By: ABP Desam | Updated at : 07 Apr 2022 12:01 PM (IST)
Edited By: Ramakrishna Paladi
ఎంత పనైపోయింది హిట్టుమ్యానూ! కమిన్స్ బ్రూటల్ హిట్టింగ్‌పై మీమ్స్ వరద!
IPL 2022 MI vs KKR Memes: ఐపీఎల్ 2022లో కోల్‌కతా నైట్‌రైడర్స్, ముంబయి ఇండియన్స్ మ్యాచ్ ముగిసిన తర్వాత మీమ్స్ జాతర కొనసాగుతోంది. రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, డేనియెల్ సామ్స్, ప్యాట్ కమిన్స్ చిత్రాలతో మీమ్స్ రూపొందిస్తున్నారు. కేకేఆర్ అభిమానులు వీటిని చూసుకుంటూ నవ్వుకుంటుంటే ముంబయి ఫ్యాన్స్ మాత్రం ఉసూరుమంటున్నారు.
PL 2022, KKR vs MI Match Highlights: ఐపీఎల్ 2022లో ముంబయి ఇండియన్స్ (Mumbai Indians)కు వరుసగా మూడో ఓటమి ఎదురైంది! డిఫెండింగ్ ఛాంపియన్ సీఎస్‌కే బాటలోనే నడిచింది. ఆ జట్టు నిర్దేశించిన 162 పరుగుల టార్గెట్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ (Kolkata Knightriders) 5 వికెట్ల తేడాతో ఛేదించేసింది. ప్యాట్ కమిన్స్ । Pat Cummins (56; 15 బంతుల్లో 4x4, 5x6) 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టేయడంతో మరో 4 ఓవర్లుండగానే గెలుపు తలుపు తట్టింది. వెంకటేశ్ అయ్యర్ । Venkatesh Iyer (50; 41 బంతుల్లో 6x4, 1x6) ఆఖరి వరకు నిలిచాడు. అంతకు ముందు ముంబయిలో సూర్య కుమార్ యాదవ్ (52; 36 బంతుల్లో 5x4, 2x6) అర్ధశతకం చేశాడు. హైదరాబాదీ తిలక్ వర్మ (38*; 27 బంతుల్లో 3x4, 2x6) రాణించారు.
కమిన్స్ వీర విహారం చూసిన తర్వాత మీమర్లు రెచ్చిపోయారు. వైవిధ్యమైన మీమ్స్‌తో అలరిస్తున్నారు. ముంబయి బౌలర్లను కమిన్స్ ఎలా ఊచకోత కోశాడో మీమ్స్‌లో చూపిస్తున్నారు. మీమ్స్‌లో కొన్ని మీ కోసం..
SRH, MI and CSK. pic.twitter.com/yVTmdQ7qLv
— Sai Theja (@csaitheja) April 4, 2022
*Cummins to Sams* pic.twitter.com/6jETYble27
— Anoop 🇮🇳 (@ianooop) April 6, 2022
BCCI after match ends with 4 overs remaining#KKRvMI pic.twitter.com/9osLZsCOYl
— av!nash (@_bittu_bhai) April 6, 2022
Summary of today’s match#MIvsKKR pic.twitter.com/hA2dch5cPi
— ಟ್ರೋಲ್ ಹೈಕ್ಳು (@TrollHaiklu) April 6, 2022
Mumbai Indians after loosing 3rd match in a row #KKRvMI pic.twitter.com/s4EdLA2dmS
— अजमेरी (@ajmeripoet) April 6, 2022
Patty 💥 #KKRvMI #KKRHaiTaiyaar
— Cric kid (@ritvik5_) April 6, 2022
Fastest 50 by Pat Cummins pic.twitter.com/SstmWUE6XJ
😹😹#MIvsKKR pic.twitter.com/gUi8EqTkio
— Dark Fellow (@narfault) April 6, 2022
Patty 💥 #KKRvMI #KKRHaiTaiyaar
— Cric kid (@ritvik5_) April 6, 2022
Fastest 50 by Pat Cummins pic.twitter.com/5xK0h3v4W6
.@patcummins30 right now: #KKRvMI #IPL2022 pic.twitter.com/0IXQrH9UCF
— Wasim Jaffer (@WasimJaffer14) April 6, 2022
LSG vs RCB, Eliminator: లక్నోదే లక్కు! టాస్ గెలిచిన రాహుల్ - ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్
LSG vs RCB, Eliminator: బ్యాడ్ న్యూస్! వర్షంతో ఎలిమినేటర్ మ్యాచ్ టాస్ ఆలస్యం
IPL 2022: ఈ రికార్డ్ LSGకే సొంతమేమో! ప్లేఆఫ్స్ చేరిన RR, RCB, GTపై గెలవనేదుగా!!
LSG vs RCB, Eliminator: ఎలిమినేటర్‌లో అందరి కళ్లూ కోహ్లీ, రాహుల్ పైనే! RCB, LSGలో అప్పర్ హ్యాండ్ ఎవరిదంటే?
GT vs RR, Qualifier 1 Highlights: మిల్లర్ 'కిల్లర్' విధ్వంసం, ఫైనల్‌కు GT - RRకు మరో ఛాన్స్
Bandi Sanjay Sensational Comments: తెలంగాణలో మసీదులన్నీ తవ్వాలి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
Samudram Chittabbai: చక్కని విలేజ్ ప్రేమ కథ ‘సముద్రం చిట్టబ్బాయి’, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
Income Earners: నెలకు రూ.25వేలు జీతమా! కంగ్రాట్స్ - ఇండియా టాప్-10లో ఉన్నట్టే!
MLC Suspend YSRCP : ఎమ్మెల్సీ అనంతబాబు సస్పెండ్ - కీలక నిర్ణయం తీసుకున్న వైఎస్ఆర్సీపీ !