By: ABP Desam | Updated at : 09 Jan 2022 09:00 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
మహేంద్ర సింగ్ ధోని, గంభీర్ (ఫైల్ ఫొటో)
ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల మధ్య జరిగిన యాషెస్ సిరీస్ నాలుగో టెస్టు ఉత్కంఠభరితంగా డ్రా అయిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా టెయిలెండర్లు చివరి వికెట్ పడకుండా మూడు ఓవర్లు నిలబడి మ్యాచ్‌ను డ్రాగా ముగించారు. అయితే చివర్లో ఆస్ట్రేలియా పెట్టిన ఫీల్డింగ్‌పై కోల్‌కతా నైట్‌రైడర్స్ పెట్టిన పోస్టు వివాదాస్పదం అయింది.
2016లో ఐపీఎల్‌లో ధోని బ్యాటింగ్ చేస్తున్నప్పుడు గంభీర్ తన చుట్టూ ఫీల్డర్లను మోహరించాడు. ఆ ఫొటోను, నేటి యాషెస్ సిరీస్ ఫొటోను కలిపి ‘టెస్టుల్లో ఈ క్లాసిక్ మూవ్.. టీ20ల్లో మాస్టర్ స్ట్రోక్‌ను గుర్తుకు తెస్తుంది.’ అని క్యాప్షన్ పెట్టారు. అయితే వెంటనే ధోని అభిమానులు కోల్‌కతాపై విరుచుకుపడ్డారు.
దీంతోపాటు రవీంద్ర జడేజా కూడా కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు దిమ్మదిరిగే రిప్లై ఇచ్చాడు. ‘అది మాస్టర్ స్ట్రోక్ కాదు.. కేవలం షో ఆఫ్ మాత్రమే’ అని దానికి రిప్లై ఇస్తూ ట్వీట్ చేశాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ధోని 33 బంతుల్లోనే 66 పరుగులు చేసిన వీడియోను కూడా తన అభిమానులు పోస్ట్ చేస్తున్నారు. మొత్తానికి కోల్‌కతా నైట్‌రైడర్స్ అనవసరంగా తనది కాని విషయంలో జోక్యం చేసుకుని నెగిటివిటీ ఎదుర్కుంటోంది.
That moment when a classic move in Test cricket actually reminds you of a T20 master stroke! #Ashes #KKR #AmiKKR #AUSvENG pic.twitter.com/D3XbMu83mf
— KolkataKnightRiders (@KKRiders) January 9, 2022
Its not a master stroke!Just a show off🤣
— Ravindrasinh jadeja (@imjadeja) January 9, 2022
Meanwhile Franchise Owner : pic.twitter.com/Mhd2hv7qzL
— Prayag (@theprayagtiwari) January 9, 2022
Also Read: IND vs SA, 2nd Test: టీమ్ఇండియా బౌలర్లు నా ఒంట్లో ఎముకలైనా విరగొట్టాలి! కానీ నేను ఔటవ్వను డాడీ!!
Also Read: Sachin Tendulkar: అభిమానులకు షాకిచ్చిన సచిన్..! కఠిన నిర్ణయం తీసుకున్న మాస్టర్ బ్లాస్టర్
Also Read: IND vs SA: మరే భారత ఆటగాడు బద్దలు చేయని సచిన్ 2 రికార్డులివి!
ODI World Cup 2023: ఐదు మ్యాచ్‌లే ఆడతా, అలా అయితే రాజీనామా చేస్తా! - బంగ్లా జట్టులో షకిబ్ వర్సెస్ తమీమ్
Asian Games 2023: భారత్ నయా చరిత్ర! 41 ఏళ్ల తర్వాత ఆసియా గుర్రపు పందేల్లో స్వర్ణం
ODI World Cup 2023: సరే రండి! - పాక్ క్రికెట్ టీమ్‌కు వీసాలు మంజూరుచేసిన భారత్ - హైదరాబాద్‌కు పాక్ జట్టు
ODI World Cup 2023: కపిల్ దేవ్ కిడ్నాప్ కథ సుఖాంతం - ఎందుకోసమంటే!
Asian Games 2023: రైతు బిడ్డ రజతం సాధించింది - సెయిలింగ్‌తో సిల్వర్ నెగ్గిన నేహా
BJP vs Congress in Telangana: ఫుల్ జోష్ లో తెలంగాణ కాంగ్రెస్, సప్పుడు లేని బీజేపీ! బండి దిగాక జోరు తగ్గిందా!
విజయ్ సేతుపతి కుటుంబానికి బెదిరింపులు - అందుకే ఆయన అలా చేశారు: ముత్తయ్య మురళీధరన్
MLC What Next : గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కేసీఆర్ కొత్త పేర్లు ప్రతిపాదిస్తారా ? మళ్లీ వారి పేర్లే పంపుతారా ?
Bigg Boss Season 7 Latest Promo: ‘నువ్వెంత’ అంటూ శివాజీపై నోరుపారేసుకున్న గౌతమ్ - పల్లవి ప్రశాంత్‌పై అమర్ దీప్ ప్రతాపం
/body>