అన్వేషించండి

IPL 2023: మరి కాసేపట్లో ప్రారంభం కానున్న క్రికెట్ పండుగ - పూర్తి షెడ్యూల్ ఇదే!

ఐపీఎల్ 2023 షెడ్యూలు ఇదే.

IPL 2023 Schedule Match Timings Fixtures Venue: ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ నేటి నుండి ప్రారంభం కానుంది. ఈ ఏడాది ఈ లీగ్ 16వ సీజన్ జరగనుంది. IPL 2023లో లీగ్ దశలో 10 జట్ల మధ్య మొత్తం 70 మ్యాచ్‌లు జరగనున్నాయి. లీగ్ దశలో ఒక్కో జట్టు 14 మ్యాచ్‌లు ఆడుతుంది. ఐపీఎల్ 2023 తొలి మ్యాచ్ మార్చి 31న జరగనుండగా, లీగ్ చివరి మ్యాచ్ మే 21న జరగనుంది.

ఈ ఐపీఎల్‌లో మొత్తం 70 లీగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. 18 డబుల్ హెడర్ మ్యాచ్‌లు ఉంటాయి. ఇందులో అన్ని జట్లు తమ సొంత మైదానంలో 7 మ్యాచ్‌లు, బయట 7 మ్యాచ్‌లు ఆడనున్నాయి. చాలా కాలం తర్వాత ఐపీఎల్‌లో స్వదేశీ, బయటి మ్యాచ్‌ల నిబంధన మళ్లీ వచ్చింది.

