News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Neeraj Chopra: టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రాకి జ్వరం... కరోనా టెస్టు చేయించుకున్న నీరజ్... మరి రిజల్టేంటంటే?

టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం గెలిచిన భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు.

FOLLOW US: 
Share:

టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం గెలిచిన భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. వెంటనే అప్రమత్తమైన నీరజ్ చోప్రా RT-PCR టెస్టు చేయించుకున్నాడు. అదృష్టవశాత్తూ రిపోర్టు నెగిటివ్ రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

AlsoRead: Kamran Akmal: నవ్వులపాలైన పాక్ క్రికెటర్ కమ్రాన్ అక్మల్... Independence‌ని Indepenceగా రాసి

జ్వర్ంతో పాటు నీరజ్ చోప్రా గొంతు మంటతో కూడా బాధపడుతున్నట్లు సమాచారం. కానీ, అదృష్టమైన వార్త ఏంటంటే... కరోనా టెస్టులో నెగిటివ్ రావడం. డాక్టర్ల సలహా మేరకు నీరజ్ RT-PCR పరీక్ష చేయించుకున్నాడని అతడి సన్నిహితులు తెలిపారు. ఒలింపిక్ పతక విజేతలను ఇటీవల హర్యానా ప్రభుత్వం సన్మానించిన కార్యక్రమానికి నీరజ్ చోప్రా జ్వరంతో బాధపడుతున్నందుకే హాజరుకాలేదని తెలిసింది. ప్రస్తుతం నీరజ్ చోప్రా జ్వరం నుంచి కోలుకున్నాడని వారు తెలిపారు. 

AlsoRead: IPL 2021: దుబాయ్‌కి వణక్కం... UAE చేరుకున్న చెన్నై సూపర్ కింగ్స్... కుటుంబసభ్యులతో కలిసి దుబాయ్ వచ్చిన ధోనీ

శుక్రవారం నీరజ్ చోప్రా 103 డిగ్రీల జ్వరంతో బాధపడ్డాడు. కానీ, ఇప్పుడు పూర్తిగా జ్వరం నుంచి కోలుకున్నాడు. కరోనా టెస్టులో నెగిటివ్ వచ్చాక డాక్టర్ల సలహా మేరకు నీరజ్ పూర్తిగా విశ్రాంతి తీసుకున్నాడు. దీంతో అతడు విశ్రాంతి తీసుకోవంతో కోలుకున్నాడు. 

AlsoRead: Neeraj Chopra: నీరజ్ చోప్రాపై వరాల జల్లు... ఇప్పటి వరకు ఎవరెవరు ఏమేమి ఇస్తామని ప్రకటించారో ఇప్పుడు చూద్దాం

ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌లో ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో 100ఏళ్ల భారతావని నిరీక్షణకు తెరదించాడు. ఏకంగా స్వర్ణం సాధించి భారతీయుల కలను నెరవేర్చాడు. ఈ ఏడాది టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ మొత్తం 7 పతకాలు సాధించింది. 41 ఏళ్ల తర్వాత భారత పురుషుల హాకీ జట్టు పతకం గెలిచింది.    

AlsoRead: Unmukt Chand Retirement: టీమిండియా తరఫున ఆడకుండానే... రిటైర్మెంట్ ప్రకటించిన 28 ఏళ్ల ఉన్ముక్త్ చంద్

టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచి భారత్ వచ్చినప్పటి నుంచి నీరజ్ చోప్రా పూర్తిగా బిజీగా గడుపుతున్నాడు. పలువురు కేంద్ర మంత్రులను కలవడం, పలు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించిన సన్మాన కార్యక్రమాల్లో పాల్గొనడంతో విశ్రాంతి లేదు. దీంతో అతడు పూర్తిగా అలసిపోయాడని, ఆ కారణంగానే అతడు సిక్ (sick) అయ్యాడని తెలుస్తోంది.  

AlsoRead: Neeraj Chopra: ప్రపంచ ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లిన నీరజ్ చోప్రా... ఏకంగా 14 స్థానాలు ఎగబాకి వరల్డ్ నెంబర్ - 2

Published at : 14 Aug 2021 10:01 PM (IST) Tags: tokyo olympics olympic news Abp News Neeraj Chopra Neeraj Chopra Health Neeraj Chopra Fever Neeraj Chopra COVID-19 Report

ఇవి కూడా చూడండి

భారత్, ఆస్ట్రేలియా మూడో మ్యాచ్ పరిస్థితి ఏంటి? - వర్షం ఆటంకం కలిగిస్తుందా?

భారత్, ఆస్ట్రేలియా మూడో మ్యాచ్ పరిస్థితి ఏంటి? - వర్షం ఆటంకం కలిగిస్తుందా?

Shubman Gill: రోహిత్, విరాట్ రికార్డులను బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్ - 35 ఇన్నింగ్స్‌ల్లోనే!

Shubman Gill: రోహిత్, విరాట్ రికార్డులను బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్ - 35 ఇన్నింగ్స్‌ల్లోనే!

IND Vs AUS: మూడో వన్డేలో భారత జట్టుకు భారీ మార్పులు - చైనా వెళ్లనున్న ఇద్దరు ప్లేయర్లు!

IND Vs AUS: మూడో వన్డేలో భారత జట్టుకు భారీ మార్పులు - చైనా వెళ్లనున్న ఇద్దరు ప్లేయర్లు!

Asian Games 2023: గోల్డ్ కొట్టేసిన స్మృతి మంధాన సేన! లంకపై ఫైనల్లో థ్రిల్లింగ్‌ విక్టరీ

Asian Games 2023: గోల్డ్ కొట్టేసిన స్మృతి మంధాన సేన! లంకపై ఫైనల్లో థ్రిల్లింగ్‌ విక్టరీ

Women Cricket Team Wins Gold: మన అమ్మాయిలు బంగారం - ఏసియన్ గేమ్స్ క్రికెట్ ఫైనల్‌లో లంకను ఓడించిన భారత్

Women Cricket Team Wins Gold: మన అమ్మాయిలు బంగారం - ఏసియన్ గేమ్స్ క్రికెట్ ఫైనల్‌లో లంకను ఓడించిన భారత్

టాప్ స్టోరీస్

బీజేపీపార్టీ ప్ర‌తినిధా, రాష్ట్ర గవర్నరా ? తమిళిసై పై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం

బీజేపీపార్టీ ప్ర‌తినిధా, రాష్ట్ర గవర్నరా ? తమిళిసై పై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం

AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్

AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్

God Trailer: మీరు సెన్సిటివ్ అయితే ఈ ట్రైలర్ చూడకండి - డిస్టర్బింగ్ సైకోథ్రిల్లర్‌తో వచ్చిన జయం రవి!

God Trailer: మీరు సెన్సిటివ్ అయితే ఈ ట్రైలర్ చూడకండి - డిస్టర్బింగ్ సైకోథ్రిల్లర్‌తో వచ్చిన జయం రవి!

Hyundai Exter: ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే - బ్లాక్‌బస్టర్ కదా ఆ మాత్రం ఉంటది!

Hyundai Exter: ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే - బ్లాక్‌బస్టర్ కదా ఆ మాత్రం ఉంటది!