అన్వేషించండి

Rajasthan IAS Couple: ఇద్దరూ ఐఏఎస్‌లే - పెళ్లి చేసుకున్నారు కూడా - కానీ ఇప్పుడు వాళ్ల రచ్చ వైరల్ !

IAS Couple: రాజస్తాన్ క్యాడర్ కు చెందిన ఐఏఎస్ అధికారుల జంట కుటుంబ వివాదాలతో రోడ్డున పడ్డారు. వారి కథ రాజస్థాన్లో సంచలనం గా మారింది.

Serious Allegations Surface in Rajasthan IAS Couple Dispute: భార్యభర్తల మధ్య తేడాలు వస్తే వాళ్లు ఐఏఎస్‌లు అయినా అంతకు మించిన వాళ్లు అయినా రోడ్డున పడాల్సిందే.  రాజస్థాన్  సీనియర్ IAS అధికారులు భారత్ దీక్షిత్, ఆశీష్ మోడీల మధ్య ఏర్పడిన వివాదం సంచలనంగా మారింది.  భారత్ దీక్షిత్ తన భర్త, సహచర IAS అధికారి అశీష్ మోడీపై  సంచలన ఆరోపణలు చేస్తూ విడాకుల పిటిషన్ దాఖలు చేశారు.   జైపూర్ పోలీస్ స్టేషన్‌లో తన భర్త  శారీరక దాడి, అక్రమ సంబంధాలు, దుర్వ్యసనాలు, కుటుంబ సభ్యులను బెదిరించడం, విడాకుల కోసం ఒత్తిడి చేయడం వంటి ఆరోపణలతో కేసు పెట్టారు.  

భారత్ దీక్షిత్ FIR ప్రకారం, అశీష్ మోడీ తనపై శారీరక దాడి చేసి, ఇంట్లో అక్రమంగా బంధించారని ఆరోపించారు.  కుమార్తె జన్మించిన తర్వాత తర్వాత అతని ప్రవర్తన  మారిందని .. అక్రమ సంబంధాలు, మద్యపానం, కుటుంబ సభ్యులపై  బెదిరింపులకు పాల్పడటం వంటివి చేస్తున్నారని  ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.  విడాకుల  కోసం ఒత్తిడి చేస్తూ, కుటుంబాన్ని బెదిరిస్తున్నారని ..తన జీవితాన్ని ప్రమాదంలో పడేశారని FIRలో పేర్కొన్నారు. ఈ ఆరోపణలు డొమెస్టిక్ వయలెన్స్ చట్టం (2005) కింద నమోదయ్యాయి. పోలీసులు అశీష్ మోడీపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.  

ఈ జంట 2011 బ్యాచ్‌కు చెందినది. భారత్ దీక్షిత్ ప్రస్తుతం రాజస్థాన్ మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్‌లో MDగా, అశీష్ మోడీ జైసల్మేర్ కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. రాజస్థాన్ బ్యూరోక్రసీలో ఈ వివాదం పెద్ద సంచలనం రేపింది.   

 
రాజస్థాన్ IAS అధికారుల మధ్య ఇలాంటి వివాదాలు అసాధారణం కాదు, కానీ ఈ సారి  డొమెస్టిక్ వయలెన్స్‌ను హైలైట్ చేస్తున్నాయి. భారత్ దీక్షిత్ తన FIRలో "బలవంతంగా వివాహం, అక్రమ సంబంధాలు" వంటి విషయాలు కూడా పేర్కొన్నారు. పోలీసులు ఈ కేసులో ఆధారాలు సేకరిస్తున్నారు.  అశీష్ మోడీ వైపు నుంచి ఇంకా అధికారిక ప్రతిస్పందన లేదు.  
 

టాప్ హెడ్ లైన్స్

Rohit- Virat Mission: 2027 వన్డే వరల్డ్ కప్ వేటలో దిగ్గజ ద్వయం.. నెట్స్ లో రచ్చ లేపిన రోకో జంట‌, కివీస్ గడ్డపై బిగ్ వార్ కు సై
2027 వన్డే వరల్డ్ కప్ వేటలో దిగ్గజ ద్వయం.. నెట్స్ లో రచ్చ లేపిన రోకో జంట‌, కివీస్ గడ్డపై బిగ్ వార్ కు సై
Hyderabad Rains: హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు.. మరో నాలుగైదు రోజులపాటు రెయిన్ అలర్ట్
హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు.. మరో నాలుగైదు రోజులపాటు రెయిన్ అలర్ట్
PM Kisan 24th Installment: రైతులకు గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ నిధులు విడుదల.. మీ ఖాతాలో రూ.2 వేలు పడ్డాయో లేదో ఇలా చెక్ చేసుకోండి!
రైతులకు గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ నిధులు విడుదల.. రూ.2 వేలు పడ్డాయో లేదో ఇలా చెక్ చేసుకోండి!
AP Local Body Elections: ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections: ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
Kavitha Kalvakuntla: చరిత్రలో తొలిసారి రైతులను పంటలు వేయొద్దన్న అసమర్థ సీఎం.. ఇంద్రవెల్లి సభలో కవిత ఘాటు విమర్శలు
చరిత్రలో తొలిసారి రైతులను పంటలు వేయొద్దన్న అసమర్థ సీఎం.. ఇంద్రవెల్లి సభలో కవిత ఘాటు విమర్శలు
NZ VS IND 4th T20 Result Update: కివీస్ కు ఓదార్పు విజ‌యం.. నాలుగో టీ20లో భార‌త్ ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన ఫిలిఫ్స్, డ‌ఫీ, తిల‌క్ ఒంట‌రి పోరాటం వృథా
కివీస్ కు ఓదార్పు విజ‌యం.. నాలుగో టీ20లో భార‌త్ ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన ఫిలిఫ్స్, డ‌ఫీ, తిల‌క్ ఒంట‌రి పోరాటం వృథా
Comrade Kalyan Movie OTT : ఓటీటీలోకి శ్రీవిష్ణు కొత్త మూవీ - నెల రోజుల్లోపే కామ్రేడ్ కల్యాణ్ మూవీ సడన్ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి శ్రీవిష్ణు కొత్త మూవీ - నెల రోజుల్లోపే కామ్రేడ్ కల్యాణ్ మూవీ సడన్ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
AP Local Body Elections: ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం.. వెబ్‌సైట్‌లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలు
ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం.. వెబ్‌సైట్‌లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలు
CM Revanth Reddy: మియాపూర్ భూములు కాజేసే కుట్ర.. పోరాడినందుకు నన్ను జైలుకు పంపారు: రేవంత్ రెడ్డి
BRS హయాంలో మియాపూర్ భూములు కాజేసే కుట్ర.. పోరాడితే నన్ను జైలుకు పంపారు: రేవంత్ రెడ్డి
Arnab Cyclone Effect: అర్నబ్ తుపాను ఎఫెక్ట్.. లారీ డ్రైవర్ల ఆకలి కేకలతో పలాస టోల్ గేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
అర్నబ్ తుపాను ఎఫెక్ట్.. లారీ డ్రైవర్ల ఆకలి కేకలతో పలాస టోల్ గేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
Tirupati Janasena: టికెట్ కోసం రూ.50 లక్షల డిమాండ్.. తిరుపతి జనసేన నేత ఆత్మహత్యాయత్నం!
టికెట్ కోసం రూ.50 లక్షల డిమాండ్.. తిరుపతి జనసేన నేత ఆత్మహత్యాయత్నం!
Embed widget