అన్వేషించండి

Redmi New Phone: 108 మెగాపిక్సెల్ కెమెరా, 120W ఫాస్ట్ చార్జింగ్.. రెడ్‌మీ కొత్త ఫోన్లు వచ్చేస్తున్నాయి!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ తన రెడ్‌మీ కే50 సిరీస్ ఫోన్లను త్వరలో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫీచర్లు కూడా లీకయ్యాయి.

రెడ్‌మీ కే50 సిరీస్ స్మార్ట్ ఫోన్లు చైనాలో త్వరలో లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు దీనికి సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. వీటి ప్రకారం.. ఈ సిరీస్‌లో 108 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది. 120W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్ సిరీస్ 2022లో లాంచ్ కానుందని తెలుస్తోంది. రెడ్‌‌మీ కే40 సిరీస్‌కు తర్వాతి వెర్షన్‌గా ఈ స్మార్ట్ ఫోన్లు లాంచ్ కానున్నాయి.

రెడ్‌మీ కే50 సిరీస్‌లో మూడు ఫోన్లు ఉండనున్నట్లు తెలుస్తోంది. అవే రెడ్‌మీ కే50, రెడ్‌మీ కే50 ప్రో, రెడ్‌మీ కే50 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్లు. వీటిలో రెడ్‌మీ కే50 ప్రో ప్లస్ అన్నిటికంటే టాప్ ఎండ్ వేరియంట్. ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్(వీబో ఐడీ) దీనికి సంబంధించిన ఫీచర్లను పోస్ట్ చేశారు.

దీని ప్రకారం ఇందులో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8-సిరీస్ ఫ్లాగ్ షిప్ ప్రాసెసర్ ఉండనుంది. ఇందులో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్‌గా ఉంది. పెద్ద బ్యాటరీ కూడా ఇందులో అందుబాటులో ఉంది. 67W ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ కూడా ఇందులో ఉండనుంది. రెడ్‌మీ కే50 సిరీస్ మోడల్స్‌లో జేబీఎల్ స్టీరియో స్పీకర్లు ఉండనున్నాయని తెలుస్తోంది.

గతంలో వచ్చిన లీకుల ప్రకారం..  రెడ్‌మీ కే50, రెడ్‌మీ కే50 ప్రో, రెడ్‌‌మీ కే50 ప్రో ప్లస్‌లు మూడిట్లో ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండనుంది. రెడ్‌మీ కే50లో 48 మెగాపిక్సెల్ కెమెరా, రెడ్‌మీ కే50 ప్రోలో 50 మెగాపిక్సెల్ కెమెరా, రెడ్‌మీ కే50 ప్రో ప్లస్‌లో 108 మెగాపిక్సెల్ కెమెరా ఉండనున్నట్లు తెలుస్తోంది. రెడ్‌మీ కే50 ప్రో ప్లస్ 120W ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది.

ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో షియోమీ 11టీ, షియోమీ 11టీ ప్రో స్మార్ట్ ఫోన్లు గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయ్యాయి. షియోమీ 11టీనే రెడ్‌మీ కే40ఎస్‌గా చైనాలో లాంచ్ కానుందని వార్తలు వచ్చాయి. అయితే రెడ్‌మీ జనరల్ మేనేజర్ లు వీబింగ్ మాత్రం రెడ్‌మీ కే40ఎస్ అనే స్మార్ట్ ఫోన్ అసలు లాంచ్ కావడం లేదని తెలిపారు.

Also Read: రూ.18 వేలలోపే 5జీ ఫోన్.. భారీ డిస్‌ప్లే కూడా!

Also Read: 7 అంగుళాల భారీ డిస్‌ప్లేతో హానర్ కొత్త ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు.. 5జీ కూడా!

Also Read: రూ.14 వేలలోపే 5జీ ఫోన్.. 108 మెగాపిక్సెల్ కెమెరా వంటి సూపర్ ఫీచర్లు!

Also Read: అత్యంత చవకైన శాంసంగ్ 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. ధర ఎంత ఉండనుందంటే?

Also Read: రూ.16 వేలలో మంచి ట్యాబ్లెట్ కొనాలనుకుంటున్నారా.. బెస్ట్ ఇదే!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Indian Cricketers Marriage: 2026లో పెళ్లి చేసుకున్న భారత క్రికెటర్లు వీరే.. త్వరలో మరో ప్లేయర్ వివాహం!
2026లో పెళ్లి చేసుకున్న భారత క్రికెటర్లు వీరే.. త్వరలో మరో ప్లేయర్ వివాహం!
Kuldeep Yadav Wedding: ఓ ఇంటి వాడైన కుల్దీప్ యాదవ్.. పెళ్లి వేడుకల్లో టీమిండియా క్రికెటర్ల సందడి
ఓ ఇంటి వాడైన కుల్దీప్ యాదవ్.. పెళ్లి వేడుకల్లో టీమిండియా క్రికెటర్ల సందడి
BCCI Naman Awards: శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
Spirit of cricket: బంగ్లా, పాక్ జట్ల మధ్య రనౌట్ చిచ్చు - అలా కూడా ఔట్ చేస్తారా? క్రీడాస్ఫూర్తి ఏం కావాలి?
బంగ్లా, పాక్ జట్ల మధ్య రనౌట్ చిచ్చు - అలా కూడా ఔట్ చేస్తారా? క్రీడాస్ఫూర్తి ఏం కావాలి?

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Embed widget