News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

RR Vs KKR, IPL 2022 LIVE: 19.4 ఓవర్లలో 210కి కోల్‌కతా ఆలౌట్ - ఏడు పరుగులతో రాజస్తాన్ విజయం

ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్

FOLLOW US: 
RR Vs KKR Live Updates: 19.4 ఓవర్లలో 210కి కోల్‌కతా ఆలౌట్ - ఏడు పరుగులతో రాజస్తాన్ విజయం

ఒబెడ్ మెకాయ్ వేసిన ఈ ఓవర్లో 3 పరుగులు వచ్చాయి. ఉమేష్ యాదవ్, షెల్డన్ జాక్సన్ అవుటయ్యారు. 19.4 ఓవర్లలో 210కి కోల్‌కతా ఆలౌట్ అయింది. ఏడు పరుగులతో రాజస్తాన్ రాయల్స్ విజయం సాధించింది.

RR Vs KKR Live Updates: 19 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 207-8

ప్రసీద్ కృష్ణ వేసిన ఈ ఓవర్లో 7 పరుగులు వచ్చాయి. 19 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 207-8గా ఉంది.

షెల్డన్ జాక్సన్ 6(6)
ఉమేష్ యాదవ్ 21(8)
ప్రసీద్ కృష్ణ 4-0-43-1

RR Vs KKR Live Updates: దంచికొట్టిన ఉమేష్ - 18 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 200-8

ట్రెంట్ బౌల్ట్ వేసిన ఈ ఓవర్లో 20 పరుగులు వచ్చాయి. ఉమేష్ యాదవ్ రెండు సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టాడు. 18 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 200-8గా ఉంది.

షెల్డన్ జాక్సన్ 2(3)
ఉమేష్ యాదవ్ 19(5)
ట్రెంట్ బౌల్ట్ 4-0-48-0

RR Vs KKR Live Updates: ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు - చాహల్ హ్యాట్రిక్ -  17 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 180-8

యుజ్వేంద్ర చాహల్ వేసిన ఈ ఓవర్లో 2 పరుగులు వచ్చాయి. వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, శివం మావి, ప్యాట్ కమిన్స్ అవుటయ్యారు. యుజ్వేంద్ర చాహల్ హ్యాట్రిక్ తీసుకున్నాడు. 17 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 180-8గా ఉంది.

షెల్డన్ జాక్సన్ 1(2)
యుజ్వేంద్ర చాహల్ 4-0-40-5
వెంకటేష్ అయ్యర్ (స్టంప్డ్) సంజు శామ్సన్ (బి) యుజ్వేంద్ర చాహల్ (6: 7 బంతుల్లో)
శ్రేయస్ అయ్యర్ (ఎల్బీడబ్ల్యూ)(బి) యుజ్వేంద్ర చాహల్ (85: 51 బంతుల్లో, ఏడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు)
శివం మావి (సి) రియాన్ పరాగ్ (బి) యుజ్వేంద్ర చాహల్ (0: 1 బంతి)
ప్యాట్ కమిన్స్ (సి) సంజు శామ్సన్ (బి) యుజ్వేంద్ర చాహల్ (0: 1 బంతి)

RR Vs KKR Live Updates: 16 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 178-4

ట్రెంట్ బౌల్ట్ వేసిన ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. 16 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 178-4గా ఉంది.

శ్రేయస్ అయ్యర్ 85(47)
వెంకటేష్ అయ్యర్ 6(6)
ట్రెంట్ బౌల్ట్ 3-0-28-0

RR Vs KKR Live Updates: 15 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 167-4

ఒబెడ్ మెకాయ్ వేసిన ఈ ఓవర్లో 4 పరుగులు వచ్చాయి. 15 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 167-4గా ఉంది.

శ్రేయస్ అయ్యర్ 77(47)
వెంకటేష్ అయ్యర్ 3(3)
ఒబెడ్ మెకాయ్ 4-0-38-1

RR Vs KKR Live Updates: 14 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 152-4

రవిచంద్రన్ అశ్విన్ వేసిన ఈ ఓవర్లో 4 పరుగులు వచ్చాయి. ఆండ్రీ రసెల్ అవుటయ్యాడు. 14 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 152-4గా ఉంది.

శ్రేయస్ అయ్యర్ 66(43)
వెంకటేష్ అయ్యర్ 1(1)
రవిచంద్రన్ అశ్విన్ 4-0-38-1

RR Vs KKR Live Updates: 13 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 148-3

యుజ్వేంద్ర చాహల్ వేసిన ఈ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. నితీష్ రాణా అవుటయ్యాడు. 13 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 148-3గా ఉంది.

