అన్వేషించండి

Vaibhav Sooryavanshi News: సూర్య‌వంశీ ఫ్యూచ‌ర్ పై బీసీసీఐ బాస్ కీల‌క అప్డేట్.. యాక్ష‌న్ ప్లాన్ సిద్ధం చేసిన కార్య‌ద‌ర్శి సైకియా

అహ్మదాబాద్ లో జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్ లో గుజరాత్ పై 5 వికెట్ల తేడాతో గెలిచి వరుసగా రెండోసారి టైటిల్ సాధించిన ఆర్సీబీ ని బీసీసీఐ సెక్రటరీ సైకియా అభినందించారు. సూర్యవంశీపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • RCB ఐపీఎల్ 2026 ఫైనల్లో GTని ఓడించి వరుసగా రెండోసారి కప్ గెలిచింది.
  • 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ 776 రన్స్‌తో ఆరెంజ్ క్యాప్ గెలిచి రికార్డు సృష్టించాడు.
  • RCB బౌలర్లు GTని 155కే పరిమితం చేయగా, కోహ్లీ క్లాస్ ఇన్నింగ్స్ తో విజయం సాధించింది.
  • BCCI, అనురాగ్ ఠాకూర్ RCB, యువ ఆటగాడు వైభవ్ ను అభినందించారు.

IPL 2026 RCB VS GT Finals Update: ఐపీఎల్ 2026 సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. గుజరాత్ టైటాన్స్ (GT) తో జరిగిన ఫైనల్ ఫైట్ లో రజత్ పాటిదార్ కెప్టెన్సీలోని ఆర్‌సీబీ ఐదు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టి వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. ఈ సంచలన విజయంపై బీసీసీఐ సెక్రటరీ దేవాజిత్ సైకియా, బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ ఆర్‌సీబీ జట్లను అభినందించారు. ఈ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడి 776 రన్స్ తో ఆరెంజ్ క్యాప్ గెలిచిన 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ పర్ఫార్మెన్స్ ను సైకియా స్పెషల్ గా మెచ్చుకున్నాడు. కేవలం 15 ఏళ్ల 65 రోజుల ఏజ్ లోనే ఆరెంజ్ క్యాప్ సాధించి అతడు సరికొత్త రికార్డ్ సెట్ చేశాడు.

గుజరాత్ పై ఆర్‌సీబీ కంప్లీట్ డామినేషన్

ఈ ఫైనల్ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ టీమ్ ఆర్‌సీబీ బౌలర్ల దాటికి 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 రన్స్ మాత్రమే చేయగలిగింది. వాషింగ్టన్ సుందర్ (50), నిశాంత్ సింధు (20) మాత్రమే రాణించారు. ఆర్‌సీబీ బౌలర్లలో రసిఖ్ సలామ్ 3 వికెట్లు, భువనేశ్వర్ కుమార్ 2 వికెట్లు తీశారు. ఆ తర్వాత 156 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన బెంగళూరు టీమ్ కు వెంకటేష్ అయ్యర్ (32), విరాట్ కోహ్లీ మంచి స్టార్ట్ ఇచ్చారు. మిడిల్ ఆర్డర్ లో గుజరాత్ బౌలర్లు పుంజుకుని ఆర్‌సీబీని 132 రన్స్ కే 5 వికెట్లు పడగొట్టి ప్రెజర్ లోకి నెట్టినా, విరాట్ కోహ్లీ (42 బంతుల్లో 75 నాటౌట్, 9 ఫోర్లు, 3 సిక్సర్లు) క్లాస్ ఇన్నింగ్స్ తో మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే టీమ్ ను గెలిపించాడు.

Read Also: RCB IPL victory 2026: ఆర్సీబీ 'రాయల్‌' విక్టరీతో కొత్త బాసులకు కాసుల పంట! అమాంతం పెరిగిన బ్రాండ్ వాల్యూ!

