అన్వేషించండి

బిహార్ ఎన్నికలు 2025

(Source:  ECI | ABP NEWS)

Josh Hazlewood: ఆర్సీబీకి మరో ఎదురుదెబ్బ - మొదటి ఏడు మ్యాచ్‌లకు స్టార్ బౌలర్ దూరం!

ఐపీఎల్ 2023 సీజన్‌లో మొదటి సగం మ్యాచ్‌లకు జోష్ హజిల్‌వుడ్ దూరం కానున్నట్లు తెలుస్తోంది.

Josh Hazlewood: IPL 2023 సీజన్ ప్రారంభానికి ముందు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. నిజానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ గాయంతో పోరాడుతున్నాడు. దీంతో అతను తొలి ఏడు మ్యాచ్‌ల్లో ఆడలేడు. ఇంతకుముందు జోష్ హేజిల్‌వుడ్ భారత్‌తో జరిగిన బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ, వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టులో గాయం కారణంగానే భాగం కాలేదు. కానీ ఇప్పుడు ఐపీఎల్ ఫస్ట్ హాఫ్‌కు కూడా దూరం కానున్నాడు. జోష్ హేజిల్‌వుడ్ ఐపీఎల్ 2023లో కనీసం మొదటి ఏడు మ్యాచ్‌లలో ఆడలేడని తెలుస్తోంది.

తొలి మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ ఆడటం అనుమానమే
అయితే ఇది కాకుండా RCBకి మరో బ్యాడ్ న్యూస్ ఉంది. నిజానికి జోష్ హేజిల్‌వుడ్‌తో పాటు ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ మొదటి మ్యాచ్‌లో ఆడటం అనుమానాస్పదంగా మారింది. ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది.

ఏప్రిల్ 2వ తేదీన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. ఇప్పటి వరకు గ్లెన్ మాక్స్‌వెల్ పూర్తిగా కోలుకోలేదు. కాలికి ఫ్రాక్చర్‌ గాయంతో బాధపడుతున్నాడు.

జోష్ హేజిల్‌వుడ్ తిరిగి వచ్చినప్పుడు ఏమి చెప్పాడు?
జోష్ హేజిల్‌వుడ్ మాట్లాడుతూ ప్రస్తుతానికి అంతా ప్రణాళిక ప్రకారం జరుగుతోందని అన్నాడు. తాను ఏప్రిల్ 14న జట్టులో చేరతానని, తర్వాత ఏం జరుగుతుందో, ఎప్పుడు ఫీల్డ్‌లోకి వస్తాను అనేది మరో రెండు వారాల్లో తేలిపోతుందని తెలిపాడు.

కోలుకున్న తర్వాత త్వరలో తిరిగి రాగలనని ఖచ్చితంగా అనుకుంటున్నానని పేర్కొన్నాడు. అలాగే ఐపీఎల్ మ్యాచ్‌లోకి ప్రవేశించే ముందు రెండు, మూడు ప్రాక్టీస్ సెషన్స్ చేయాలనుకుంటున్నట్లు చెప్పాడు.

IPL 2023లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌ల షెడ్యూల్
2 ఏప్రిల్ 2023 - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు v ముంబై ఇండియన్స్, చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు
6 ఏప్రిల్ 2023 - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు v కోల్‌కతా నైట్ రైడర్స్, ఈడెన్ గార్డెన్ స్టేడియం, కోల్‌కతా
10 ఏప్రిల్ 2023 - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు v లక్నో సూపర్ జాయింట్స్, చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు
15 ఏప్రిల్ 2023 - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ఢిల్లీ క్యాపిటల్స్, చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు
17 ఏప్రిల్ 2023 - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs చెన్నై సూపర్ కింగ్స్, చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు
20 ఏప్రిల్ 2023 - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs పంజాబ్ కింగ్స్, PCA స్టేడియం, మొహాలి
23 ఏప్రిల్ 2023 - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs రాజస్థాన్ రాయల్స్, చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు
26 ఏప్రిల్ 2023 - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs కోల్‌కతా నైట్ రైడర్స్, ఎన్. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు
మే 1, 2023 - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు v లక్నో సూపర్ జాయింట్స్, ఎకానా స్టేడియం, లక్నో
6 మే 2023 - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు v ఢిల్లీ క్యాపిటల్స్, అరుణ్ జైట్లీ స్టేడియం ఢిల్లీ
9 మే 2023 - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ముంబై ఇండియన్స్, వాంఖడే స్టేడియం, ముంబై
14 మే 2023 - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs రాజస్థాన్ రాయల్స్, సవాయ్ మాన్ సింగ్ స్టేడియం, జైపూర్
18 మే 2023 - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs సన్‌రైజర్స్ హైదరాబాద్, హైదరాబాద్
21 మే 2023 - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బెంగళూరు vs గుజరాత్ టైటాన్స్, ఎన్. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana High Court website hacked: తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్ హ్యాక్‌- కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించిన పోలీసులు
తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్ హ్యాక్‌- కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించిన పోలీసులు
Bappm TV: I bomma నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టు -కరేబియన్ దీవుల నుంచి వెబ్‌సైట్‌ నిర్వహణ
I bomma నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టు-కరేబియన్ దీవుల నుంచి వెబ్‌సైట్‌ నిర్వహణ
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న..  క్రికెటర్ శ్రీ చరణీ
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న.. క్రికెటర్ శ్రీ చరణీ
Adilabad Tigers Attack: ఆదిలాబాద్‌ జిల్లాలో హడలెత్తిస్తున్న పులులు- ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారుల సూచన
ఆదిలాబాద్‌ జిల్లాలో హడలెత్తిస్తున్న పులులు- ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారుల సూచన
Advertisement

