అన్వేషించండి

India vs Ireland Live Streaming: హాట్‌స్టార్‌లో భారత్‌, ఐర్లాండ్‌ తొలి టీ20 రాదు! లైవ్‌ స్ట్రీమింగ్‌ ఎందులో వస్తోందంటే?

India vs Ireland T20 Live Streaming: భారత్‌, ఐర్లాండ్‌ ఆదివారం తొలి టీ20లో తలపడుతున్నాయి. మరి నేటి టీ20 మ్యాచ్‌ వేదిక ఏంటి? లైవ్‌ స్ట్రీమింగ్‌, లైవ్‌ టెలికాస్ట్‌ ఎందులో అవుతోందంటే?

India vs Ireland T20 Live Streaming: భారత్‌, ఐర్లాండ్‌ ఆదివారం తొలి టీ20లో తలపడుతున్నాయి. ఈ రెండు జట్లు గతంలో మూడు సార్లు తలపడగా 3-0తో టీమ్‌ఇండియాదే పైచేయి. మరి నేటి టీ20 మ్యాచ్‌ వేదిక ఏంటి? లైవ్‌ స్ట్రీమింగ్‌, లైవ్‌ టెలికాస్ట్‌ ఎందులో అవుతోందంటే?

When Does India vs Ireland 1st T20  Begin (Date and Time in India)?

భారత్‌, ఐర్లాండ్‌ తొలి టీ20 వేదిక డబ్లిన్‌లోని మలహైడ్‌. భారత కాలమానం ప్రకారం రాత్రి 8:30 గంటలకు టాస్‌ వేస్తారు. 9 గంటలకు మ్యాచ్‌ మొదలవుతుంది. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటలకు మ్యాచ్‌ మొదలవుతుంది.

Where to Watch India vs Ireland 1st T20 Match?

భారత్‌, ఐర్లాండ్‌ టీ20 సిరీస్‌ ప్రసార హక్కులను సోనీ నెట్‌వర్క్‌ దక్కించుకుంది. సోనీ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌ ఛానళ్లలో మ్యాచ్‌ ప్రసారం అవుతుంది. సోనీ సిక్స్‌, సోనీ సిక్స్‌ హెచ్‌డీలో నచ్చిన భాషలో మ్యాచ్‌ను వీక్షించొచ్చు.

How to Watch India vs Ireland 1st T20 Match Live Streaming Online for Free in India?

భారత్‌, ఐర్లాండ్‌ తొలి టీ20ని లైవ్‌ స్ట్రీమింగ్‌లో వీక్షించొచ్చు. ఈ హక్కులను సోనీ లైవ్‌ సొంతం చేసుకుంది. సబ్‌స్క్రిప్షన్‌ ఉన్నవాళ్లు నేరుగా లైవ్‌ స్ట్రీమింగ్‌ను ఎంజాయ్‌ చేయొచ్చు. కొన్ని టెలికాం సంస్థలు సైతం స్ట్రీమింగ్‌ను ఆఫర్‌ చేస్తున్నాయి.

India vs Ireland T20 Series

ఐర్లాండ్‌తో టీమ్‌ఇండియా మొత్తం రెండు టీ20లు ఆడనుంది. మొదటిది జూన్‌ 26న జరుగుతోంది. మంగళవారం రెండో మ్యాచ్‌ ఉంటుంది. రెండింటి వేదికా డబ్లిన్‌.

Ind vs Ire 1st T20 ProbableXI

ఐర్లాండ్‌: పాల్‌ స్టిర్లింగ్‌, ఆండీ బాల్‌బిర్ని, గారెత్‌ డిలానీ, కర్టిస్‌ కాంఫర్‌, హ్యారీ టెక్టార్‌, లార్కన్‌ టక్కర్‌, జార్జ్‌ డాక్రెల్‌, ఆండీ మెక్‌బ్రైన్‌, మార్క్‌ అడైర్‌, క్రెయిగ్‌ యంగ్‌, జోష్ లిటిల్‌

భారత్‌ : ఇషాన్‌ కిషన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, దీపక్‌ హుడా, హార్దిక్‌ పాండ్య, దినేశ్ కార్తీక్‌, అక్షర్‌ పటేల్‌, హర్షల్‌ పటేల్‌, అవేశ్ ఖాన్‌, భువనేశ్వర్‌ కుమార్‌, యుజ్వేంద్ర చాహల్‌

Also Read: ఐపీఎల్‌ స్టార్లు, ఐర్లాండ్‌కు యుద్ధం! గెలుపెవరిదో నేడు చూసేద్దాం!!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Embed widget