శ్రేయస్ అయ్యర్ 63(39)
యుజ్వేంద్ర చాహల్ 3-0-38-1
నితీష్ రాణా (సి) బట్లర్ (బి) చాహల్ (18: 11 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్)

RR Vs KKR Live Updates: 12 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 134-2

రవిచంద్రన్ అశ్విన్ వేసిన ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. 12 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 134-2గా ఉంది.

శ్రేయస్ అయ్యర్ 62(38)
నితీష్ రాణా 5(6)
రవిచంద్రన్ అశ్విన్ 3-0-34-0

RR Vs KKR Live Updates: 11 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 123-2

యుజ్వేంద్ర చాహల్ వేసిన ఈ ఓవర్లో 7 పరుగులు వచ్చాయి. 11 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 123-2గా ఉంది.

శ్రేయస్ అయ్యర్ 53(35)
నితీష్ రాణా 3(3)
యుజ్వేంద్ర చాహల్ 2-0-24-0

RR Vs KKR Live Updates: 10 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 116-2

రవిచంద్రన్ అశ్విన్ వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. 10 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 116-2గా ఉంది.

శ్రేయస్ అయ్యర్ 50(32)
నితీష్ రాణా 0(0)
రవిచంద్రన్ అశ్విన్ 2-0-23-0

RR Vs KKR Live Updates: తొమ్మిది ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 107-2

ప్రసీద్ కృష్ణ వేసిన ఈ ఓవర్లో 19 పరుగులు వచ్చాయి. ఆరోన్ ఫించ్ అవుటయ్యాడు. తొమ్మిది ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 107-2గా ఉంది.

శ్రేయస్ అయ్యర్ 41(26)
నితీష్ రాణా 0(0)
ప్రసీద్ కృష్ణ 3-0-36-1
అరోన్ ఫించ్ (సి) కరుణ్ నాయర్ (బి) ప్రసీద్ కృష్ణ (58: 28 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, రెండు సిక్సర్లు)

RR Vs KKR Live Updates: ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 93-1

ఒబెడ్ మెకాయ్ వేసిన ఈ ఓవర్లో 19 పరుగులు వచ్చాయి. ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 93-1గా ఉంది.

శ్రేయస్ అయ్యర్ 39(24)
అరోన్ ఫించ్ 49(24)
ఒబెడ్ మెకాయ్ 2-0-23-0

RR Vs KKR Live Updates: ఏడు ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 74-1

యుజ్వేంద్ర చాహల్ వేసిన ఈ ఓవర్లో 17 పరుగులు వచ్చాయి. ఏడు ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 74-1గా ఉంది.

శ్రేయస్ అయ్యర్ 35(22)
అరోన్ ఫించ్ 36(20)
యుజ్వేంద్ర చాహల్ 1-0-17-0

RR Vs KKR Live Updates: పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 57-1

రవిచంద్రన్ అశ్విన్ వేసిన ఈ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 57-1గా ఉంది.

శ్రేయస్ అయ్యర్ 33(20)
అరోన్ ఫించ్ 23(16)
రవిచంద్రన్ అశ్విన్ 1-0-14-0

RR Vs KKR Live Updates: ఐదు ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 43-1

ప్రసీద్ కృష్ణ వేసిన ఈ ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. ఐదు ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 43-1గా ఉంది.

శ్రేయస్ అయ్యర్ 26(17)
అరోన్ ఫించ్ 16(13)
ప్రసీద్ కృష్ణ 2-0-22-0

RR Vs KKR Live Updates: నాలుగు ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 31-1

ఒబెడ్ మెకాయ్ వేసిన ఈ ఓవర్లో 4 పరుగులు వచ్చాయి. నాలుగు ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 31-1గా ఉంది.

శ్రేయస్ అయ్యర్ 21(14)
అరోన్ ఫించ్ 10(10)
ఒబెడ్ మెకాయ్ 1-0-4-0

RR Vs KKR Live Updates: మూడు ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 27-1

ట్రెంట్ బౌల్ట్ వేసిన ఈ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. మూడు ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 27-1గా ఉంది.

శ్రేయస్ అయ్యర్ 18(9)
అరోన్ ఫించ్ 9(9)
ట్రెంట్ బౌల్ట్ 1-0-8-0

RR Vs KKR Live Updates: రెండు ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 19-1

ప్రసీద్ కృష్ణ వేసిన ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. రెండు ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 19-1గా ఉంది.

శ్రేయస్ అయ్యర్ 18(9)
అరోన్ ఫించ్ 1(3)
ప్రసీద్ కృష్ణ 1-0-10-0

RR Vs KKR Live Updates: మొదటి ఓవర్ ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 9-1

ట్రెంట్ బౌల్డ్ వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. మొదటి ఓవర్ ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 9-1గా ఉంది.

