News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

IND vs WI 3rd T20: మూడో టీ20 మ్యాచ్‌ టైమింగ్‌లో మార్పు! ఎన్ని గంటలకు మొదలవుతుందంటే?

India vs West Indies 3rd T20 Live Streaming: భారత్‌, వెస్టిండీస్‌ టీ20 సిరీసు రసవత్తరంగా సాగుతోంది. సిరీస్‌ 1-1తో సమమైంది. మూడో మ్యాచ్‌ టైమింగ్‌, లైవ్‌ టెలికాస్ట్‌వివరాలు మీకోసం!

FOLLOW US: 
Share:

India vs West Indies 3rd T20 Live Streaming: భారత్‌, వెస్టిండీస్‌ టీ20 సిరీసు రసవత్తరంగా సాగుతోంది. రెండు జట్లు చెరో విజయం సాధించడంతో సిరీస్‌ 1-1తో సమమైంది. ఐదు టీ20ల సిరీసులో భాగంగా నేడు మూడో మ్యాచులో తలపడుతున్నాయి. మ్యాచ్‌ టైమింగ్‌, లైవ్‌ టెలికాస్ట్‌, తుది జట్లు, స్టేడియం వివరాలు మీకోసం!

When Does India vs West Indies 3rd T20 match Begin (Date and Time in India)?

భారత్‌, వెస్టిండీస్‌ మూడో టీ20 సెయింట్‌ కీట్స్‌లోని బసెటెరెలో జరుగుతోంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 9:30 గంటలకు మ్యాచ్‌ మొదలవుతుంది. 9:00 గంటలకు టాస్‌ వేస్తారు. వాస్తవంగా ఈ మ్యాచ్‌ రాత్రి 8 గంటలకు మొదలవ్వాలి. రెండో టీ20 నాలుగు గంటలు ఆలస్యంగా మొదలవ్వడంతో నేటి మ్యాచు సమయం మార్చారు. ఆటగాళ్లకు విశ్రాంతి దొరకాలనే రెండు జట్లు ఇందుకు అంగీకరించాయి.

Where to Watch India vs West Indies 3rd T20 match?

భారత్‌, వెస్టిండీస్‌ సిరీస్‌ను దూరదర్శన్‌ స్పోర్ట్స్‌లో వీక్షించొచ్చు. ప్రైవేటు ఛానళ్లు ఈ సిరీస్‌ను ప్రసారం చేయడం లేదు.

How to Watch India vs West Indies 3rd T20 match Live Streaming Online for Free in India?

భారత్‌, వెస్టిండీస్‌ మూడో టీ20 లైవ్‌ స్ట్రీమింగ్‌లో వీక్షించొచ్చు. ఫ్యాన్‌కోడ్‌ యాప్‌లో లైవ్‌ స్ట్రీమింగ్‌ వస్తుంది. సబ్‌స్క్రిప్షన్‌ ఉన్నవాళ్లు నేరుగా లైవ్‌ స్ట్రీమింగ్‌ను ఎంజాయ్‌ చేయొచ్చు. కొన్ని టెలికాం సంస్థలు సైతం స్ట్రీమింగ్‌ను ఆఫర్‌ చేస్తున్నాయి.

India vs West Indies Series schedule

భారత్‌, వెస్టిండీస్‌ మొదట మూడే వన్డేల సిరీస్‌ ఆడాయి. జులై 29 నుంచి ఐదు టీ20ల సిరీసు మొదలైంది. ఆగస్టు 7న ముగుస్తుంది. తొలి మ్యాచ్‌కు ట్రినిడాడ్‌లోని బ్రయన్ లారా స్టేడియం వేదిక. ఆ తర్వాతి రెండు మ్యాచులకు సెయింట్‌ కీట్స్‌లోని వార్నర్‌ పార్క్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. చివరి రెండు మ్యాచులు అమెరికాలోని ఫ్లోరిడాలో జరుగుతాయి.

