అన్వేషించండి

IPL 2026 Flop Playing XI: ఐపీఎల్ 2026 ఫ్లాప్ ప్లేయింగ్ ఎలెవన్ : రిషభ్ పంత్ కెప్టెన్.. సూర్య, హార్దిక్ ,  బుమ్రాలకు చోటు.. నిరాశపరిచిన స్టార్ ప్లేయర్స్

ఐపీఎల్ 2026 లో భారీ అంచనాలతో బరిలోకి దిగి ఘోరంగా ఫెయిలైన స్టార్ ప్లేయర్లతో కూడిన ఫ్లాప్ ప్లేయింగ్ ఎలెవన్ లిస్ట్ బయటకు వచ్చింది. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన స్లార్లు ఈ సీజన్లో ఘోరంగా నిరాశపర్చారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • సీజన్ లో రుతురాజ్, రహానె, పూరన్ టాప్ ఆర్డర్ లో విఫలమయ్యారు.
  • పంత్ కెప్టెన్సీలో లక్నో చివరలో, సూర్య, హార్దిక్ కూడా నిరాశపరిచారు.
  • గ్రీన్, అక్షర్ భారీ ధరలకు కొనుగోలు చేసినా రాణించలేకపోయారు.
  • బుమ్రా, బౌల్ట్, రాఠీ పేస్, స్పిన్ లో విఫలమయ్యారు.

IPL 2026 Flop Playing XI Announced With Big Namesఫ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన గ్రాండ్ ఫైనల్ లో గుజరాత్ టైటాన్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐదు వికెట్ల తేడాతో గెలిచి టైటిల్ ను డిఫెండ్ చేసుకుంది. ఈ సీజన్ లో ఎంతో మంది ప్లేయర్స్ సూపర్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నా, కొందరు స్టార్ క్రికెటర్లు మాత్రం భారీ అంచనాలను అందుకోవడంలో పూర్తిగా ఫెయిలయ్యారు. ఫ్యాన్స్ ను నిరాశపరిచిన అలాంటి ఆటగాళ్లతో ఒక ఫ్లాప్ ప్లేయింగ్ ఎలెవన్ టీమ్ ను రెడీ చేశారు. ఈ లిస్టులో టాప్ ఆర్డర్ బ్యాటర్లుగా రుతురాజ్ గైక్వాడ్, అజింక్య రహానే, నికోలస్ పూరన్ నిలిచారు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ 14 ఇన్నింగ్స్ లో కేవలం 337 రన్స్ చేయగా, కేకేఆర్ ప్లేయర్ రహానే 335 రన్స్ మాత్రమే చేశాడు. లక్నో సూపర్ జెయింట్స్ (LSG) భారీ ఆశలు పెట్టుకున్న పూరన్ 14 ఇన్నింగ్స్ లో 18 యావరేజ్ తో 234 రన్స్ కే పరిమితమయ్యాడు.

Read Also: RCB IPL victory 2026: ఆర్సీబీ 'రాయల్‌' విక్టరీతో కొత్త బాసులకు కాసుల పంట! అమాంతం పెరిగిన బ్రాండ్ వాల్యూ!

ఫ్లాప్ టీమ్ కు రిషభ్ పంత్ కెప్టెన్..

ఈ చెత్త రికార్డ్ టీమ్ కు లక్నో వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ కెప్టెన్ గా సెలెక్ట్ అయ్యాడు. ఈ సీజన్ లో ఘోరమైన ఫెయిల్యూర్ తర్వాత అతడు లక్నో కెప్టెన్సీ కి కూడా రాజీనామా చేశాడు. పంత్ 13 ఇన్నింగ్స్ లో 312 రన్స్ చేయగా, అతడి లీడర్ షిప్ లో లక్నో టీమ్ పాయింట్ల టేబుల్ లో లాస్ట్ ప్లేస్ లో నిలిచింది. ముంబై ఇండియన్స్ (MI) స్టార్స్ సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా కూడా ఈ లిస్టులో ఉన్నారు. సూర్యకుమార్ 13 ఇన్నింగ్స్ లో కేవలం 270 రన్స్ చేశాడు. హార్దిక్ పాండ్యా 10 ఇన్నింగ్స్ లో 206 రన్స్ చేయడంతో పాటు బౌలింగ్ లో 11.42 ఎకానమీతో కేవలం 4 వికెట్లు మాత్రమే తీసి తీవ్రంగా నిరాశపరిచాడు.

Read Also: Gujarat Titans Bus Caught on Fire: ఐపీఎల్ ఫైనల్ తరువాత జీటీ బస్సులో మంటలు.. ప్లేయర్లకు తప్పిన ప్రమాదం, గంటసేపు రోడ్డుపైనే.. 

 గ్రీన్ దారుణ ఫెయిల్యూర్.. అక్షర్ తడబాటు

ఐపీఎల్ 2026 వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఏకంగా రూ. 25.20 కోట్ల రికార్డ్ ప్రైస్ పెట్టి కొనుగోలు చేసిన ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ ఈ సీజన్ లో బిగ్గెస్ట్ డిసపాయింట్‌మెంట్ గా నిలిచాడు. అతడు 14 ఇన్నింగ్స్ లో 322 రన్స్ చేసి, బౌలింగ్ లో 10 కంటే ఎక్కువ ఎకానమీతో కేవలం 7 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ కూడా తన టీమ్ లాగే ఘోరంగా ఇబ్బంది పడ్డాడు. అతడు 13 ఇన్నింగ్స్ లో 32.72 యావరేజ్ తో 11 వికెట్లు తీసి, బ్యాటింగ్ లో 11 ఇన్నింగ్స్ లో కేవలం 173 రన్స్ మాత్రమే చేయగలిగాడు.