శ్రేయస్ అయ్యర్ 9(5)
అరోన్ ఫించ్ 0(1)
ట్రెంట్ బౌల్డ్ 1-0-9-0
సునీల్ నరైన్ రనౌట్ (షిమ్రన్ హెట్‌మేయర్) (0)

RR Vs KKR Live Updates: 20 ఓవర్లలో రాజస్తాన్ స్కోరు 217-5, కోల్‌కతా టార్గెట్ 218 పరుగులు

ఆండ్రీ రసెల్ వేసిన ఈ ఓవర్లో 18 పరుగులు వచ్చాయి. 20 ఓవర్లలో రాజస్తాన్ 217-5 స్కోరును సాధించింది. కోల్‌కతా విజయానికి 120 బంతుల్లో 218 పరుగులు కావాలి.

షిమ్రన్ హెట్‌మేయర్ 26(13)
రవిచంద్రన్ అశ్విన్ 2(2)
ఆండ్రీ రసెల్ 2-0-29-1

RR Vs KKR Live Updates: 19 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 199-5

శివం మావి వేసిన ఈ ఓవర్లో 5 పరుగులు వచ్చాయి. కరుణ్ నాయర్ అవుటయ్యాడు. 19 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 199-5గా ఉంది.

షిమ్రన్ హెట్‌మేయర్ 10(8)
రవిచంద్రన్ అశ్విన్ 1(1)
శివం మావి 4-0-34-1
కరుణ్ నాయర్ (సి) ప్యాట్ కమిన్స్ (బి) శివం మావి (3: 5 బంతుల్లో)

RR Vs KKR Live Updates: 18 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 194-4

సునీల్ నరైన్ వేసిన ఈ ఓవర్లో 5 పరుగులు వచ్చాయి. రియాన్ పరాగ్ అవుటయ్యాడు. 18 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 194-4గా ఉంది.

షిమ్రన్ హెట్‌మేయర్ 7(5)
కరుణ్ నాయర్ 2(3)
సునీల్ నరైన్ 4-0-21-2
రియాన్ పరాగ్ (సి) శివం మావి (బి) సునీల్ నరైన్ (5: 3 బంతుల్లో, ఒక ఫోర్)

RR Vs KKR Live Updates: 17 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 189-3

ప్యాట్ కమిన్స్ వేసిన ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. సెంచరీ పూర్తి చేసుకున్న అనంతరం జోస్ బట్లర్ అవుటయ్యాడు. 17 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 189-3గా ఉంది.

షిమ్రన్ హెట్‌మేయర్ 6(3)
రియాన్ పరాగ్ 5(2)
ప్యాట్ కమిన్స్ 4-0-50-1

RR Vs KKR Live Updates: 16 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 174-2

ఆండ్రీ రసెల్ వేసిన ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. సంజు శామ్సన్ అవుటయ్యాడు. 16 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 174-2గా ఉంది.

జోస్ బట్లర్ 96(58)
షిమ్రన్ హెట్‌మేయర్ 5(2)
ఆండ్రీ రసెల్ 1-0-11-1
సంజు శామ్సన్ (సి) సంజు శామ్సన్ (బి) ఆండ్రీ రసెల్ (38: 19 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు)

RR Vs KKR Live Updates: 15 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 163-1

ఉమేష్ యాదవ్ వేసిన ఈ ఓవర్లో 15 పరుగులు వచ్చాయి.15 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 163-1గా ఉంది.

జోస్ బట్లర్ 90(55)
సంజు శామ్సన్ 38(18)
ఉమేష్ యాదవ్ 4-0-44-0

RR Vs KKR Live Updates: 14 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 148-1

వరుణ్ చక్రవర్తి వేసిన ఈ ఓవర్లో 15 పరుగులు వచ్చాయి.14 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 148-1గా ఉంది.

జోస్ బట్లర్ 88(53)
సంజు శామ్సన్ 25(14)
వరుణ్ చక్రవర్తి 2-0-30-0

RR Vs KKR Live Updates: 13 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 133-1

ప్యాట్ కమిన్స్ వేసిన ఈ ఓవర్లో 13 పరుగులు వచ్చాయి.13 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 133-1గా ఉంది.

జోస్ బట్లర్ 85(52)
సంజు శామ్సన్ 14(9)
ప్యాట్ కమిన్స్ 3-0-35-0

RR Vs KKR Live Updates: 12 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 120-1

సునీల్ నరైన్ వేసిన ఈ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి.12 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 120-1గా ఉంది.