వీడియోలు

Jubilee Hills By Election Result | జూబ్లీహిల్స్ ఎన్నికల్లో సర్వేలకు సైతం అందని భారీ మెజారిటీ
Naveen Yadav Wins in Jubilee Hills By Election | పని చేయని సానుభూతి...జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నిక కాంగ్రెస్ కైవసం
Jubilee Hills By Election Results 2025 | దూసుకుపోతున్న కాంగ్రెస్
Jubilee hills Election Result 2025 | పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ దే ఆధిక్యం...జూబ్లీహిల్స్ పీఠం ఎవరిదో.? | ABP Desam
Ruturaj Gaikwad Century vs South Africa A | ఛాన్స్ దొరికితే సెంచరీ కొట్టి గంభీర్ నే క్వశ్చన్ చేస్తున్న రుతురాజ్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana High Court website hacked: తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్ హ్యాక్‌- కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించిన పోలీసులు
తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్ హ్యాక్‌- కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించిన పోలీసులు
Bappm TV: I bomma నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టు -కరేబియన్ దీవుల నుంచి వెబ్‌సైట్‌ నిర్వహణ
I bomma నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టు-కరేబియన్ దీవుల నుంచి వెబ్‌సైట్‌ నిర్వహణ
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న..  క్రికెటర్ శ్రీ చరణీ
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న.. క్రికెటర్ శ్రీ చరణీ
Adilabad Tigers Attack: ఆదిలాబాద్‌ జిల్లాలో హడలెత్తిస్తున్న పులులు- ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారుల సూచన
ఆదిలాబాద్‌ జిల్లాలో హడలెత్తిస్తున్న పులులు- ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారుల సూచన
IPL 2026: సీఎస్కేలోకి సంజూ శాంసన్- రాజస్థాన్ రాయల్స్‌లోకి జడేజా, సామ్ కర్రన్‌
సీఎస్కేలోకి సంజూ శాంసన్- రాజస్థాన్ రాయల్స్‌లోకి జడేజా, సామ్ కర్రన్‌
Visakhapatnam CII Partnership Summit: అనంతపురం జిల్లాలో రేమాండ్ ప్రాజెక్టులు- విశాఖ నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేసిన సీఎం
అనంతపురం జిల్లాలో రేమాండ్ ప్రాజెక్టులు- విశాఖ నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేసిన సీఎం
Globetrotter Event: 'గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్... ఒక్కటి కాదు, మూడు సర్‌ప్రైజ్‌లు... మహేష్ - రాజమౌళి మూవీ ఫంక్షన్ డీటెయిల్స్ తెలుసా?
'గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్... ఒక్కటి కాదు, మూడు సర్‌ప్రైజ్‌లు... మహేష్ - రాజమౌళి మూవీ ఫంక్షన్ డీటెయిల్స్ తెలుసా?
Bihar Election Results 2025: బిహార్‌లో BJP విజయం గ్రహాల మహిమనా లేదా వ్యూహాల ఆటనా?
బిహార్‌లో BJP విజయం గ్రహాల మహిమనా లేదా వ్యూహాల ఆటనా?
Embed widget