News
News
X

Harbhajan Singh Retirement: బంతి పక్కన పెట్టేసిన భజ్జీ.. క్రికెట్ నుంచి పూర్తిగా వీడ్కోలు!

భారత స్టార్ స్పిన్నర్, అభిమానులు ముద్దుగా టర్బొనేటర్ అని పిలుచుకునే హర్భజన్ సింగ్ క్రికెట్ నుంచి పూర్తిగా రిటైర్మెంట్ ప్రకటించాడు.

FOLLOW US: 

భారత స్టార్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ క్రికెట్ నుంచి పూర్తిగా రిటైర్మెంట్ ప్రకటించాడు. శుక్రవారం (డిసెంబర్ 24వ తేదీ) ఈ విషయాన్ని అధికారికంగా ట్విట్టర్‌లో ప్రకటించారు. ఈ సందర్భంగా ఒక యూట్యూబ్ వీడియోను కూడా విడుదల చేశారు.

‘మంచి విషయాలన్నిటికీ ముగింపు ఉంటుంది. నా జీవితానికి అర్థం ఇచ్చిన ఆటకు ఈరోజు వీడ్కోలు చెబుతున్నాను. నా 23 సంవత్సరాల ప్రయాణాన్ని అందంగా, గుర్తుండిపోయేలా చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.’ అని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

భారత్ తరఫున 103 టెస్టులాడిన హర్భజన్ 417 వికెట్లు తీశాడు. 236 వన్డేల్లో 269 వికెట్లు, 28 టీ20ల్లో 25 వికెట్లను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున ఆడాడు. హర్భజన్ టెస్టుల్లో రెండు సెంచరీలు కూడా సాధించాడు.

టెస్టుల్లో ఒక మ్యాచ్‌లో 15 వికెట్లు తీసిన రికార్డు కూడా హర్భజన్‌కు సొంతం. ఒక ఇన్నింగ్స్‌లో రెండో అత్యుత్తమ స్ట్రైక్ రేట్(5.4) కూడా తనదే. కేవలం 96 మ్యాచ్‌ల్లోనే 400 టెస్టు వికెట్లు సొంతం చేసుకున్నాడు. టెస్టులు, వన్డేలు రెండు ఫార్మాట్లలోనూ 1000 పరుగులు, 100 వికెట్లు తీశాడు.

Also Read: Vengsarkar On Kohli: కోహ్లీ కెప్టెన్సీ వివాదం.. దాదాకు ఆ అధికారం లేదన్న వెంగీ!

Also Read: IND vs SA: లంబూను కాదని సిరాజ్‌కే తొలి ఓటు..! శార్దూల్‌ను ఎంచుకుంటే మంచిదన్న ఎమ్మెస్కే

Also Read: IPL 2022: సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌ కోచ్‌గా లారా.. పూర్తి వ్యూహాత్మక బృందం ఇదే!

Also Read: Thaggedhe Le: ‘నీ అంత బాగా చేయలేదు బన్నీ’ అన్న జడ్డూ.. ఎందుకంటే?

Also Read: 83 Film Update: ప్రపంచకప్‌ గెలిచిన రోజు పస్తులతో పడుకున్న కపిల్‌ డెవిల్స్‌..! ఎందుకో తెలుసా?

Also Read: Pro Kabaddi 2021: ప్రో కబడ్డీ మ్యాచ్‌ల్లో విజేతలు వీరే.. ఒక మ్యాచ్ ఉత్కంఠభరితంగా!

Published at : 24 Dec 2021 02:57 PM (IST) Tags: T20 Harbhajan Singh Harbhajan Singh retirement Harbhajan Singh retires Harbhajan Singh news ODI Harbhajan Singh Twitter

సంబంధిత కథనాలు

స్వర్ణ విజేత పీవీ సింధుకు తెలుగు రాష్ట్రాల నుంచి అభినందనలు

స్వర్ణ విజేత పీవీ సింధుకు తెలుగు రాష్ట్రాల నుంచి అభినందనలు

CWG 2022: నిమిషాల వ్యవధిలో 2 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్యం - గెలిచిందెవరంటే?

CWG 2022: నిమిషాల వ్యవధిలో 2 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్యం - గెలిచిందెవరంటే?

Lakshya Sen Wins Gold: బ్యాడ్మింటన్లో రెండో స్వర్ణం - మొదట సింధు, ఇప్పుడు లక్ష్యసేన్‌

Lakshya Sen Wins Gold: బ్యాడ్మింటన్లో రెండో స్వర్ణం - మొదట సింధు, ఇప్పుడు లక్ష్యసేన్‌

PV Sindhu Win Gold: పీవీ సింధుకు గోల్డ్‌! ప్రత్యర్థిని ఉరుకులు పెట్టించిన తెలుగుతేజం

PV Sindhu Win Gold: పీవీ సింధుకు గోల్డ్‌! ప్రత్యర్థిని ఉరుకులు పెట్టించిన తెలుగుతేజం

Sourav Ganguly Comments: గూంగూలీ నిరాశ చెందాడా? హర్మన్‌ సేనను అభినందిస్తూనే చురకలు!!

Sourav Ganguly Comments: గూంగూలీ నిరాశ చెందాడా? హర్మన్‌ సేనను అభినందిస్తూనే చురకలు!!

టాప్ స్టోరీస్

కేవలం 12 నిమిషాల్లోనే 80 శాతం చార్జింగ్ - రియల్‌మీ కొత్త ఫోన్ లాంచ్‌కు రెడీ!

కేవలం 12 నిమిషాల్లోనే 80 శాతం చార్జింగ్ - రియల్‌మీ కొత్త ఫోన్ లాంచ్‌కు రెడీ!

రాఖీకి మీ సోదరికి మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా - అయితే ఈ ఆప్షన్లపై ఓ లుక్కేయండి!

రాఖీకి మీ సోదరికి మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా - అయితే ఈ ఆప్షన్లపై ఓ లుక్కేయండి!

Monkeypox: మంకీపాక్స్ వైరస్ రెండు కొత్త లక్షణాలు ఇవే, కనుగొన్న కొత్త అధ్యయనం

Monkeypox: మంకీపాక్స్ వైరస్ రెండు కొత్త లక్షణాలు ఇవే, కనుగొన్న కొత్త అధ్యయనం

108కు కాల్ చేయడానికి భయమెందుకు? ఈ రోజు ఎవరో, రేపు మీకే ఆ సమస్య వస్తే? ఈ రూల్స్ తెలుసా?

108కు కాల్ చేయడానికి భయమెందుకు? ఈ రోజు ఎవరో, రేపు మీకే ఆ సమస్య వస్తే? ఈ రూల్స్ తెలుసా?