అన్వేషించండి

RR vs CSK Live Updates: 17.3 ఓవర్లలో రాజస్తాన్ స్కోరు 190-3, ఏడు వికెట్లతో విజయం

IPL 2021, Rajasthan Royals Vs Chennai Super Kings: ఐపీఎల్‌లో నేడు జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్తాన్ రాయల్స్ విజయం సాధించింది.

Key Events
IPL 2021 CSK playing against RR in IPL 2021 Sheik Zayed Stadium probable playing xi details RR vs CSK Live Updates: 17.3 ఓవర్లలో రాజస్తాన్ స్కోరు 190-3, ఏడు వికెట్లతో విజయం
RR_Vs_CSK_Live

Background

ఐపీఎల్‌లో నేడు సాయంత్రం మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై విజయంతో చెన్నై ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు వెళ్లిపోయింది. రాజస్తాన్ ప్లేఆఫ్స్ అవకాశాలు మెరుగవ్వాలంటే ఈ మ్యాచ్‌లో విజయం సాధించాల్సిందే. మహేంద్ర సింగ్ ధోని సాధారణంగా తుదిజట్టులో ఎక్కువ మార్పులు చేయడు.. కానీ ఇప్పుడు చెన్నై ప్లేఆఫ్స్‌కు వెళ్లిపోయింది కాబట్టి ఈ మ్యాచ్‌లో కొందరు కొత్త ఆటగాళ్లను చెన్నై జెర్సీలో చూసే అవకాశం ఉంది. రుతురాజ్ గైక్వాడ్, డుఫ్లెసిస్, రాయుడు ఫాంలో ఉండగా.. గత మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌తో ధోని కూడా టచ్‌లోకి వచ్చినట్లు అనిపిస్తుంది. ఇక శార్దూల్, దీపక్ చాహర్, జడేజా, మొయిన్ అలీ, డ్వేన్ బ్రేవో.. అవసరం అయినప్పుడల్లా వికెట్లు తీస్తూ జట్టును ఆదుకుంటున్నారు.

ఇక రాజస్తాన్ విషయానికి వస్తే.. ఎవిన్ లూయిస్, యశస్వి జైస్వాల్, సంజు శామ్సన్‌లు రాజస్తాన్ తరఫున ఎక్కువ పరుగులు సాధించారు. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ పరుగులు చేయడంలో ఇబ్బంది పడుతున్నారు. లియాం లివింగ్ స్టోన్, క్రిస్ మోరిస్‌లు అంతగా రాణించడం లేదు. ఈ గేమ్‌లో ఆల్‌రౌండర్ శివం దూబే జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 24 మ్యాచ్‌లు జరగ్గా.. 15 మ్యాచ్‌ల్లో చెన్నై విజయం సాధించింది. తొమ్మిది మ్యాచ్‌ల్లో రాజస్తాన్ గెలిచింది. 

23:18 PM (IST)  •  02 Oct 2021

17.3 ఓవర్లలో రాజస్తాన్ స్కోరు 190-3, ఏడు వికెట్లతో విజయం

17. ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 190-3గా ఉంది. ఏడు వికెట్లతో రాజస్తాన్ విజయం సాధించింది.

శివం దూబే 64(42)
గ్లెన్ ఫిలిప్స్ 14(8)
శామ్ కరన్ 2.2-0-23-0

23:12 PM (IST)  •  02 Oct 2021

17 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 186-3, టార్గెట్ 190

శామ్ కరన్ వేసిన ఈ ఓవర్లో 16 పరుగులు వచ్చాయి. 17 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 186-3గా ఉంది. విజయానికి 18 బంతుల్లో 4 పరుగులు కావాలి.

శివం దూబే 61(40)
గ్లెన్ ఫిలిప్స్ 13(7)
శామ్ కరన్ 4-0-55-0

Load More
New Update
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Historic Test Victory: సుతార్ 10 వికెట్ల మాయాజాలంతో లంక చిత్తు.. 165 రన్స్ తేడాతో భారత్ ఘనవిజయం, 600వ టెస్టులో టీమిండియా బంపర్ విక్టరీ!
సుతార్ 10 వికెట్ల మాయాజాలంతో లంక చిత్తు.. 165 రన్స్ తేడాతో భారత్ ఘనవిజయం, 600వ టెస్టులో టీమిండియా బంపర్ విక్టరీ!
Historic Cricket Diplomacy: కరాచీలో టెస్ట్ కావాలన్న ముషారఫ్.. అద్వానీ ఫోన్ కాల్ తో ఆగిన ప్లాన్, 2004 పాకిస్తాన్ టూర్ సీక్రెట్స్ పై తాజా బుక్ లో వెల్ల‌డి!
కరాచీలో టెస్ట్ మ్యాచ్ కావాలన్న ముషారఫ్.. అద్వానీ ఫోన్ కాల్ తో ఆగిన ప్లాన్, 2004 పాకిస్తాన్ టూర్ సీక్రెట్స్ పై తాజా బుక్ !
Jadeja Costly No-Ball:  అద్భుత‌మైన బంతితో వికెట్ తీసిన‌ జడేజా.. క‌ట్ చేస్తే నోబాల్‌.. గౌతమ్ గంభీర్ రియాక్ష‌న్ వైరల్..
అద్భుత‌మైన బంతితో వికెట్ తీసిన‌ జడేజా.. క‌ట్ చేస్తే నోబాల్‌.. గౌతమ్ గంభీర్ రియాక్ష‌న్ వైరల్..
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
Japanese Beauty Tips : జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Embed widget