IPL 2023 లీగ్ మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్ (IPL 2023 లీగ్ మ్యాచ్‌ల షెడ్యూల్, వేదిక)
మ్యాచ్ నంబర్ 1 (మార్చి 31): గుజరాత్ టైటాన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ - వేదిక అహ్మదాబాద్.
మ్యాచ్ నం. 2 (ఏప్రిల్ 1): పంజాబ్ కింగ్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ - వేదిక మొహాలి (3:30 PM IST).
మ్యాచ్ నం. 3 (ఏప్రిల్ 1): లక్నో సూపర్ జెయింట్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ - వేదిక లక్నో.
మ్యాచ్ నెం. 4 (ఏప్రిల్ 2): సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాజస్థాన్ రాయల్స్ - వేదిక హైదరాబాద్ (3:30 PM).
మ్యాచ్ నం. 5 (ఏప్రిల్ 2): రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ముంబై ఇండియన్స్ - వేదిక బెంగళూరు.
మ్యాచ్ నం. 6 (ఏప్రిల్ 3): చెన్నై సూపర్ కింగ్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ - వేదిక చెన్నై.
మ్యాచ్ నం. 7 (ఏప్రిల్ 4): ఢిల్లీ క్యాపిటల్స్ vs గుజరాత్ టైటాన్స్ - వేదిక ఢిల్లీ.
మ్యాచ్ నం. 8 (ఏప్రిల్ 5): రాజస్థాన్ రాయల్స్ vs పంజాబ్ కింగ్స్ – వేదిక గౌహతి.
మ్యాచ్ నెం. 9 (ఏప్రిల్ 6): కోల్‌కతా నైట్ రైడర్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - వేదిక కోల్‌కతా.
మ్యాచ్ నం. 10 (ఏప్రిల్ 7): లక్నో సూపర్ జెయింట్స్ vs సన్‌రాజర్స్ హైదరాబాద్ - వేదిక లక్నో.
మ్యాచ్ నం. 11 (ఏప్రిల్ 8): రాజస్థాన్ రాయల్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ - వేదిక గౌహతి (3:30 PM IST).
మ్యాచ్ నం. 12 (ఏప్రిల్ 8): ముంబై ఇండియన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ - వేదిక ముంబై.
మ్యాచ్ నెం. 13 (ఏప్రిల్ 9): గుజరాత్ టైటాన్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ - వేదిక అహ్మదాబాద్ (3:30 PM).
మ్యాచ్ నం. 14 (ఏప్రిల్ 9): సన్‌రైజర్స్ హైదరాబాద్ vs పంజాబ్ కింగ్స్ – వేదిక హైదరాబాద్.
మ్యాచ్ నం. 15 (ఏప్రిల్ 10): రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs లక్నో సూపర్ జెయింట్స్ - వేదిక బెంగళూరు.
మ్యాచ్ నం. 16 (ఏప్రిల్ 11): ఢిల్లీ క్యాపిటల్స్ vs ముంబై ఇండియన్స్ - వేదిక ఢిల్లీ.
మ్యాచ్ నం. 17 (ఏప్రిల్ 12): చెన్నై సూపర్ కింగ్స్ vs రాజస్థాన్ రాయల్స్ - వేదిక చెన్నై.
మ్యాచ్ నం. 18 (ఏప్రిల్ 13): పంజాబ్ కింగ్స్ vs గుజరాత్ టైటాన్స్ - వేదిక మొహాలి.
మ్యాచ్ నం. 19 (ఏప్రిల్ 14): కోల్‌కతా నైట్ రైడర్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ - వేదిక కోల్‌కతా.
మ్యాచ్ నం. 20 (ఏప్రిల్ 15): రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ఢిల్లీ క్యాపిటల్స్ - వేదిక బెంగళూరు (3:30 PM IST).
మ్యాచ్ నం. 21 (ఏప్రిల్ 15): లక్నో సూపర్ జెయింట్స్ vs పంజాబ్ కింగ్స్ లక్నో - వేదిక లక్నో.
మ్యాచ్ నం. 22 (ఏప్రిల్ 16): ముంబై ఇండియన్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ - వేదిక ముంబై (3:30 PM IST).
మ్యాచ్ నం. 23 (ఏప్రిల్ 16): గుజరాత్ టైటాన్స్ vs రాజస్థాన్ రాయల్స్ - వేదిక అహ్మదాబాద్.
మ్యాచ్ నం. 24 (ఏప్రిల్ 17): రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs చెన్నై సూపర్ కింగ్స్ - వేదిక బెంగళూరు.
మ్యాచ్ నం. 25 (ఏప్రిల్ 18): సన్‌రైజర్స్ హైదరాబాద్ vs ముంబై ఇండియన్స్ - వేదిక హైదరాబాద్.
మ్యాచ్ నం. 26 (ఏప్రిల్ 19): రాజస్థాన్ రాయల్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ - వేదిక జైపూర్.
మ్యాచ్ నం. 27 (ఏప్రిల్ 20): పంజాబ్ కింగ్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - వేదిక మొహాలి (3:30 PM IST).
మ్యాచ్ నం. 28 (ఏప్రిల్ 20): ఢిల్లీ క్యాపిటల్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ - వేదిక ఢిల్లీ.
మ్యాచ్ నం. 29 (ఏప్రిల్ 21): చెన్నై సూపర్ కింగ్స్ vs సన్ రైజర్స్ హైదరాబాద్ - వేదిక చెన్నై.
మ్యాచ్ నం. 30 (ఏప్రిల్ 22): లక్నో సూపర్ జెయింట్స్ vs గుజరాత్ టైటాన్స్ - వేదిక లక్నో (మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది).
మ్యాచ్ నం. 31 (ఏప్రిల్ 22): ముంబై ఇండియన్స్ vs పంజాబ్ కింగ్స్ - వేదిక ముంబై.
మ్యాచ్ నం. 32 (ఏప్రిల్ 23): రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs రాజస్థాన్ రాయల్స్ - వేదిక బెంగళూరు (3:30 PM IST).
మ్యాచ్ నం. 33 (ఏప్రిల్ 23): కోల్‌కతా నైట్ రైడర్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ - వేదిక కోల్‌కతా.
మ్యాచ్ నం. 34 (ఏప్రిల్ 24): సన్‌రైజర్స్ హైదరాబాద్ vs ఢిల్లీ క్యాపిటల్స్ - వేదిక హైదరాబాద్.
