IND vs ENG, Live Streaming: వేదిక మారింది.. మరి మ్యాచ్ టైమ్? లైవ్ స్ట్రీమింగ్, టెలికాస్టింగ్ వివరాలు ఇవీ!
India vs England 2nd ODI Live Streaming: ఇంగ్లాండ్‌తో వన్డే సిరీసును టీమ్‌ఇండియా విజయంతో మొదలుపెట్టింది. గురువారం రెండో వన్డేకు సిద్ధమైంది. మ్యాచ్ వేదిక, టైమ్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవీ!
India vs England 2nd ODI Live Streaming: ఇంగ్లాండ్‌తో వన్డే సిరీసును టీమ్‌ఇండియా విజయంతో మొదలుపెట్టింది. 111 పరుగులకే ఆ జట్టును కుప్పకూల్చి 10 వికెట్ల తేడాతో గెలుపు బావుటా ఎగరేసింది. గురువారం రెండో వన్డేకు సిద్ధమైంది. మ్యాచ్ వేదిక, టైమ్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవీ!
When Does India vs England 2nd ODI match Begin (Date and Time in India)?
భారత్, ఇంగ్లాండ్ రెండో వన్డే లండన్‌లోని లార్డ్స్. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. 5:00 గంటలకు టాస్ వేస్తారు. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం మధ్యాహ్నం ఒంటి గంటకు మ్యాచ్ మొదలవుతుంది.
Where to Watch India vs England 2nd ODI match?
భారత్, ఇంగ్లాండ్ సిరీస్ ప్రసార హక్కులను సోనీ నెట్‌వర్క్ దక్కించుకుంది. సోనీ స్పోర్ట్స్. నెట్‌వర్క్ ఛానళ్లలో మ్యాచ్ ప్రసారం అవుతుంది. సోనీ సిక్స్, సోనీ సిక్స్ హెచ్‌డీలో నచ్చిన భాషలో మ్యాచ్‌ను వీక్షించొచ్చు.
How to Watch India vs England 2nd ODI match Live Streaming Online for Free in India?
భారత్, ఇంగ్లాండ్ రెండో వన్డేను లైవ్ స్ట్రీమింగ్‌లో వీక్షించొచ్చు. ఈ హక్కులను సోనీ లైవ్ సొంతం చేసుకుంది. సబ్‌స్క్రిప్షన్ ఉన్నవాళ్లు నేరుగా లైవ్ స్ట్రీమింగ్‌ను ఎంజాయ్ చేయొచ్చు. కొన్ని టెలికాం సంస్థలు సైతం స్ట్రీమింగ్‌ను ఆఫర్ చేస్తున్నాయి. జియో టీవీలో ఉచితంగా చూడొచ్చు.
India vs England Series schedule
ఇంగ్లాండ్, టీమ్‌ఇండియా ఐదో టెస్టు ముగిసింది. వన్డే సిరీసును భారత్ 2-1తో కైవసం చేసుకుంది. 12న తొలి వన్డే జరిగింది. నేడు రెండో వన్డే ఉంటుంది. 17న ఆఖరి వన్డే ఉంటుంది.
India vs England 2nd ODI match Probable XI
ఇంగ్లాండ్: జేసన్ రాయ్, జానీ బెయిర్ స్టో, జో రూట్, బెన్‌స్టోక్స్, జోస్ బట్లర్, లియామ్ లివింగ్‌స్టన్, మొయిన్ అలీ, క్రెయిగ్ ఓవర్టన్, డేవిడ్ విలే, బ్రేడన్ కేర్స్, రీస్ టాప్లే
భారత్: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, మహ్మద్ షమి, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్
Picking his 1⃣5⃣0⃣th ODI wicket 👏
— BCCI (@BCCI) July 13, 2022
Bowling in tandem with @Jaspritbumrah93 🤝@MdShami11 discusses it all with Bowling Coach Paras Mhambrey after #TeamIndia's comprehensive win in the first #ENGvIND ODI. 👍 👍 - By @RajalArora
Full interview 🎥 🔽https://t.co/OX5XkQT9cW pic.twitter.com/8YoEFmpZGj