By: ABP Desam | Updated at : 27 Nov 2022 06:46 PM (IST)
మ్యాచ్‌లో కోస్టా రికా, జపాన్ ఆటగాళ్లు
ఆదివారం ఖతార్‌లో జరిగిన గ్రూప్-E మ్యాచ్‌లో కోస్టారికా 1-0తో జపాన్‌ను ఓడించి ఫిఫా ప్రపంచకప్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. బుధవారం స్పెయిన్ చేతిలో 7-0తో పరాజయం పాలైన తర్వాత కోస్టారికాకు ఇది ఊరట కలిగించే విజయం ఇది.
81వ నిమిషంలో కోస్టారికా ఆటగాడు కీషెర్ ఫుల్లర్ ఏకైక గోల్ చేశాడు. ఒక విజయం, ఒక ఓటమితో కోస్టా రికా గ్రూప్-E పాయింట్స్ టేబుల్‌లో జపాన్ వెనుక నంబర్ 3 స్థానంలో ఉంది. ఇప్పటివరకు మెగా ఈవెంట్‌లో ఆడిన ఏకైక మ్యాచ్‌లో స్పెయిన్ గెలిచి పట్టికలో అగ్రస్థానంలో ఉంది. కాగా బుధవారం జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో జర్మనీ 1-2తో ఓడి గ్రూప్-E పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది.
ఈరోజు ఇప్పటికే జరిగిన మ్యాచ్‌లో మెక్సికోపై అర్జెంటీనా 2-0తో విజయం సాధించాడు. అర్జెంటీనా అంతకు ముందు జరిగిన మ్యాచ్‌లో సౌదీ అరేబియా చేతిలో ఓటమి పాలైంది. గ్రూప్-F మ్యాచ్‌ల్లో బెల్జియం వర్సెస్ మొరాకో, కెనడా వర్సెస్ క్రొయేషియా మ్యాచ్‌లు జరగనున్నాయి.
Best FIFA Football Awards: ఫిఫా అవార్డ్స్- ఉత్తమ ఆటగాడిగా నిలిచిన లియోనెల్ మెస్సీ
Number 10 Jersey: జెర్సీ నెంబర్ 10తో పీలె, సచిన్, డిగో, మెస్సీ, రొనాల్డినో లవ్‌స్టోరీ!
Pele Demise: దివికేగిన దిగ్గజం - ఫుట్‌బాల్ గ్రేటెస్ట్ పీలే కన్నుమూత!
Lionel Messi - Ziva: ధోనీ కుమార్తె జివా కోసం జెర్సీ పంపిన మెస్సీ- ఫొటోలు వైరల్
Personal Finance tips: మార్కెట్లో మెస్సీని గుర్తించి పెట్టుబడి పెట్టండి - 2023 కోసం ఫిఫా చెప్పిన డబ్బు పాఠాలు!
KCR Decisions: పోడు భూములకు పట్టాలు రెడీ, పంపిణీపై త్వరలో తేదీ ప్రకటిస్తాం: సీఎం కేసీఆర్
AP 10th Exams: 'పది'లో ఆరుపేపర్లు, బిట్ పేపర్ లేకుండానే ప్రశ్నపత్రం! విద్యార్థులకు 'సిలబస్' కష్టాలు!
పది రోజుల్లో 50 వేల బుకింగ్స్, TSRTC కొత్త ప్లాన్‌కు అపూర్వ స్పందన, ఇకపై ఎనీటైమ్!
నా ఇంటికి రా రాహుల్ భయ్యా- రేవంత్ ఎమోషనల్ ట్విట్