మ్యాచ్ నం. 35 (ఏప్రిల్ 25): గుజరాత్ టైటాన్స్ vs ముంబై ఇండియన్స్ - వేదిక అహ్మదాబాద్.
మ్యాచ్ నం. 36 (ఏప్రిల్ 26): రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs కోల్‌కతా నైట్ రైడర్స్ - వెన్యూ బెంగళూరు.
మ్యాచ్ నం. 37 (ఏప్రిల్ 27): రాజస్థాన్ రాయల్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ - వేదిక జైపూర్.
మ్యాచ్ నం. 38 (ఏప్రిల్ 28): పంజాబ్ కింగ్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ - వేదిక మొహాలి.
మ్యాచ్ నం. 39 (ఏప్రిల్ 29): కోల్‌కతా నైట్ రైడర్స్ vs గుజరాత్ టైటాన్స్ - వేదిక కోల్‌కతా (3:30 PM IST).
మ్యాచ్ నం. 40 (ఏప్రిల్ 29): ఢిల్లీ క్యాపిటల్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ - వేదిక ఢిల్లీ.
మ్యాచ్ నం. 41 (ఏప్రిల్ 30): చెన్నై సూపర్ కింగ్స్ vs పంజాబ్ కింగ్స్ - వేదిక చెన్నై (3:30 PM IST).
మ్యాచ్ నం. 42 (ఏప్రిల్ 30): ముంబై ఇండియన్స్ vs రాజస్థాన్ రాయల్స్ - వేదిక ముంబై.
మ్యాచ్ నం. 43 (మే 1): లక్నో సూపర్ జెయింట్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - వేదిక లక్నో.
మ్యాచ్ నం. 41 (మే 2): గుజరాత్ టైటాన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ - వేదిక అహ్మదాబాద్.
మ్యాచ్ నం. 45 (మే 3): పంజాబ్ కింగ్స్ vs ముంబై ఇండియన్స్ - వేదిక మొహాలి.
మ్యాచ్ నం. 46 (మే 4): లక్నో సూపర్ జెయింట్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ - వేదిక లక్నో (మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది).
మ్యాచ్ నెం. 47 (మే 4): సన్‌రైజర్స్ హైదరాబాద్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ - వేదిక హైదరాబాద్.
మ్యాచ్ నం. 48 (మే 5): రాజస్థాన్ రాయల్స్ vs గుజరాత్ టైటాన్స్ - వేదిక జైపూర్
మ్యాచ్ నెం. 49 (మే 6): చెన్నై సూపర్ కింగ్స్ vs ముంబై ఇండియన్స్ - వేదిక చెన్నై (3:30 PM IST).
మ్యాచ్ నం. 50 (మే 6): ఢిల్లీ క్యాపిటల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - వేదిక ఢిల్లీ.
మ్యాచ్ నం. 51 (మే 7): గుజరాత్ టైటాన్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ - వేదిక అహ్మదాబాద్ (మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది).
మ్యాచ్ నెం. 52 (మే 7): రాజస్థాన్ రాయల్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ - వేదిక జైపూర్.
మ్యాచ్ నం. 53 (మే 8): కోల్‌కతా నైట్ రైడర్స్ vs పంజాబ్ కింగ్స్ - వేదిక కోల్‌కతా.
మ్యాచ్ నెం. 54 (మే 9): ముంబై ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - వేదిక ముంబై.
మ్యాచ్ నెం. 55 (మే 10): చెన్నై సూపర్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ - వేదిక చెన్నై.
మ్యాచ్ నం. 56 (మే 11): కోల్‌కతా నైట్ రైడర్స్ vs రాజస్థాన్ రాయల్స్ - వేదిక కోల్‌కతా.
మ్యాచ్ నం. 57 (మే 12): ముంబై ఇండియన్స్ vs గుజరాత్ టైటాన్స్ - వేదిక ముంబై.
మ్యాచ్ నెం. 58 (మే 13): సన్‌రైజర్స్ హైదరాబాద్ vs లక్నో సూపర్ జెయింట్స్ - వేదిక హైదరాబాద్ (మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది).
మ్యాచ్ నం. 59 (మే 13): ఢిల్లీ క్యాపిటల్స్ vs పంజాబ్ కింగ్స్ - వేదిక ఢిల్లీ.
మ్యాచ్ నెం. 60 (మే 14): రాజస్థాన్ రాయల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - వేదిక జైపూర్ (3:30 PM IST).
మ్యాచ్ నెం. 61 (మే 14): చెన్నై సూపర్ కింగ్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ - వేదిక చెన్నై.
మ్యాచ్ నెం. 62 (మే 15): గుజరాత్ టైటాన్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ – వేదిక అహ్మదాబాద్.
మ్యాచ్ నం. 63 (మే 16): లక్నో సూపర్ జెయింట్స్ vs ముంబై ఇండియన్స్ - వేదిక లక్నో.
మ్యాచ్ నెం. 64 (మే 17): పంజాబ్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ - వేదిక ధర్మశాల.
మ్యాచ్ నెం. 65 (మే 18): సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - వేదిక హైదరాబాద్.
మ్యాచ్ నెం. 66 (మే 19): పంజాబ్ కింగ్స్ vs రాజస్థాన్ రాయల్స్ - వేదిక ధర్మశాల.
మ్యాచ్ నెం. 67 (మే 20): ఢిల్లీ క్యాపిటల్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ - వేదిక ఢిల్లీ (3:30 PM IST).
మ్యాచ్ నెం. 68 (మే 20): కోల్‌కతా నైట్ రైడర్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ - వేదిక కోల్‌కతా.
మ్యాచ్ నం. 69 (మే 21): ముంబై ఇండియన్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ - వేదిక ముంబై (3:30 PM).
మ్యాచ్ నం. 70 (మే 21): రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs గుజరాత్ టైటాన్స్ - వేదిక బెంగళూరు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget