👀 📹https://t.co/u8v7hxKzUO
Virat Kohli's record in Tests...
— Mohandas Menon (@mohanstatsman) January 15, 2022
as captain: 5864 runs, ave 54.80, 100s: 20 in 68 Tests
not as captain: 2098 runs, ave 41.13, 100s: 7 in 31 Tests
Virat Kohli with the bat as India's Test captain:
— Wisden (@WisdenCricket) January 15, 2022
68 matches
5864 runs @ 54.8
20 hundreds
Only Graeme Smith has made more hundreds as Test skipper. pic.twitter.com/M8p9geEVHp
#ViratKohli has been the most successful Test captain for India and he can take pride in his accomplishments. Congratulations for a fine innings as captain.#CricketTwitter
— parthiv patel (@parthiv9) January 15, 2022
Whenever the talk of Indian cricket captains will arise in test cricket @imVkohli ‘s name will be up there,not only for results but the kind of impact he had as a captain. Thank you #ViratKohli
— Irfan Pathan (@IrfanPathan) January 15, 2022
4️⃣0️⃣ Test wins at the helm 🙌
— Mumbai Indians (@mipaltan) January 15, 2022
Virat Kohli's captaincy stint comes to an end with him having taken 🇮🇳 to new heights.
Thank you for all the memories, Virat 🙌#OneFamily @BCCI @imVkohli pic.twitter.com/yEwW7pmOKG