India vs West Indies 3rd T20 match Probable XI

భారత్‌: రోహిత్‌ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌/ సంజు శాంసన్‌, రిషభ్ పంత్‌, హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, దినేశ్‌ కార్తీక్‌, రవిచంద్రన్ అశ్విన్‌, రవి బిష్ణోయ్‌ / హర్షల్‌ పటేల్‌, భువనేశ్వర్‌ కుమార్‌, అర్షదీప్‌ సింగ్‌

వెస్టిండీస్‌: కైల్‌ మేయర్స్‌, బ్రాండన్‌ కింగ్‌, నికోలస్‌ పూరన్‌, జేసన్ హోల్డర్‌, రోమన్‌ పావెల్‌, షిమ్రన్‌ హెట్‌మైయిర్‌, రొమారియో షెఫర్డ్‌, అకేల్‌ హుస్సేన్‌, కీమోపాల్‌ / హెడేన్‌ వాల్ష్‌ జూనియర్‌, అల్జారీ జోసెఫ్‌, ఒబెడ్‌ మెకాయ్‌

Published at : 02 Aug 2022 02:41 PM (IST) Tags: Rohit Sharma live streaming India vs West Indies IND vs WI Nicholas Pooran India tour of West Indies IND vs WI 3rd T20 live

ఇవి కూడా చూడండి

West Indies Cricket: దేశం వద్దు లీగ్‌లే ముద్దు, కాంట్రాక్టులు వద్దన్న విండీస్‌ క్రికెటర్లు

West Indies Cricket: దేశం వద్దు లీగ్‌లే ముద్దు, కాంట్రాక్టులు వద్దన్న విండీస్‌ క్రికెటర్లు

Rohit Sharma: ఫిట్‌ గురూ కోహ్లీనే, రోహిత్‌ కూడా ఫుల్‌ ఫిట్‌

Rohit Sharma: ఫిట్‌ గురూ కోహ్లీనే,   రోహిత్‌ కూడా ఫుల్‌ ఫిట్‌

Travis Head: ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ హెడ్‌ , భారత పేసర్ షమీకి తప్పని నిరాశ

Travis Head: ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ హెడ్‌ , భారత పేసర్ షమీకి తప్పని నిరాశ

Virushka Wedding Anniversary : విరుష్క బంధానికి ఆరేళ్లు.. అభినందనలు తెలుపుతున్న ఫ్యాన్స్, సోషల్ మీడియాలో ట్రెండింగ్

Virushka Wedding Anniversary : విరుష్క బంధానికి  ఆరేళ్లు.. అభినందనలు తెలుపుతున్న ఫ్యాన్స్,  సోషల్ మీడియాలో ట్రెండింగ్

SA vs IND, 1st T20I: మీ దగ్గర కవర్లకు కూడా డబ్బులు లేవా , దక్షిణాఫ్రికా బోర్డుపై గవాస్కర్‌ ఆగ్రహం

SA vs IND, 1st T20I: మీ దగ్గర కవర్లకు కూడా డబ్బులు లేవా , దక్షిణాఫ్రికా బోర్డుపై గవాస్కర్‌ ఆగ్రహం

టాప్ స్టోరీస్

Uttam Kumar Reddy to visit Medigadda: మేడిగడ్డ సందర్శించాలని మంత్రి ఉత్తమ్ నిర్ణయం, వెంట వాళ్లు ఉండాలని అధికారులకు ఆదేశాలు

Uttam Kumar Reddy to visit Medigadda: మేడిగడ్డ సందర్శించాలని మంత్రి ఉత్తమ్ నిర్ణయం, వెంట వాళ్లు ఉండాలని అధికారులకు ఆదేశాలు

YSRCP Gajuwaka : వైసీపీకి గాజువాక ఇంచార్జ్ గుడ్ బై - వెంటనే గుడివాడ అమర్నాథ్‌కు బాధ్యతలు !

YSRCP Gajuwaka :  వైసీపీకి  గాజువాక ఇంచార్జ్ గుడ్ బై - వెంటనే గుడివాడ అమర్నాథ్‌కు బాధ్యతలు !

Hyderabad News: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఎండీ సజ్జనార్ - 'మహాలక్ష్మి' పథకంపై పరిశీలన, ఇబ్బందులుంటే ఈ నెంబర్లకు కాల్ చేయాలని సూచన

Hyderabad News: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఎండీ సజ్జనార్ - 'మహాలక్ష్మి' పథకంపై పరిశీలన, ఇబ్బందులుంటే ఈ నెంబర్లకు కాల్ చేయాలని సూచన

Highest Selling Hatchback Cars: నవంబర్‌లో అత్యధికంగా అమ్ముడుపోయిన హ్యాచ్‌బాక్‌లు ఇవే - కొనసాగుతున్న మారుతి సుజుకి హవా!

Highest Selling Hatchback Cars: నవంబర్‌లో అత్యధికంగా అమ్ముడుపోయిన హ్యాచ్‌బాక్‌లు ఇవే - కొనసాగుతున్న మారుతి సుజుకి హవా!