అన్వేషించండి

IPL 2022: ఐపీఎల్ 2022లో గ్రూపులు - రైజర్స్ గ్రూపులో ఎవరున్నారు? - మోడల్ మారుస్తున్నారుగా!

ఈ ఐపీఎల్‌లో అన్ని జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. ఒక్కో జట్లూ 14 మ్యాచ్‌లు ఆడనుంది.

IPL 2022 New Model: ఐపీఎల్ 2022 సీజన్ ఎలా జరుగుతుంది అనే మోడల్‌ను బీసీసీఐ (BCCI) అధికారికంగా ప్రకటించింది. 10 జట్లూ మొత్తంగా 14 లీగ్ మ్యాచ్‌లను ఆడనున్నాయి. ప్రతి జట్టూ ఐదు జట్లతో రెండేసి మ్యాచ్‌లు, నాలుగు జట్లతో రెండేసి మ్యాచ్‌లు ఆడనున్నాయి.

దీని కోసం మొత్తం 10 జట్లను రెండు భాగాలుగా విభజించారు. ఎక్కువ సార్లు ట్రోఫీ ఎవరు గెలిచారు... ఎన్నిసార్లు ఫైనల్‌కు చేరుకున్నారు అనే ప్రాతిపదికన ఒక జాబితా వేసి బేసి సంఖ్య జట్లను గ్రూప్-ఏగా, సరి సంఖ్య వచ్చిన జట్లను గ్రూప్-బిగా విభజించారు.

గ్రూపులు ఇవే...

దీని ప్రకారం గ్రూప్-ఏలో ముంబై ఇండియన్స్ (Mumbai Indians), కోల్‌కతా నైట్‌రైడర్స్ (Kolkata Knight Riders), రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals), ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals), లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) ఉన్నాయి. ఇక గ్రూప్-బిలో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings), సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore), పంజాబ్ కింగ్స్ (Punjab Kings), గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) ఉండనున్నాయి.

ప్రతి జట్టూ తమ గ్రూపులోని జట్లతో రెండేసి మ్యాచ్‌లు... వేరే గ్రూపులో ఒక జట్టుతో రెండు మ్యాచ్‌లు, మిగిలిన జట్టుతో ఒక మ్యాచ్ ఆడనుంది. 2011లో కూడా 10 జట్లను తీసుకువచ్చినప్పుడు ఈ మోడల్లోనే మ్యాచ్‌లు నిర్వహించారు. అప్పుడు పుణే వారియర్స్ ఇండియా, కొచ్చి టస్కర్స్ కేరళ జట్లు ఐపీఎల్‌కు కొత్తగా పరిచయం అయ్యాయి.

మొత్తం నాలుగు వేదికల్లో 70 లీగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ముంబైలోని వాంఖడే, బ్రబౌర్న్, డీవై పాటిల్ స్టేడియంలు, పుణేలో ఎంసీఏ ఇంటర్నేషనల్ స్టేడియంల్లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్రతి జట్టూ వాంఖడే, బ్రబౌర్న్ సేడియంల్లో నాలుగు మ్యాచ్‌లూ... మిగతా రెండు వేదికల్లో మూడేసి మ్యాచ్‌లు జరగనున్నాయి.