లిస్టులో జస్‌ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్.. ఇంపాక్ట్ ప్లేయర్లుగా రోహిత్ శర్మ

ఈ ఫ్లాప్ టీమ్ లో ముంబై ఇండియన్స్ లెజెండరీ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఉండటం అందరినీ షాక్ కు గురిచేస్తోంది. బుమ్రా 13 మ్యాచుల్లో 102.50 దారుణమైన యావరేజ్ తో కేవలం 4 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. ముంబైకే చెందిన మరో పేసర్ ట్రెంట్ బౌల్ట్ 5 మ్యాచుల్లో 2 వికెట్లు తీసి 11.62 ఎకానమీతో భారీగా రన్స్ ఇచ్చాడు. లక్నో లెగ్ స్పిన్నర్ దిగ్వేష్ రాఠి 10 మ్యాచుల్లో 5 వికెట్లు తీసి రిథమ్ కోల్పోయాడు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ల ఆప్షన్స్ లో రోహిత్ శర్మ (283 రన్స్), జితేష్ శర్మ (116 రన్స్), డెవాల్డ్ బ్రెవిస్ (151 రన్స్), హర్షల్ పటేల్ (0 వికెట్లు), కుల్దీప్ యాదవ్ (10 వికెట్లు) నిలిచారు.

Frequently Asked Questions

IPL 2026 లో ఫ్లాప్ అయిన ఆటగాళ్లతో కూడిన టీమ్ ను ఎవరు ప్రకటించారు?

IPL 2026 సీజన్ లో అంచనాలను అందుకోలేకపోయిన ఆటగాళ్లతో ఒక ఫ్లాప్ ప్లేయింగ్ ఎలెవన్ టీమ్ ను ఫ్యాన్స్ ప్రకటించారు.

ఫ్లాప్ టీమ్ కు కెప్టెన్ గా ఎవరు ఎంపికయ్యారు?

లక్నో సూపర్ జెయింట్స్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ ఈ ఫ్లాప్ టీమ్ కు కెప్టెన్ గా ఎంపికయ్యాడు.

IPL 2026 లో అత్యంత ఖరీదైన ఆటగాళ్లలో ఎవరైనా ఫ్లాప్ అయ్యారా?

అవును, KKR కొనుగోలు చేసిన కామెరాన్ గ్రీన్, రూ. 25.20 కోట్ల రికార్డ్ ధరతో కూడా పెద్దగా రాణించలేకపోయాడు.

ఈ ఫ్లాప్ టీమ్ లో ముంబై ఇండియన్స్ నుండి ఎవరెవరు ఉన్నారు?

ముంబై ఇండియన్స్ నుండి సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, మరియు ట్రెంట్ బౌల్ట్ ఈ ఫ్లాప్ టీమ్ లో ఉన్నారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

CSK Coaching Crisis: ఫ్లెమింగ్ బాటలోనే మరో సిఎస్కే లెజెండ్.. హస్సీకి ఇంగ్లాండ్ టీమ్ ఆఫర్, చెన్నై క్యాంప్ లో క‌ల‌క‌లం!
ఫ్లెమింగ్ బాటలోనే మరో సిఎస్కే లెజెండ్.. ఆ దిగ్గజానికి ఇంగ్లాండ్ టీమ్ ఆఫర్, చెన్నై క్యాంప్ లో క‌ల‌క‌లం!
Virat T20 Origin:  కోహ్లీ ఫస్ట్ టి20 ఇన్నింగ్స్ ను చూసి ఫిదా అయిన ఆర్సీబీ స్కౌట్.. ఐపీఎల్ వేలంలో ఢిల్లీ మిస్టేక్ ను ఎన్ క్యాష్ చేసుకున్న ఆర్సీబీ మేనేజ్మెంట్!
కోహ్లీ ఫస్ట్ టి20 ఇన్నింగ్స్ ను చూసి ఫిదా అయిన ఆర్సీబీ స్కౌట్.. ఐపీఎల్ వేలంలో ఢిల్లీ మిస్టేక్ ను ఎన్ క్యాష్ చేసుకున్న ఆర్సీబీ మేనేజ్మెంట్!
KKR Big Move: టీమ్ ఇండియా కోచ్ పదవి వీడిన మరుసటి రోజే ఆ ఐపీఎల్ టీమ్ లోకి రీ-ఎంట్రీ.. హెడ్ ఆఫ్ క్రికెట్ స్ట్రాటజీగా టెన్ డోషేట్
టీమ్ ఇండియా కోచ్ పదవి వీడిన మరుసటి రోజే ఆ ఐపీఎల్ టీమ్ లోకి రీ-ఎంట్రీ.. హెడ్ ఆఫ్ క్రికెట్ స్ట్రాటజీగా టెన్ డోషేట్
IPL Brand Value: క‌ళ్లు చెదిరేలా పెరిగిన‌ ఐపీఎల్ బ్రాండ్ వ్యాల్యూ.. నెంబ‌ర్ వ‌న్ జ‌ట్టుగా ఆర్సీబీ సరికొత్త హిస్టరీ!
క‌ళ్లు చెదిరేలా పెరిగిన‌ ఐపీఎల్ బ్రాండ్ వ్యాల్యూ.. నెంబ‌ర్ వ‌న్ జ‌ట్టుగా ఆర్సీబీ సరికొత్త హిస్టరీ!
Advertisement

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
Bold Series OTT : ఒక్క ఫేక్ వీడియో... బలైన మహిళ జీవితం - ఓటీటీలో బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
ఒక్క ఫేక్ వీడియో... బలైన మహిళ జీవితం - ఓటీటీలో బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
YSRCP Protest In Vijayawada: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Tarun Tejpal Judgement: అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
Embed widget