సూర్య‌వంశీని హయ్యెస్ట్ లెవెల్ కు తీసుకెళ్తామని సైకియా హామీ

మ్యాచ్ ముగిసిన అనంతరం బీసీసీఐ సెక్రటరీ దేవాజిత్ సైకియా మీడియాతో మాట్లాడుతూ ఈ సీజన్ చాలా వండర్ ఫుల్ గా సాగిందని చెప్పారు. వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన ఆర్‌సీబీకి కంగ్రాట్స్ తెలిపారు. 15 ఏళ్ల బీహార్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ప్లేయర్ అని, అతడికి బ్రైట్ ఫ్యూచర్ ఉందని కొనియాడారు. అతడిని క్రికెట్ లో హయ్యెస్ట్ లెవెల్ కు తీసుకెళ్లడానికి బీసీసీఐ నుంచి పూర్తి సపోర్ట్ ఇస్తానని స్పష్టం చేశారు. అలాగే ఈ నెలలో జరగబోయే ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ గురించి మాట్లాడుతూ, మహిళల టీమ్ గత ఏడాది వన్డే టైటిల్ గెలిచినట్టే ఈసారి కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ రిపీట్ చేస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

Read Also: Gujarat Titans Bus Caught on Fire: ఐపీఎల్ ఫైనల్ తరువాత జీటీ బస్సులో మంటలు.. ప్లేయర్లకు తప్పిన ప్రమాదం, గంటసేపు రోడ్డుపైనే..

బెంగళూరు ఖాతాలో నాలుగో మేజర్ ట్రోఫీ

బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ కూడా ఆర్‌సీబీ టీమ్ ను అభినందిస్తూ ఇదొక గ్రేట్ విక్టరీ అని చెప్పారు. మ్యాచ్ అహ్మదాబాద్ లో జరిగినా బెంగళూరు ఫ్యాన్స్ భారీ సంఖ్యలో వచ్చి సపోర్ట్ చేశారని గుర్తు చేశారు. ఐపీఎల్ ప్రపంచంలోనే బిగ్గెస్ట్ లీగ్ అని, దీనిని సక్సెస్ ఫుల్ గా నిర్వహించడం బీసీసీఐ సాధించిన పెద్ద అచీవ్ మెంట్ అని ప్రశంసించారు. ఈ గెలుపుతో ఆర్‌సీబీ టీమ్ మెన్ ఐపీఎల్ లో రెండు టైటిల్స్ సాధించగా, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) లో ఆర్‌సీబీ ఉమెన్స్ టీమ్ గెలిచిన రెండు టైటిల్స్ తో కలిపి ఓవరాల్ గా ఈ ఫ్రాంచైజీ ఖాతాలో నాలుగు మేజర్ ట్రోఫీలు చేరాయి.

Frequently Asked Questions

ఐపీఎల్ 2026 ఫైనల్లో ఏ జట్లు తలపడ్డాయి?

ఐపీఎల్ 2026 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మరియు గుజరాత్ టైటాన్స్ (GT) జట్లు తలపడ్డాయి.

ఐపీఎల్ 2026 ఫైనల్లో ఎవరు గెలిచారు?

ఐపీఎల్ 2026 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐదు వికెట్ల తేడాతో గెలిచి, వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది.

ఆరెంజ్ క్యాప్ ఎవరు గెలుచుకున్నారు మరియు అతని వయస్సు ఎంత?

ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడి 776 పరుగులు చేసిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నారు. ఇది ఒక కొత్త రికార్డు.

ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ చేసిన స్కోర్ ఎంత?

ఫైనల్లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్, ఆర్‌సీబీ బౌలర్ల ధాటికి 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది.

RCB జట్టు మొత్తం ఎన్ని మేజర్ ట్రోఫీలు గెలుచుకుంది?

ఈ ఐపీఎల్ గెలుపుతో కలిపి, RCB ఫ్రాంచైజీ ఖాతాలో మొత్తం నాలుగు మేజర్ ట్రోఫీలు ఉన్నాయి. ఇందులో రెండు IPL టైటిల్స్ మరియు రెండు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) టైటిల్స్ ఉన్నాయి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
Advertisement

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Embed widget