అన్వేషించండి

SRH Vs GT, IPL 2022 LIVE: గుజరాత్‌పై రైజింగ్ విక్టరీ - ఎనిమిది వికెట్లతో గెలిచిన సన్‌రైజర్స్ - వరుసగా రెండో గెలుపు

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్

LIVE

Key Events
SRH Vs GT, IPL 2022 LIVE: గుజరాత్‌పై రైజింగ్ విక్టరీ - ఎనిమిది వికెట్లతో గెలిచిన సన్‌రైజర్స్ - వరుసగా రెండో గెలుపు

Background

ఐపీఎల్ 2022 సీజన్‌లో నేటి సాయంత్రం మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. ఈ సీజన్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. ఇక గుజరాత్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి మూడో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో కూడా విజయం సాధిస్తే టాప్‌కు చేరుకునే అవకాశం ఉంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ తుదిజట్టు (అంచనా)
అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్రమ్, నికోలస్ పూరన్, శశాంక్ సింగ్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సెన్, టి నటరాజన్, ఉమ్రాన్ మలిక్/కార్తీక్ త్యాగి

గుజరాత్ టైటాన్స్ తుదిజట్టు (అంచనా)
శుభ్‌మన్ గిల్, మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, అభినవ్ మనోహర్, రషీద్ ఖాన్, లోకి ఫెర్గూసన్, మహ్మద్ షమీ, దర్శన్ నల్కండే

View this post on Instagram
 
A post shared by IPL (@iplt20)

View this post on Instagram
 
A post shared by SunRisers Hyderabad (@sunrisershyd)

View this post on Instagram
 
A post shared by Gujarat Titans (@gujarat_titans)

23:18 PM (IST)  •  11 Apr 2022

SRH Vs GT Live Updates: 19.1 ఓవర్లలో సన్‌రైజర్స్ స్కోరు 168-2, ఎనిమిది వికెట్లతో విజయం

19.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి సన్‌రైజర్స్ 168 పరుగులు చేసింది. దీంతో ఎనిమిది వికెట్లతో విజయం సాధించింది. టోర్నీలో గుజరాత్‌కు ఇదే గుజరాత్‌కు ఓటమి.

నికోలస్ పూరన్ 34(18)
ఎయిడెన్ మార్క్రమ్ 12(8)
దర్శన్ నల్కండే 2.1-0-22-0

23:16 PM (IST)  •  11 Apr 2022

SRH Vs GT Live Updates: 19 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 162-2, టార్గెట్ 163

మహ్మద్ షమీ వేసిన ఈ ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. 19 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 162-2గా ఉంది.

నికోలస్ పూరన్ 28(17)
ఎయిడెన్ మార్క్రమ్ 12(8)
మహ్మద్ షమీ 4-0-32-0

23:11 PM (IST)  •  11 Apr 2022

SRH Vs GT Live Updates: 18 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 150-2, టార్గెట్ 163

లోకి ఫెర్గూసన్ వేసిన ఈ ఓవర్లో 15 పరుగులు వచ్చాయి. 18 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 150-2గా ఉంది.

నికోలస్ పూరన్ 22(14)
ఎయిడెన్ మార్క్రమ్ 6(5)
లోకి ఫెర్గూసన్ 4-0-46-0

23:05 PM (IST)  •  11 Apr 2022

SRH Vs GT Live Updates: 17 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 135-2, టార్గెట్ 163

హార్దిక్ పాండ్యా వేసిన ఈ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి. కేన్ విలియమ్సన్ అవుటయ్యాడు. 17 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 135-2గా ఉంది.

నికోలస్ పూరన్ 11(10)
ఎయిడెన్ మార్క్రమ్ 3(3)
హార్దిక్ పాండ్యా 4-0-27-1
కేన్ విలియమ్సన్ (సి) రాహుల్ తెవాటియా (బి) హార్దిక్ పాండ్యా (57: 46 బంతుల్లో, రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లు)

22:58 PM (IST)  •  11 Apr 2022

SRH Vs GT Live Updates: 16 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 129-1, టార్గెట్ 163

లోకి ఫెర్గూసన్ వేసిన ఈ ఓవర్లో 13 పరుగులు వచ్చాయి. 16 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 129-1గా ఉంది. కేన్ విలియమ్సన్ అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

కేన్ విలియమ్సన్ 57(45)
నికోలస్ పూరన్ 8(8)
లోకి ఫెర్గూసన్ 3-0-31-0

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
AP Assembly PAC Issue: జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
TTD : టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్ - ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్- ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పతనంతో ఆసీస్ పర్యటన ప్రారంభంబోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
AP Assembly PAC Issue: జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
TTD : టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్ - ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్- ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
AR Rahman Award: విడాకులతో వార్తల్లో నిలిచిన రెహమాన్‌కు అవార్డు... అంత బాధలో చిరు ఊరట, ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే?
విడాకులతో వార్తల్లో నిలిచిన రెహమాన్‌కు అవార్డు... అంత బాధలో చిరు ఊరట, ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే?
Devaki Nandana Vasudeva Review - దేవకీ నందన వాసుదేవ రివ్యూ: కృష్ణుడు కంసుడి కథకు కొత్త టచ్ - మహేష్ మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?
దేవకీ నందన వాసుదేవ రివ్యూ: కృష్ణుడు కంసుడి కథకు కొత్త టచ్ - మహేష్ మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?
Stock Market News: పడి లేచిన అదానీ స్టాక్స్- భారీ లాభాల్లో సెన్సెక్స్ అండ్‌ నిఫ్టీ- రూ.5.50 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
పడి లేచిన అదానీ స్టాక్స్- భారీ లాభాల్లో సెన్సెక్స్ అండ్‌ నిఫ్టీ- రూ.5.50 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద  
Srikanth Iyengar Marriage: లేటు వయసులో ఘాటు ముద్దులు... నటి జ్యోతితో శ్రీకాంత్ అయ్యంగార్ పెళ్ళి?
లేటు వయసులో ఘాటు ముద్దులు... నటి జ్యోతితో శ్రీకాంత్ అయ్యంగార్ పెళ్ళి?
Embed widget