జోస్ బట్లర్ 74(48)
సంజు శామ్సన్ 12(7)
సునీల్ నరైన్ 3-0-16-1

RR Vs KKR Live Updates: 11 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 112-1

శివం మావి వేసిన ఈ ఓవర్లో 13 పరుగులు వచ్చాయి.11 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 112-1గా ఉంది.

జోస్ బట్లర్ 73(46)
సంజు శామ్సన్ 9(3)
శివం మావి 3-0-29-0

RR Vs KKR Live Updates: 10 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 99-1

సునీల్ నరైన్ వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. దేవ్‌దత్ పడిక్కల్ అవుటయ్యాడు. 10 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 99-1గా ఉంది.

జోస్ బట్లర్ 68(42)
సంజు శామ్సన్ 1(1)
సునీల్ నరైన్ 2-0-12-1
దేవ్‌దత్ పడిక్కల్ (బి) సునీల్ నరైన్ (24: 18 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్)

RR Vs KKR Live Updates: తొమ్మిది ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 90-0

ఉమేష్ యాదవ్ వేసిన ఈ ఓవర్లో 13 పరుగులు వచ్చాయి. తొమ్మిది ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 90-0గా ఉంది.

దేవ్‌దత్ పడిక్కల్ 18(15)
జోస్ బట్లర్ 66(40)
ఉమేష్ యాదవ్ 3-0-29-0

RR Vs KKR Live Updates: ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 77-0

సునీల్ నరైన్ వేసిన ఈ ఓవర్లో 3 పరుగులు వచ్చాయి. ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 77-0గా ఉంది.

దేవ్‌దత్ పడిక్కల్ 18(14)
జోస్ బట్లర్ 53(35)
సునీల్ నరైన్ 1-0-3-0

RR Vs KKR Live Updates: ఏడు ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 74-0

ప్యాట్ కమిన్స్ వేసిన ఈ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. ఏడు ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 74-0గా ఉంది.

దేవ్‌దత్ పడిక్కల్ 17(13)
జోస్ బట్లర్ 51(30)
ప్యాట్ కమిన్స్ 2-0-16-0

RR Vs KKR Live Updates: పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 60-0

శివం మావి వేసిన ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 60-0గా ఉంది.

దేవ్‌దత్ పడిక్కల్ 8(10)
జోస్ బట్లర్ 46(27)
శివం మావి 2-0-16-0

RR Vs KKR Live Updates: ఐదు ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 49-0

ప్యాట్ కమిన్స్ వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. ఐదు ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 49-0గా ఉంది.

దేవ్‌దత్ పడిక్కల్ 8(8)
జోస్ బట్లర్ 36(23)
ప్యాట్ కమిన్స్ 1-0-8-0

RR Vs KKR Live Updates: నాలుగు ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 40-0

వరుణ్ చక్రవర్తి వేసిన ఈ ఓవర్లో 15 పరుగులు వచ్చాయి. నాలుగు ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 40-0గా ఉంది.

దేవ్‌దత్ పడిక్కల్ 6(6)
జోస్ బట్లర్ 30(19)
వరుణ్ చక్రవర్తి 1-0-15-0

RR Vs KKR Live Updates: మూడు ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 25-0

ఉమేష్ యాదవ్ వేసిన ఈ ఓవర్లో 16 పరుగులు వచ్చాయి. మూడు ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 25-0గా ఉంది.

దేవ్‌దత్ పడిక్కల్ 4(4)
జోస్ బట్లర్ 17(15)
ఉమేష్ యాదవ్ 2-0-16-0

RR Vs KKR Live Updates: రెండు ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 9-0

శివం మావి వేసిన ఈ ఓవర్లో 7 పరుగులు వచ్చాయి. రెండు ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 9-0గా ఉంది.

దేవ్‌దత్ పడిక్కల్ 4(4)
జోస్ బట్లర్ 3(9)
శివం మావి 1-0-7-0

RR Vs KKR Live Updates: మొదటి ఓవర్ ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 2-0

ఉమేష్ యాదవ్ వేసిన ఈ ఓవర్లో రెండు పరుగులు వచ్చాయి. మొదటి ఓవర్ ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 2-0గా ఉంది.

