అన్వేషించండి

IPL 2024: లక్నోతో కీలక పోరులో ముంబైదే ఫస్ట్ బ్యాటింగ్

LSG vs MI, IPL 2024: ఐపిఎల్(2024) 48వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నకెప్టెన్ రాహుల్‌ ముంబయిని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు

LSG vs MI  IPL 2024 Lucknow Super Giants opt to bowl:  ఐపీఎల్ 17 సీజన్‌లో భాగంగా  లక్నో, ముంబయి జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ రాహుల్ బ్యాటింగ్ ను ముంబైకి అప్పగించాడు. ప్రస్తుతానికి లక్నో పాయింట్ల పట్టికలో  అయిదో స్థానంలో  ఉండగా ,  ముంబై తొమ్మిదో స్థానంలో  ఉంది. ప్లే ఆఫ్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే ముంబై ఇండియన్స్‌కు ఈ మ్యాచ్‌లో విజయం తప్పనిసరి. లఖ్‌నవూకు కూడా ఇది కీలకమైన మ్యాచే. ప్రస్తుతం ఆ జట్టు 9 మ్యాచ్‌ల్లో 5 విజయాలు, 4 ఓటములతో ఉంది. ముంబయిపై నెగ్గితే లఖ్‌నవూ ప్లేఆఫ్స్ అవకాశాలు మెరుగుపడతాయి. దీంతో  విజయం కోసం రెండు జట్లు హోరాహోరీగా తలపడటం ఖాయంగా కనిపిస్తోంది. 

ఈ మ్యాచ్ లక్నోలోని వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ప్రస్తుతం రెండు జట్లూ గెలుపు కోసం ఉవ్విళ్లూరుతున్నాయి. లక్నో బ్యాటింగ్‌ లైనప్‌లో KL రాహుల్, క్వింటన్ డి కాక్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా, మాట్ హెన్రీలతో విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నారు. ముంబైలో కూడా జస్ప్రీత్ బుమ్రా, తిలక్ వర్మ, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్‌లతో చాలా బలంగా ఉంది. 

గత రికార్డులు చూస్తే .. 
ఐపీఎల్‌లో ఇప్పటివరకూ లక్నో-ముంబై నాలుగుసార్లు తలపడ్డాయి. ఇందులో లక్నో మూడు మ్యాచుల్లో విజయం సాధించగా... ముంబై కేవలం ఒకే మ్యాచ్‌లో విజయం సాధించింది. లక్నోపై ముంబై 2023 సీజన్‌లో 182 పరుగులు నమోదు చేసింది. 

ముంబై ఇండియన్స్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, డెవాల్డ్ బ్రీవిస్, జస్ప్రీత్ బుమ్రా, పియూష్ చావ్లా, గెరాల్డ్ కోయెట్జీ, టిమ్ డేవిడ్, శ్రేయస్ గోపాల్, ఇషాన్ కిషన్, అన్షుల్ కాంబోజ్, కుమార్ కార్తికేయ, ఆకాష్ మద్వాల్, క్వేనా మఫాక , మహ్మద్ నబీ, షామ్స్ ములానీ, నమన్ ధీర్, శివాలిక్ శర్మ, రొమారియో షెపర్డ్, అర్జున్ టెండూల్కర్, నువాన్ తుషార, తిలక్ వర్మ, హార్విక్ దేశాయ్, నేహాల్ వధేరా, ల్యూక్ వుడ్. 

