అన్వేషించండి

Covid-19 Positive: మళ్లీ కొవిడ్‌ దెబ్బ..! నలుగురు క్రికెటర్లకు పాజిటివ్‌.. ఎవరెవరంటే?

నలుగురు యువ క్రికెటర్లకు కొవిడ్‌ సోకింది. వారు ముంబయి తరఫున సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో ఆడుతున్నారు.

క్రికెటర్లను కొవిడ్‌ మహమ్మారి వెంటాడుతూనే ఉంది. తాజాగా నలుగురు యువ క్రికెటర్లకు పాజిటివ్‌ వచ్చింది. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో తలపడుతున్న ముంబయి ఆటగాళ్లకు కరోనా సోకడంతో వారి స్థానాల్లో ఇతరులను తీసుకున్నారు.

మంబయి మిడిలార్డర్‌లోని యువ క్రికెటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌, బౌలర్‌ షామ్స్‌ ములాని, లెగ్‌ స్పిన్నర్‌ ప్రశాంత్‌ సోలంకి, ఆల్‌రౌండర్‌ సాయిరాజ్‌ పాటిల్‌కు కొవిడ్‌ సోకిందని పీటీఐ తెలిపింది. వారి బదులు మరో నలుగురిని ఎంపిక చేసినట్టు ముంబయి క్రికెట్‌ సంఘం పీటీఐకి తెలిపింది.

'ప్రత్యామ్నాయ ఆటగాళ్లకు ర్యాపిడ్‌ ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్షలు చేయించాం. వారి రిపోర్టులు త్వరలోనే అందనున్నాయి. నెగెటివ్‌ వస్తే వెంటనే జట్టులో చేరతారు. జట్టులోని మిగతా ఆటగాళ్లకూ పరీక్షలు చేయిస్తున్నాం' అని పీటీఐకి ముంబయి వర్గాలు తెలిపాయి. ఈ నలుగురిలో సోలంకి ఇంకా టీ20ల్లో అరంగేట్రం చేయలేదు.

సర్ఫరాజ్‌ ఇప్పటికే 68 టీ20లు ఆడాడు. గతంలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, తాజాగా పంజాబ్‌ కింగ్స్‌కు ఆడాడు. ములాని దిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 24 టీ20ల అనుభవం ఉంది. టీమ్‌ఇండియాలో ఎంట్రీ కోసం సర్ఫరాజ్‌ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. దేశవాళీ క్రికెట్లో రాణిస్తున్నాడు. కొవిడ్‌ రావడంతో అతడు కొన్ని రోజులు మ్యాచులకు దూరమవ్వక తప్పదు.

Also Read: AUS vs SL, Match Highlights: వార్నర్ భాయ్ ఈజ్ బ్యాక్.. శ్రీలంక‌ను చిత్తు చేసిన ఆసీస్

Also Read: Dinesh Karthik Update: దినేష్ కార్తీక్‌కు కవలలు.. క్రికెటర్ నాటీ రిప్లై.. ఏం పేర్లు పెట్టాడంటే?

Also Read: T20 WC Ind vs Pak: కోహ్లీ మాటలు అస్సలు నచ్చలేదు..! కెప్టెన్‌ స్టేట్‌మెంట్‌తో విభేదించిన అజయ్ జడేజా.. ఎందుకు?

Also Read: Shami Latest News: పాక్‌ దొంగబుద్ధి..! షమీపై అసత్య ప్రచారంతో మైండ్‌గేమ్‌.. ఇవిగో సాక్ష్యాలూ..!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

View this post on Instagram
 
A post shared by SARFARAZ KHAN (@sarfarazkhan97)

View this post on Instagram
 
A post shared by SARFARAZ KHAN (@sarfarazkhan97)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Group 3 Exams: భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Embed widget