అన్వేషించండి

FIFA WC 2022: ఫిఫా వరల్డ్ కప్‌ క్వార్టర్స్‌లో ఎవరితో ఎవరు పోటీ - ఫేవరెట్స్ ఎవరు?

ఫిఫా ప్రపంచకప్ ఇప్పుడు క్వార్టర్ ఫైనల్స్ దశకు చేరుకుంది.

FIFA ప్రపంచ కప్ 2022 ఇప్పటివరకు చాలా ఉత్కంఠభరితంగా ఉంది. ఈ ప్రపంచకప్‌లో ఎన్నో పెద్ద సంచలనాలు నమోదయ్యాయి. బెల్జియం వంటి అగ్రశ్రేణి జట్లు నాకౌట్‌కు చేరుకోలేకపోయాయి. ఇది కాకుండా అనేక చిన్న జట్లు గ్రూప్ దశలో పెద్ద జట్లకు షాక్ ఇచ్చాయి. అయితే మొత్తం 32 జట్లలో ఎనిమిది జట్లు క్వార్టర్ ఫైనల్స్‌లో చోటు దక్కించుకున్నాయి. ఇందులో నెదర్లాండ్స్, అర్జెంటీనా, క్రొయేషియా, బ్రెజిల్, ఇంగ్లండ్, ఫ్రాన్స్, మొరాకో, పోర్చుగల్ జట్లు ఉన్నాయి. ఈ జట్లు సెమీ ఫైనల్‌కు చేరుకోవడానికి ఒకదానితో ఒకటి ఢీకొంటాయి.

ఈ జట్లు సెమీ ఫైనల్స్‌ కోసం తలపడనున్నాయి
క్వార్టర్ ఫైనల్స్‌లో భాగంగా శుక్రవారం డిసెంబర్ 9వ తేదీన బ్రెజిల్, క్రొయేషియా జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 8:30 గంటలకు జరుగుతుంది. ఎడ్యుకేషన్ సిటీ స్టేడియం ఈ మ్యాచ్ వేదిక కానుంది. ఈ మ్యాచ్‌లో బ్రెజిల్ ఫేవరెట్‌గా ఉంది.

క్వార్టర్ ఫైనల్స్ తదుపరి మ్యాచ్ లు డిసెంబర్ 10వ తేదీన జరగనున్నాయి. ఇందులో పోర్చుగల్ తో మొరాకో, అర్జెంటీనాతో నెదర్లాండ్స్ పోటీపడనున్నాయి. నెదర్లాండ్స్, అర్జెంటీనా మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం తెల్లవారు జామున 12:30కు ఈ మ్యాచ్ జరగనుంది. దీని తర్వాత మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8:30 గంటలకు ప్రారంభం కానుంది. మొరాకో, పోర్చుగల్ ఇందులో పోటీ పడనున్నాయి. ఈ మ్యాచ్ అల్-తుమామా స్టేడియంలో జరగనుంది.

క్వార్టర్ ఫైనల్స్‌లో నాలుగో మరియు చివరి మ్యాచ్ డిసెంబరు 11వ తేదీన ఇంగ్లండ్, ఫ్రాన్స్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 12:30 గంటలకు అల్ బైట్ స్టేడియంలో జరుగుతుంది.

విశేషమేమిటంటే, అంతకుముందు 2018లో ఫ్రాన్స్ FIFA ప్రపంచ కప్‌ను దక్కించుకుంది. ఈసారి కూడా ఫ్రాన్స్ విజయం కోసం హాట్ ఫేవరెట్‌గా ఉంది. రౌండ్ ఆఫ్ 16లో ఫ్రాన్స్ 3-1తో పోలాండ్‌ను ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది.

View this post on Instagram
 
A post shared by FIFA World Cup (@fifaworldcup)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget