By: ABP Desam | Updated at : 08 Apr 2023 03:35 PM (IST)
ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. (Image: IPL Twitter)
Rajasthan Royals vs Delhi Capitals: ఐపీఎల్ 2023లో రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట రాజస్తాన్ రాయల్స్ బ్యాటింగ్‌కు దిగనుంది. ఇప్పటివరకు రాజస్తాన్ రాయల్స్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఒక దాంట్లో గెలిచి, మరో దాంట్లో ఓడింది. పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడి ఎనిమిదో స్థానంలో ఉంది.
Ready to hit the ground running 💪🏻
— IndianPremierLeague (@IPL) April 8, 2023
Who do you reckon will win this contest?
Follow the match ▶️ https://t.co/FLjLINwRJC#TATAIPL | #RRvDC pic.twitter.com/T4D7Gt4FlQ
ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు
డేవిడ్ వార్నర్ (కెప్టెన్), మనీష్ పాండే, రిలీ రోసోవ్, రోవ్‌మన్ పావెల్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), అన్రిచ్ నార్ట్జే, ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్
ఇంపాక్ట్ ప్లేయర్ సబ్‌స్టిట్యూట్స్
అమన్ హకీమ్ ఖాన్, పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్, ఇషాంత్ శర్మ, ప్రవీణ్ దూబే
రాజస్థాన్ రాయల్స్ తుది జట్టు
జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్(కెప్టెన్, వికెట్ కీపర్), రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, జాసన్ హోల్డర్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్
ఇంపాక్ట్ ప్లేయర్ సబ్‌స్టిట్యూట్స్
నవదీప్ సైనీ, ఆకాష్ వశిష్ట్, మురుగన్ అశ్విన్, కెఎమ్ ఆసిఫ్, డోనావన్ ఫెరీరా
రాజస్థాన్ రాయల్స్ షెడ్యూల్
2 ఏప్రిల్ 2023: రాజస్థాన్ రాయల్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజీవ్ గాంధీ స్టేడియం, హైదరాబాద్ (72 పరుగులతో రాజస్తాన్ రాయల్స్ విజయం)
5 ఏప్రిల్ 2023: రాజస్థాన్ రాయల్స్ vs పంజాబ్ కింగ్స్, ACA స్టేడియం, గౌహతి (ఐదు పరుగులతో పంజాబ్ కింగ్స్ విజయం)
8 ఏప్రిల్ 2023: రాజస్థాన్ రాయల్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్, ACA స్టేడియం, గౌహతి
12 ఏప్రిల్ 2023: రాజస్థాన్ రాయల్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ చెపాక్ స్టేడియం, చెన్నై
16 ఏప్రిల్ 2023: రాజస్థాన్ రాయల్స్ vs గుజరాత్ టైటాన్స్, నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్
19 ఏప్రిల్ 2023: రాజస్థాన్ రాయల్స్ vs లక్నో సూపర్ జెయింట్స్, సవాయ్ మాన్ సింగ్ స్టేడియం, జైపూర్
23 ఏప్రిల్ 2023: రాజస్థాన్ రాయల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు M. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు
27 ఏప్రిల్ 2023: రాజస్థాన్ రాయల్స్ vs చెన్నై సూపర్ కింగ్స్, సవాయ్ మాన్ సింగ్ స్టేడియం, జైపూర్
30 ఏప్రిల్ 2023: రాజస్థాన్ రాయల్స్ vs ముంబై ఇండియన్స్ వాంఖడే స్టేడియం, ముంబై
5 మే 2023: రాజస్థాన్ రాయల్స్ vs గుజరాత్ టైటాన్స్, సవాయ్ మాన్ సింగ్ స్టేడియం, జైపూర్
7 మే 2023: రాజస్థాన్ రాయల్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్, సవాయ్ మాన్ సింగ్ స్టేడియం, జైపూర్
11 మే 2023: రాజస్థాన్ రాయల్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్, ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా
14 మే 2023: రాజస్థాన్ రాయల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సవాయ్ మాన్ సింగ్ స్టేడియం, జైపూర్
19 మే 2023: రాజస్థాన్ రాయల్స్ vs పంజాబ్ కింగ్స్, HPCA స్టేడియం, ధర్మశాల
Piyush Chawla: నా కొడుకు కోసమే తిరిగొచ్చా - ఏబీపీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో పీయూష్ చావ్లా ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Ruturaj Gaikwad Wedding: ఇంటివాడైన రుతురాజ్- ఉత్కర్ష పవార్‌తో జట్టుకట్టిన సీఎస్కే ఓపెనర్
Viral Video: ఆ ట్రోఫీని వదిలేసి ముందు నన్ను హగ్ చేసుకో - వైరల్ అవుతున్న సాక్షి-ధోని వీడియో
MS Dhoni Knee Surgery: ధోనికి విజయవంతంగా శస్త్రచికిత్స - రిటైర్మెంట్‌పై నిర్ణయం అప్పుడే!
WTC 2023 Final: ఐపీఎల్ ముగిసింది - ఐసీసీ వేట మొదలైంది - డబ్ల్యూటీసీ ఫైనల్ వేదిక, బ్రాడ్‌కాస్ట్, జట్ల వివరాలివే
Sharwanand: సీఎం కేసీఆర్‌ను కలిసిన శర్వానంద్ - వెడ్డింగ్ రిసెప్షన్‌కు ఆహ్వానం
Ambati Rayudu : జగన్ ను కలిసిన అంబటి రాయుడు - వైసీపీలో చేరికకు ముహుర్తం ఖరారైనట్లేనా ?
CM Jagan Review: ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు ఉండాల్సిందే - అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు
Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం