IPL Auction 2023 Players List: ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు ధర పలికిన వేలం ఇదే, ఎవరు ఎంత ధర పలికారంటే!
IPL Auction 2023 List Of Players Sold: 10 ఫ్రాంచైజీలు తమకు కావాల్సిన ఆటగాళ్ల కోసం భారీగానే ఖర్చు చేసి వేలంలో పాల్గొన్నాయి. ఈ మినీ ఐపీఎల్ వేలంలో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కరన్ రికార్డు క్రియేట్ చేశాడు.
IPL Auction 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ మినీ వేలం ముగిసింది. 10 ఫ్రాంచైజీలు తమకు కావాల్సిన ఆటగాళ్ల కోసం భారీగానే ఖర్చు చేసి వేలంలో పాల్గొన్నాయి. ఈ మినీ ఐపీఎల్ వేలంలో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కరన్ రికార్డు క్రియేట్ చేశాడు. ఐపిఎల్ వేలం చరిత్రలో అత్యధిక ధర పలికిన ఆటగాడయ్యాడు. పంజాబ్ కింగ్స్ 18.5 కోట్ల రూపాయల బిడ్‌తో సామ్ కరన్‌ను సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌ను ముంబై ఇండియన్స్ రూ. 17.5 కోట్లకు దక్కించుకుంది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన రెండో ఆటగాడిగా నిలిచాడు. వేలం కోసం మొత్తం ప్లేయర్ పూల్‌లో 405 మంది ఆటగాళ్లు ఉండగా, 87 స్లాట్‌లు భర్తీ అయ్యాయి. వీరిలో 30 మంది విదేశీ ఆటగాళ్లను ఎంపిక చేయాల్సి ఉన్న ఈ మినీ వేలం కొచ్చిలో నిర్వహించారు.
IPL మినీ వేలం 2023లో ఆయా ఫ్రాంచైజీలు దక్కించుకున్న ఆటగాళ్లు వీరే..
కేన్ విలియమ్సన్ (గుజరాత్ టైటాన్స్): రూ. 2 కోట్లు
హ్యారీ బ్రూక్ (సన్‌రైజర్స్ హైదరాబాద్): రూ. 13.25 కోట్లు
మయాంక్ అగర్వాల్ (సన్‌రైజర్స్ హైదరాబాద్): 8.25 కోట్లు
అజింక్య రహానే (చెన్నై సూపర్ కింగ్స్): రూ. 50 లక్షలు
సామ్ కరన్ (పంజాబ్ కింగ్స్): రూ. 18.5 కోట్లు (ఐపీఎల్ చరిత్రలోనే వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడు)
సికందర్ రజా (పంజాబ్ కింగ్స్): రూ. 50 లక్షలు
జేసన్ హోల్డర్ (రాజస్థాన్ రాయల్స్): రూ. 5.75 కోట్లు
కామెరూన్ గ్రీన్ (ముంబయి ఇండియన్స్): రూ. 17.5 కోట్లు (ఐపీఎల్ చరిత్రలో వేలంలో రెండవ అత్యంత ఖరీదైన ఆటగాడు)
బెన్ స్టోక్స్ (చెన్నై సూపర్ కింగ్స్): రూ. 16.25 కోట్లు (ఐపీఎల్ చరిత్రలో ఉమ్మడిగా మూడవ అత్యధిక ధర)
నికోలస్ పూరన్ (లక్నో సూపర్ జెయింట్స్): రూ. 16 కోట్లు
హెన్రిచ్ క్లాసెన్ (సన్‌రైజర్స్ హైదరాబాద్): రూ. 5.25 కోట్లు
ఫిల్ సాల్ట్ (ఢిల్లీ క్యాపిటల్స్): రూ. 2 కోట్లు
రీస్ టాప్లీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు): రూ. 1.9 కోట్లు
జయదేవ్ ఉనద్కత్ (లక్నో సూపర్ జెయింట్స్): రూ. 50 లక్షలు
రిచర్డ్‌సన్ (ముంబై ఇండియన్స్): రూ. 1.5 కోట్లు
ఇషాంత్ శర్మ (ఢిల్లీ క్యాపిటల్స్): రూ. 50 లక్షలు
ఆదిల్ రషీద్ (సన్‌రైజర్స్ హైదరాబాద్): రూ. 2 కోట్లు
మయాంక్ మార్కండే (సన్‌రైజర్స్ హైదరాబాద్): రూ. 50 లక్షలు
షేక్ రషీద్ (చెన్నై సూపర్ కింగ్స్): రూ. 20 లక్షలు
వివ్రాంత్ శర్మ (సన్‌రైజర్స్ హైదరాబాద్): రూ. 2.6 కోట్లు
సమర్థ్ వ్యాస్ (సన్‌రైజర్స్ హైదరాబాద్): రూ. 20 లక్షలు
సన్వీర్ సింగ్ (సన్‌రైజర్స్ హైదరాబాద్): రూ. 20 లక్షలు
నిశాంత్ సిద్ధు (చెన్నై సూపర్ కింగ్స్): 60 లక్షలు
కేఎస్ భారత్ (గుజరాత్ టైటాన్స్): రూ. 1.2 కోట్లు
ఎన్ జగదీషన్ (కోల్‌కతా నైట్ రైడర్స్): రూ. 90 లక్షలు
ఉపేంద్ర యాదవ్ (సన్‌రైజర్స్ హైదరాబాద్): రూ. 30 లక్షలు
వైభవ్ అరోరా (కోల్‌కతా నైట్ రైడర్స్): రూ. 60 లక్షలు
యశ్ ఠాకూర్ (లక్నో సూపర్ జెయింట్స్): రూ. 45 లక్షలు
శివమ్ మావి (గుజరాత్ టైటాన్స్): రూ. 6 కోట్లు
ముఖేష్ కుమార్ (ఢిల్లీ క్యాపిటల్స్): రూ. 5.5 కోట్లు
హిమాన్షు శర్మ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు): రూ. 20 లక్షలు
మనీష్ పాండే (ఢిల్లీ క్యాపిటల్స్): రూ. 2.4 కోట్లు
విల్ జాక్స్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు): రూ. 3.2 కోట్లు
రొమారియో షెపర్డ్ (లక్నో సూపర్ జెయింట్స్): రూ. 50 లక్షలు
డేనియల్ సామ్స్ (లక్నో సూపర్ జెయింట్స్): రూ. 75 లక్షలు
కైలీ జేమీసన్ (చెన్నై సూపర్ కింగ్స్): రూ. 1 కోటి
మయాంక్ దాగర్ (సన్‌రైజర్స్ హైదరాబాద్): రూ. 1.8 కోట్లు
మనోజ్ భాండాగే (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు): రూ. 20 లక్షలు
హర్‌ప్రీత్ భాటియా (పంజాబ్ కింగ్స్): రూ. 40 లక్షలు
అమిత్ మిశ్రా (లక్నో సూపర్ జెయింట్స్): రూ. 50 లక్షలు
పీయూష్ చావ్లా (ముంబై ఇండియన్స్): రూ. 50 లక్షలు
డ్వేన్ జాన్సన్ (ముంబై ఇండియన్స్): రూ. 20 లక్షలు
ప్రేరక్ మన్కడ్ (లక్నో సూపర్ జెయింట్స్): రూ. 20 లక్షలు
డోనోవన్ ఫెరీరా (రాజస్థాన్ రాయల్స్): 50 లక్షలు
ఉర్విల్ పటేల్ (గుజరాత్ టైటాన్స్): రూ. 20 లక్షలు
విష్ణు వినోద్ (ముంబై ఇండియన్స్): రూ. 20 లక్షలు
విద్వాత్ కావేరప్ప (పంజాబ్ కింగ్స్): రూ. 20 లక్షలు
రాజన్ కుమార్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు): రూ. 70 లక్షలు
సుయాష్ శర్మ (కోల్‌కతా నైట్ రైడర్స్): రూ. 20 లక్షలు
జాషువా లిటిల్ (గుజరాత్ టైటాన్స్): రూ. 4.4 కోట్లు
మోహిత్ శర్మ (గుజరాత్ టైటాన్స్): రూ. 50 లక్షలు
షామ్స్ ములానీ (ముంబై ఇండియన్స్): రూ. 20 లక్షలు
డేవిడ్ వీస్ (కోల్‌కతా నైట్ రైడర్స్): రూ. 1 కోటి
నితీష్ కుమార్ రెడ్డి (సన్‌రైజర్స్ హైదరాబాద్): రూ. 20 లక్షలు
అవినాష్ సింగ్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు): రూ. 60 లక్షలు
కునాల్ రాథోడ్ (రాజస్థాన్ రాయల్స్) రూ. 20 లక్షలు
కుల్వంత్ ఖేజ్రోలియా (కోల్‌కతా నైట్ రైడర్స్): రూ. 20 లక్షలు
ఆర్ సోను యాదవ్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు): రూ. 20 లక్షలు
అజయ్ మండల్ (చెన్నై సూపర్ కింగ్స్): రూ. 20 లక్షలు
నెహాల్ వధేరా (ముంబై ఇండియన్స్): రూ. 20 లక్షలు
మోహిత్ రాథీ (పంజాబ్ కింగ్స్): రూ. 20 లక్షలు
శివమ్ సింగ్ (పంజాబ్ కింగ్స్): రూ. 20 లక్షలు
భగత్ వర్మ (చెన్నై సూపర్ కింగ్స్): రూ. 20 లక్షలు
రిలీ రోసోవ్ (ఢిల్లీ క్యాపిటల్స్): రూ. 4.6 కోట్లు
లిట్టన్ దాస్ (కోల్‌కతా నైట్ రైడర్స్): రూ. 50 లక్షలు
అన్మోల్‌ప్రీత్ సింగ్ (సన్‌రైజర్స్ హైదరాబాద్): రూ. 20 లక్షలు
ఆడమ్ జంపా (రాజస్థాన్ రాయల్స్): రూ. 1.5 కోట్లు
అకేల్ హోసేన్ (సన్‌రైజర్స్ హైదరాబాద్): రూ. 1 కోటి
కేఎం ఆసిఫ్ (రాజస్థాన్ రాయల్స్): రూ. 30 లక్షలు
ఎం అశ్విన్ (రాజస్థాన్ రాయల్స్): రూ. 20 లక్షలు
మన్‌దీప్ సింగ్ (కోల్‌కతా నైట్ రైడర్స్): 50 లక్షలు
నవీన్-ఉల్-హక్ (లక్నో సూపర్ జెయింట్స్): రూ. 50 లక్షలు
ఆకాష్ వశిష్ట్ (రాజస్థాన్ రాయల్స్): రూ. 20 లక్షలు
అబ్దుల్ పీఏ (రాజస్థాన్ రాయల్స్): రూ. 20 లక్షలు
యుధ్వీర్ చరక్ (లక్నో సూపర్ జెయింట్స్): రూ. 20 లక్షలు
రాఘవ్ గోయల్ (ముంబై ఇండియన్స్): రూ. 20 లక్షలు
జో రూట్ (రాజస్థాన్ రాయల్స్): రూ. 1 కోటి
షకీబ్ అల్ హసన్ (కోల్‌కతా నైట్ రైడర్స్): రూ. 1.5 కోట్లు