అన్వేషించండి

India Next T20 Squad Based on IPL:  ఐపీఎల్ 2026 పర్ఫార్మెన్స్ తో న‌యా టీమిండియా ఇలా..! సంచలన లైనప్ తో టీ20 కిర్రాక్ స్క్వాడ్

ఐపీఎల్ 2026 లో కేవలం ప్లేయర్ల ఆటతీరు ఆధారంగా ఎంపిక చేసిన 15 మందితో కూడిన ఊహాజనిత ఇండియా టీ20 స్క్వాడ్ క్రికెట్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా టీ20 జట్టు కూర్పు ఆశ్చర్యకరంగా ఉంటుంది.
  • రజత్ పాటిదార్ కెప్టెన్‌గా, సూర్యవంశీ, అభిషేక్ శర్మ ఎంపికయ్యారు.
  • సూర్య, హార్దిక్, బుమ్రాకు చోటులేదు; భువనేశ్వర్, నితీష్ రెడ్డికి అవకాశం.

India Next T20 Squad Based Selection On IPL:  క్రికెట్ లో గత చరిత్ర, పాత రికార్డులను పక్కన పెట్టి కేవలం ఐపీఎల్ 2026 పర్ఫార్మెన్స్ నే ప్రామాణికంగా తీసుకుంటే వచ్చే ఇండియా టీ20 టీమ్ కంప్లీట్ గా షాకింగ్ గా ఉంటుంది. సీనియార్టీని, పాత క్రెడిట్స్ ను పూర్తిగా తుడిచేసి సెలెక్ట్ చేసిన ఈ 15 మంది స్క్వాడ్ ట్రెండ్ సెట్ చేస్తోంది. గత వరల్డ్ కప్ టీమ్ లో ఉన్న సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా లాంటి స్టార్లకు ఈ లెక్కన టీమ్ లో చోటే దక్కదు. కేవలం ఈ ఒక్క సీజన్ లో అద్భుతంగా ఆడిన అభిషేక్, ఇషాన్, అక్షర్, రింకూ, సిరాజ్, వరుణ్ చక్రవర్తి మాత్రమే పాత టీమ్ నుంచి ఇందులో ప్లేస్ దక్కించుకోగలిగారు.

Read Also: IPL 2026 Flop Playing XI: ఐపీఎల్ 2026 ఫ్లాప్ ప్లేయింగ్ ఎలెవన్ : రిషభ్ పంత్ కెప్టెన్.. సూర్య, హార్దిక్ ,  బుమ్రాలకు చోటు.. నిరాశపరిచిన స్టార్ ప్లేయర్స్

కెప్టెన్ గా టైటిల్ విన్నర్ రజత్ పాటిదార్.. 

ఈ పర్ఫార్మెన్స్ బేస్డ్ టీమ్ కు కెప్టెన్ గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును విజేతగా నిలిపిన రజత్ పాటిదార్ ను  విశ్లేష‌కులు ఎంపిక చేశారు. అతడు ఈ సీజన్ లో 193 పైగా స్ట్రైక్ రేట్ తో 501 రన్స్ చేసి లీడర్ షిప్ క్వాలిటీస్ చూపించాడు. ఇక ఈ స్క్వాడ్ లో మోస్ట్ పవర్‌ఫుల్ సెలెక్షన్ 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ. అతడు ఏకంగా 776 రన్స్, 72 సిక్సర్లతో 238 స్ట్రైక్ రేట్ తో విరుచుకుపడి డైరెక్ట్ గా ప్లేయింగ్ ఎలెవెన్ లోకి వచ్చాడు. అతడితో పాటు లెఫ్ట్ హ్యాండ్ హిట్టర్ అభిషేక్ శర్మ (563 రన్స్) ఓపెనర్ గా బరిలోకి దిగుతాడు. మూడో ప్లేస్ లో 602 రన్స్ చేసిన వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ సెట్ అయ్యాడు.

Read Also: Vaibhav Sooryavanshi News: సూర్య‌వంశీ ఫ్యూచ‌ర్ పై బీసీసీఐ బాస్ కీల‌క అప్డేట్.. యాక్ష‌న్ ప్లాన్ సిద్ధం చేసిన కార్య‌ద‌ర్శి సైకియా

 సూర్య, హార్దిక్ లపై వేటు.. 

స్టార్ ప్లేయర్ శుభ్ మన్ గిల్ 732 రన్స్ చేసినా టీమ్ కాంబినేషన్ వల్ల బెంచ్ కే పరిమితం కాగా ఐదో నంబర్ లో మిడిల్ ఆర్డర్ ను బ్యాలెన్స్ చేయడానికి శ్రేయస్ అయ్యర్ (498 రన్స్) ను తీసుకున్నారు. ఫినిషర్ గా రింకూ సింగ్ సేవలు అందిస్తాడు. హార్దిక్ పాండ్యా ఈ సీజన్ లో ఫెయిలవడంతో అతడి ప్లేస్ లో 302 రన్స్, 8 వికెట్లు తీసిన యంగ్ ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి టీమ్ లోకి వచ్చాడు. వాషింగ్టన్ సుందర్ కంటే బెటర్ గా 226 రన్స్, 14 వికెట్లు తీసిన కృనాల్ పాండ్యా స్పిన్ ఆల్ రౌండర్ గా ఎంపికయ్యాడు. అక్షర్ పటేల్ బ్యాకప్ గా బెంచ్ కే పరిమితమయ్యాడు.