లక్నో సూపర్ జెయింట్స్: క్వింటన్ డి కాక్, KL రాహుల్ (కెప్టెన్‌), దీపక్ హుడా, ఆయుష్ బడోని, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, షమర్ జోసెఫ్, యశ్ ఠాకూర్, మణిమారన్ సిద్ధార్థ్, ప్రేరక్ మన్కడ్, అర్షద్ మన్కడ్, ఖాన్, కృష్ణప్ప గౌతం, అమిత్ మిశ్రా, కైల్ మేయర్స్, అష్టన్ టర్నర్, మాట్ హెన్రీ, నవీన్-ఉల్-హక్, దేవదత్ పడిక్కల్, యుధ్వీర్ సింగ్ చరక్, మయాంక్ యాదవ్ మరియు అర్షిన్ కులకర్ణి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RR vs KKR Match abandoned: వర్షం కారణంగా కోల్‌కత్తా, రాజస్థాన్ మ్యాచ్ రద్దు - అదృష్టమంటే సన్‌రైజర్స్‌దే!
వర్షం కారణంగా కోల్‌కత్తా, రాజస్థాన్ మ్యాచ్ రద్దు - అదృష్టమంటే సన్‌రైజర్స్‌దే!
Harish Rao: బీఆర్ఎస్ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్‌నకు కాంగ్రెస్ నేతల యత్నం! హరీష్ రావు ఆరోపణలు
బీఆర్ఎస్ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్‌నకు కాంగ్రెస్ నేతల యత్నం! హరీష్ రావు ఆరోపణలు
Devara Fear Song: 'దేవర'కు హారతి పట్టండమ్మా - అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చే ఎన్టీఆర్ యాంథమ్ వచ్చేసింది
'దేవర'కు హారతి పట్టండమ్మా - అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చే ఎన్టీఆర్ యాంథమ్ వచ్చేసింది
Market Holiday: సోమవారం మార్కెట్లకు సెలవు- NSE, BSE క్లోజ్ ఎందుకంటే?
సోమవారం మార్కెట్లకు సెలవు- NSE, BSE క్లోజ్ ఎందుకంటే?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Anantapur New SP Gowthami Sali | అనంతపురం కొత్త ఎస్పీ ప్రెస్‌మీట్ | ABP DesamHusband Accused His Wife For Threatening | భార్య వేధింపులపై భర్త సెల్ఫీ వీడియో | ABP DesamWife Beats Her Husband: Viral Video | భార్య కొడుతోందని..రక్షణ కావాలంటూ పోలీసులను ఆశ్రయించిన భర్తSRH vs PBKS Match Fans Reactions | పంజాబ్ తో మ్యాచ్... ఉప్పల్ వద్ద ఫ్యాన్స్ సందడి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RR vs KKR Match abandoned: వర్షం కారణంగా కోల్‌కత్తా, రాజస్థాన్ మ్యాచ్ రద్దు - అదృష్టమంటే సన్‌రైజర్స్‌దే!
వర్షం కారణంగా కోల్‌కత్తా, రాజస్థాన్ మ్యాచ్ రద్దు - అదృష్టమంటే సన్‌రైజర్స్‌దే!
Harish Rao: బీఆర్ఎస్ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్‌నకు కాంగ్రెస్ నేతల యత్నం! హరీష్ రావు ఆరోపణలు
బీఆర్ఎస్ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్‌నకు కాంగ్రెస్ నేతల యత్నం! హరీష్ రావు ఆరోపణలు
Devara Fear Song: 'దేవర'కు హారతి పట్టండమ్మా - అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చే ఎన్టీఆర్ యాంథమ్ వచ్చేసింది
'దేవర'కు హారతి పట్టండమ్మా - అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చే ఎన్టీఆర్ యాంథమ్ వచ్చేసింది
Market Holiday: సోమవారం మార్కెట్లకు సెలవు- NSE, BSE క్లోజ్ ఎందుకంటే?
సోమవారం మార్కెట్లకు సెలవు- NSE, BSE క్లోజ్ ఎందుకంటే?
Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ భేటీకీ ఈసీ గ్రీన్ సిగ్నల్ - ఈ అంశాలపై షరతులు
తెలంగాణ కేబినెట్ భేటీకీ ఈసీ గ్రీన్ సిగ్నల్ - ఈ అంశాలపై షరతులు
Pavithra Jayaram: నటి పవిత్ర జయరామ్ గురించి షాకింగ్ విషయాలు చెప్పిన చందు భార్య శిల్ప
నటి పవిత్ర జయరామ్ గురించి షాకింగ్ విషయాలు చెప్పిన చందు భార్య శిల్ప
IPL 2024:  అదే ఊచకోత, భారీ లక్ష్యాన్ని ఛేదించిన హైదరాబాద్
అదే ఊచకోత, భారీ లక్ష్యాన్ని ఛేదించిన హైదరాబాద్
Rains In Telangana: తెలంగాణలో విషాదం- ఒకే మండలంలో రెండు పిడుగులు, ముగ్గురు మృతి
తెలంగాణలో విషాదం- ఒకే మండలంలో రెండు పిడుగులు, ముగ్గురు మృతి
Embed widget