View this post on Instagram
 
A post shared by IPL (@iplt20)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirumala Stampede News: తిరుమలలో ఏం జరిగింది? తొక్కిసలాటకు కారణమేంటీ? టీటీడీ ఫెయిల్‌ అయ్యిందా?
తిరుమలలో ఏం జరిగింది? తొక్కిసలాటకు కారణమేంటీ? టీటీడీ ఫెయిల్‌ అయ్యిందా?
Job Notifications in Telangana : తెలంగాణలో మే 1 నుంచి జాబ్ నోటిఫికేషన్స్ - గ్రూప్ ఎగ్జామ్స్ రిజల్ట్ పై క్లారిటీ ఇచ్చిన టీజీపీఎస్సీ ఛైర్మన్
తెలంగాణలో మే 1 నుంచి జాబ్ నోటిఫికేషన్స్ - గ్రూప్ ఎగ్జామ్స్ రిజల్ట్ పై క్లారిటీ ఇచ్చిన టీజీపీఎస్సీ ఛైర్మన్
AP Chandra Babu News: సూపర్ హిట్ కాంబినేషన్ ఎప్పటికీ ఉంటుంది- అమరావతి, పోలవరం మోదీ ప్రారంభిస్తారు- విశాఖ వేదికగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
సూపర్ హిట్ కాంబినేషన్ ఎప్పటికీ ఉంటుంది- అమరావతి, పోలవరం మోదీ ప్రారంభిస్తారు- విశాఖ వేదికగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Telangana News: తెలంగాణలో బీర్ల పంచాయితీ- సప్లై నిలిపేసిన సంస్థ- రూ. 250 చేయాలా అని ప్రశ్నించిన మంత్రి జూపల్లి
తెలంగాణలో బీర్ల పంచాయితీ- సప్లై నిలిపేసిన సంస్థ- రూ. 250 చేయాలా అని ప్రశ్నించిన మంత్రి జూపల్లి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Tirupati Pilgrims Stampede 4died | వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల పంపిణీలో విషాదం | ABP DesamAndhra Tourist Incident at Goa Beach Truth Behind |  గోవా టూరిజం సూపరే కానీ సేఫ్ కాదా.? | ABP DesamTirupati Pilgrims Rush for Tokens | వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కోసం తోపులాట | ABP DesamAP Inter Board on First year Exams | ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల రద్దుకై ప్రజాభిప్రాయం కోరిన బోర్డు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala Stampede News: తిరుమలలో ఏం జరిగింది? తొక్కిసలాటకు కారణమేంటీ? టీటీడీ ఫెయిల్‌ అయ్యిందా?
తిరుమలలో ఏం జరిగింది? తొక్కిసలాటకు కారణమేంటీ? టీటీడీ ఫెయిల్‌ అయ్యిందా?
Job Notifications in Telangana : తెలంగాణలో మే 1 నుంచి జాబ్ నోటిఫికేషన్స్ - గ్రూప్ ఎగ్జామ్స్ రిజల్ట్ పై క్లారిటీ ఇచ్చిన టీజీపీఎస్సీ ఛైర్మన్
తెలంగాణలో మే 1 నుంచి జాబ్ నోటిఫికేషన్స్ - గ్రూప్ ఎగ్జామ్స్ రిజల్ట్ పై క్లారిటీ ఇచ్చిన టీజీపీఎస్సీ ఛైర్మన్
AP Chandra Babu News: సూపర్ హిట్ కాంబినేషన్ ఎప్పటికీ ఉంటుంది- అమరావతి, పోలవరం మోదీ ప్రారంభిస్తారు- విశాఖ వేదికగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
సూపర్ హిట్ కాంబినేషన్ ఎప్పటికీ ఉంటుంది- అమరావతి, పోలవరం మోదీ ప్రారంభిస్తారు- విశాఖ వేదికగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Telangana News: తెలంగాణలో బీర్ల పంచాయితీ- సప్లై నిలిపేసిన సంస్థ- రూ. 250 చేయాలా అని ప్రశ్నించిన మంత్రి జూపల్లి
తెలంగాణలో బీర్ల పంచాయితీ- సప్లై నిలిపేసిన సంస్థ- రూ. 250 చేయాలా అని ప్రశ్నించిన మంత్రి జూపల్లి
Vizag Modi Speech :  చంద్రబాబు లక్ష్యాలకు ఎప్పుడూ అండగా ఉంటాం - విశాఖ సభలో మోదీ భరోసా
చంద్రబాబు లక్ష్యాలకు ఎప్పుడూ అండగా ఉంటాం - విశాఖ సభలో మోదీ భరోసా
Pawan Kalyan: భారత్‌ను గొప్పదేశంగా మార్చేందుకు మోదీ కృషి - విశాఖ సభలో పొగడ్తలతో ముంచెత్తిన పవన్
భారత్‌ను గొప్పదేశంగా మార్చేందుకు మోదీ కృషి - విశాఖ సభలో పొగడ్తలతో ముంచెత్తిన పవన్
Sreemukhi: నేనూ హిందువే... నన్ను క్షమించండి - రామ లక్ష్మణులపై కామెంట్స్‌ చేసి సారీ చెప్పిన శ్రీముఖి
నేనూ హిందువే... నన్ను క్షమించండి - రామ లక్ష్మణులపై కామెంట్స్‌ చేసి సారీ చెప్పిన శ్రీముఖి
Modi Vizag Tour: విశాఖలో మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ రోడ్‌ షో- అనంతరం కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన
విశాఖలో మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ రోడ్‌ షో- అనంతరం కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన 
Embed widget