దేవ్‌దత్ పడిక్కల్ 0(2)
జోస్ బట్లర్ 1(5)
ఉమేష్ యాదవ్ 1-0-2-0

రాజస్తాన్‌లో ఏకంగా మూడు మార్పులు

రాజస్తాన్ రాయల్స్ గత మ్యాచ్ ఆడిన జట్టుకు ఏకంగా మూడు మార్పులు చేసింది. రాసీ వాన్ డర్ డుసెన్ స్థానంలో కరుణ్ నాయర్, జిమ్మీ నీషం స్థానంలో ట్రెంట్ బౌల్డ్, కుల్దీప్ సేన్ స్థానంలో ఒబెడ్ మెక్‌కాయ్

రాజస్తాన్ రాయల్స్ తుదిజట్టు
జోస్ బట్లర్ (వికెట్ కీపర్), దేవ్‌దత్ పడిక్కల్, సంజు శామ్సన్ (కెప్టెన్), కరుణ్ నాయర్, షిమ్రన్ హెట్‌మేయర్, రవిచంద్రన్ అశ్విన్, రియాన్ పరాగ్, ట్రెంట్ బౌల్ట్, ఒబెడ్ మెక్‌కాయ్, ప్రసీద్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్

కోల్‌కతా జట్టులో ఒక మార్పు

గత మ్యాచ్ ఆడిన జట్టులో కోల్‌కతా ఒక మార్పు చేసింది. అమన్ హకీం ఖాన్ స్థానంలో శివం మావి జట్టులోకి వచ్చాడు.

కోల్‌కతా తుదిజట్టు
ఆరోన్ ఫించ్, వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), నితీష్ రాణా, ఆండ్రీ రసెల్, షెల్డన్ జాక్సన్ (వికెట్ కీపర్), ప్యాట్ కమిన్స్, సునీల్ నరైన్, ఉమేష్ యాదవ్, శివం మావి, వరుణ్ చక్రవర్తి

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న నైట్‌రైడర్స్

కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.

Background

ఐపీఎల్‌లో సోమవారం మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడనున్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రాజస్తాన్ రాయల్స్ ఐదో స్థానంలో ఉండగా, కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆరో స్థానంలో ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు నాలుగో స్థానానికి చేరుకోనుంది. రాజస్తాన్ రాయల్స్ ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధించగా... మరోవైపు కోల్‌కతా ఆరు మ్యాచ్‌లు ఆడి మూడు విజయాలు దక్కించుకుంది. ఈ మ్యాచ్ రెండు జట్లకూ కీలకమే.

రాజస్తాన్ రాయల్స్ తుదిజట్టు (అంచనా)
జోస్ బట్లర్ (వికెట్ కీపర్), దేవ్‌దత్ పడిక్కల్, సంజు శామ్సన్ (కెప్టెన్), రాసీ వాన్ డర్ డుసెన్, షిమ్రన్ హెట్‌మేయర్, రవిచంద్రన్ అశ్విన్, రియాన్ పరాగ్, ట్రెంట్ బౌల్ట్, కుల్దీప్ సేన్, ప్రసీద్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్

కోల్‌కతా నైట్‌రైడర్స్ తుదిజట్టు (అంచనా)
ఆరోన్ ఫించ్, వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), నితీష్ రాణా, ఆండ్రీ రసెల్, షెల్డన్ జాక్సన్ (వికెట్ కీపర్), ప్యాట్ కమిన్స్, సునీల్ నరైన్, ఉమేష్ యాదవ్, అమన్ హకీం ఖాన్, వరుణ్ చక్రవర్తి

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by IPL (@iplt20)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rajasthan Royals (@rajasthanroyals)

టాప్ స్టోరీస్

Michaung Cyclone Effect In AP: మిగ్‌జాం తుపాను ధాటికి ఏపీ కకావికలం- బోరుమంటున్న రైతులు

Michaung Cyclone Effect In AP: మిగ్‌జాం తుపాను ధాటికి ఏపీ కకావికలం- బోరుమంటున్న రైతులు

Telangana CM Revanth Reddy: సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి తొలి ట్వీట్ చూశారా! వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు

Telangana CM Revanth Reddy: సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి తొలి ట్వీట్ చూశారా! వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు

Telangana New Cabinet: 18 మంత్రి పదువుల కోసం 30 మంది నేతల పోటీ - జట్టు కూర్పుపై రేవంత్ కసరత్తు

Telangana New Cabinet: 18 మంత్రి పదువుల కోసం 30 మంది నేతల పోటీ - జట్టు కూర్పుపై రేవంత్ కసరత్తు

Venu Swamy: వరుణ్ తేజ్, లావణ్య కలిసుండే అవకాశాల్లేవ్ - వాళ్ళిద్దరి జాతకాలపై వేణు స్వామి సంచనల వ్యాఖ్యలు

Venu Swamy: వరుణ్ తేజ్, లావణ్య కలిసుండే అవకాశాల్లేవ్ - వాళ్ళిద్దరి జాతకాలపై వేణు స్వామి సంచనల వ్యాఖ్యలు
×