బౌలింగ్ లో భువనేశ్వర్  రీఎంట్రీ.. 

ఈ సీజన్ లో కేవలం 4 వికెట్లే తీసిన వరల్డ్ బెస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు ఈ సెలెక్షన్ రూల్ వల్ల చోటు దక్కలేదు. అతడి స్థానంలో ఐపీఎల్ లో 28 వికెట్లతో చెలరేగిన స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ మెయిన్ బౌలర్ గా మారాడు. కొత్త బాల్ తో 19 వికెట్లు తీసిన మహ్మద్ సిరాజ్, మిడిల్ ఓవర్ల కోసం వరుణ్ చక్రవర్తి ప్లేయింగ్ ఎలెవెన్ లోకి వచ్చారు. 21 వికెట్లు తీసిన అన్షుల్ కాంబోజ్ ఎకానమీ కొంచెం ఎక్కువగా ఉన్నా వికెట్ టేకింగ్ ఎబిలిటీ వల్ల 15 మంది టీమ్ లో చోటు సంపాదించాడు. సంజూ శాంసన్, తిలక్ వర్మ, శివమ్ దూబే, అర్ష్ దీప్ సింగ్ ఈ సీజన్ లో ఆకట్టుకోలేక రేస్ లో వెనకబడ్డారు.

Frequently Asked Questions

భారత టీ20 జట్టు ఎంపికకు ప్రధాన ప్రామాణికం ఏమిటి?

ఐపీఎల్ 2026 ప్రదర్శన ఆధారంగా ఈ జట్టును ఎంపిక చేశారు, గత చరిత్ర, రికార్డులను పక్కన పెట్టారు. దీని వల్ల సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా వంటి వారికి చోటు దక్కలేదు.

ఐపీఎల్ ప్రదర్శన ఆధారిత టీ20 జట్టు కెప్టెన్ ఎవరు?

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును గెలిపించిన రజత్ పాటిదార్ ఈ జట్టుకు కెప్టెన్. 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ 776 పరుగులు, 72 సిక్సర్లతో జట్టులో స్థానం సంపాదించాడు.

ఈ కొత్త టీ20 స్క్వాడ్ నుండి ఏ స్టార్ ప్లేయర్‌లకు చోటు దక్కలేదు?

సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా లాంటి స్టార్ ఆటగాళ్లకు ఈ జట్టులో చోటు దక్కలేదు. కేవలం ఐపీఎల్ 2026 ప్రదర్శన ఆధారంగానే ఎంపిక జరిగింది.

బౌలింగ్ విభాగంలో ఈ సెలెక్షన్ రూల్ వల్ల ఎవరికి చోటు దక్కలేదు?

కేవలం 4 వికెట్లు తీసిన జస్ప్రీత్ బుమ్రాకు ఈ సెలెక్షన్ రూల్ వల్ల చోటు దక్కలేదు. అతని స్థానంలో 28 వికెట్లతో చెలరేగిన భువనేశ్వర్ కుమార్ మెయిన్ బౌలర్ గా వచ్చాడు.

టాప్ హెడ్ లైన్స్

Droupadi Murmu Durga Temple Visit: ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
భక్తులకు అలర్ట్.. ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
Salur Municipal Chairperson Post: పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
Dalit Denied Entry to Temple: గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
Vijayasai Reddy New Party Postponed: అంత హడావుడి చేసి పార్టీ ప్రకటన వాయిదా వేసిన విజయసాయిరెడ్డి - తెర వెనుక ఏం జరిగింది?
అంత హడావుడి చేసి పార్టీ ప్రకటన వాయిదా వేసిన విజయసాయిరెడ్డి - తెర వెనుక ఏం జరిగింది?

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Droupadi Murmu Durga Temple Visit: ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
భక్తులకు అలర్ట్.. ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
Salur Municipal Chairperson Post: పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
Dalit Denied Entry to Temple: గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
Vijayasai Reddy New Party Postponed: అంత హడావుడి చేసి పార్టీ ప్రకటన వాయిదా వేసిన విజయసాయిరెడ్డి - తెర వెనుక ఏం జరిగింది?
అంత హడావుడి చేసి పార్టీ ప్రకటన వాయిదా వేసిన విజయసాయిరెడ్డి - తెర వెనుక ఏం జరిగింది?
Director Maruthi: రాజా సాబ్ డిజాస్టర్ నుంచి కోలుకున్నాడు... మారుతి కొత్త సినిమా స్క్రిప్ట్ రెడీ - షూటింగ్ ఎప్పుడంటే?
రాజా సాబ్ డిజాస్టర్ నుంచి కోలుకున్నాడు... మారుతి కొత్త సినిమా స్క్రిప్ట్ రెడీ - షూటింగ్ ఎప్పుడంటే?
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Quantum Valley Twin Towers: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
Embed widget