అన్వేషించండి

IPL 2024: ఢిల్లీ బ్యాటింగ్, ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటుందా?

DC Vs GT, IPL 2024: ఐపీఎల్ 17 సీజన్‌లో భాగంగా ఇవాళ ఢిల్లీతో గుజరాత్ తలపడనుంది. టాస్‌ గెలిచిన గుజరాత్ బౌలింగ్ తీసుకుంది. ఢిల్లీ  గత మ్యాచ్‌లో హైదరాబాద్‌ చేతిలో పరాజయం పాలైంది.

DC Vs GT IPL 2024 Gujarat Titans opt to bowl:   ప్లే ఆఫ్‌ ఆశలు మరింత సంక్లిష్టం కాకుండా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌(GT)తో ఢిల్లీ క్యాపిటల్స్‌(DC) తలపడనుంది. ఆరంభంలో తడబడినా తర్వాత పుంజుకుని వరుసగా రెండు మ్యాచుల్లో విజయం సాధించిన ఢిల్లీ...  గత మ్యాచ్‌లో హైదరాబాద్‌ చేతిలో పరాజయం పాలైంది. ఇక ఈ సీజన్‌లో గుజరాత్, ఢిల్లీ ల  మధ్య ఇప్పటికే ఒక మ్యాచ్‌ జరుగగా . దాంట్లో గుజరాత్ నెగ్గింది. ఇక ఇపుడు సొంతమైదానంలో చెలరేగి గుజరాత్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని పంత్ సేన భావిస్తోంది. 

హెడ్‌ టు హెడ్‌ రికార్డులు
గుజరాత్-ఢిల్లీ ఇప్పటివరకు ఐపీఎల్‌ నాలుగుసార్లు తలపడ్డాయి. ఇందులో గుజరాత్‌ రెండు మ్యాచుల్లో విజయం సాధించగా.. ఢిల్లీ రెండు మ్యాచుల్లో విజయం సాధించింది. ఇప్పటివరకు ఢిల్లీ క్యాపిటల్స్‌పై గుజరాత్ అత్యధిక స్కోరు 171. గుజరాత్‌పై ఢిల్లీ అత్యధిక స్కోరు 162. ఈ మ్యాచ్‌ల్లో శుభ్‌మన్ గిల్ 104 పరుగులు చేయగా, మహ్మద్ షమీ (9), రషీద్ ఖాన్ (5) ఎక్కువ వికెట్లు తీశారు.
పిచ్ నివేదిక రిపోర్ట్‌:

లోపాలను సరిదిద్దుకుంటేనే..
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ సమస్యలన్నింటికీ చెక్‌ పెట్టాలని చూస్తోంది. విజయాలు సాధిస్తున్నా టైటాన్స్ ఇంకా పూర్తిగా గాడినపడినట్లు కనిపించడం లేదు. రాజస్థాన్ రాయల్స్‌పై చివరి బంతికి విజయం సాధించడం టైటాన్స్‌కు కాస్త ఊరట కలిగించింది. మరోవైపు ఢిల్లీ మొదటి ఆరు మ్యాచుల్లో కేవలం కేవలం రెండు విజయాలను మాత్రమే సాధించింది. లీగ్‌ల్లో ఇంకో ఎనిమిది మ్యాచ్‌లు మిగిలి ఉన్న వేళ ఇరు జట్లు లోపాలను సవరించుకుని గాడిన పడాలని చూస్తున్నాయి.

గుజరాత్‌ది అదే కథ
ఢిల్లీతో పోలిస్తే గుజరాత్‌ కూడా ఈ సీజన్‌లో అస్థిరంగానే కనిపిస్తోంది. కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. చివరి మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌పై విజయం సాధించిన గుజరాత్‌... అదే ఊపు కొనసాగించాలని చూస్తోంది. గుజరాత్‌ ఎనిమిది మ్యాచుల్లో నాలుగు విజయాలు, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో ఆరు స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే గుజరాత్ పాయింట్ల పట్టికలో పైకి వెళ్లే అవకాశం ఉంది. ప్లే ఆఫ్‌కు చేరాలంటే గుజరాత్‌కు కూడా ఇది కీలక మ్యాచ్‌. 
 
ఢిల్లీ కేపిటల్స్  : రిషబ్ పంత్ (కెప్టెన్‌), డేవిడ్ వార్నర్, అభిషేక్ పోరెల్, రికీ భుయ్, యష్ ధుల్, షాయ్ హోప్, పృథ్వీ షా, ట్రిస్టన్ స్టబ్స్, కుమార్ కుషాగ్రా, స్వస్తిక్ చికారా, ఇషాంత్ శర్మ, రిచర్డ్‌సన్, రసిఖ్ దార్, విక్కీ ఓస్ట్వాల్ , అన్రిచ్ నోర్ట్జే, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్, ప్రవీణ్ దూబే, ఖలీల్ అహ్మద్, సుమిత్ కుమార్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్.
గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్‌), డేవిడ్ మిల్లర్, వృద్ధిమాన్ సాహా, సాయి సుదర్శన్, షారుక్ ఖాన్, మాథ్యూ వేడ్, కేన్ విలియమ్సన్, అజ్మతుల్లా ఒమర్‌జాయ్, అభినవ్ మనోహర్, రషీద్ ఖాన్, విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, స్పెన్సర్ జాన్సన్, కార్తీక్ త్యాగి, జోస్టల్ త్యాగి , దర్శన్ నల్కండే, నూర్ అహ్మద్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మోహిత్ శర్మ, జయంత్ యాదవ్, ఉమేష్ యాదవ్, సుశాంత్ మిశ్రా, సందీప్ వారియర్, శరత్, మానవ్ సుతార్.

టాప్ హెడ్ లైన్స్

AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Embed widget