అన్వేషించండి

FIFA World Cup ENG VS ARG Semis: ఆర్జెంటీనాతో సెమీస్ కు ముందు ఇంగ్లాండ్ కి గుడ్ న్యూస్.. డెక్లాన్ రైస్ కంబ్యాక్ తో పటిష్టంగా ఇంగ్లీష్ టీమ్.. చిరకాల ప్రత్యర్థుల మధ్య ఆస‌క్తిక‌ర పోరు

ఫిఫా వరల్డ్ కప్ సెమీఫైనల్స్ లో డిఫెండింగ్ ఛాంపియన్స్ అర్జెంటీనాతో జరగబోయే బిగ్ మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ డెక్లాన్ రైస్ కంప్లీట్ ఫిట్‌నెస్ తో లైనప్ లోకి వచ్చాడు.

England's Declan Rice Ready For Argentina Showdown:  ఫిఫా వరల్డ్ కప్ 2026 లో మోస్ట్ వైలెంట్ గా మారబోతున్న సెమీఫైనల్ సమరానికి కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. అట్లాంటా వేదికగా బుధవారం జరగబోయే హై-వోల్టేజ్ నాకౌట్ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్స్ అర్జెంటీనాతో ఢీకొనడానికి ఇంగ్లాండ్ టీమ్ ఫుల్ జోష్ తో రెడీ అయింది. ఈ బిగ్ మ్యాచ్ కు ముందు ఇంగ్లాండ్ హెడ్ కోచ్ థామస్ తుఖెల్ తమ టీమ్ కు సంబంధించిన ఒక మైండ్ బ్లోయింగ్ పాజిటివ్ అప్‌డేట్ ఇచ్చాడు. ఇల్నెస్ తో సఫర్ అవుతున్న స్టార్ మిడ్‌ఫీల్డర్ డెక్లాన్ రైస్ ప్రెజెంట్ కంప్లీట్ గా రికవర్ అయి అర్జెంటీనాతో మ్యాచ్ లో ఫస్ట్ మినిట్ నుంచే ఆడటానికి పక్కా ఫిట్ గా ఉన్నాడని కన్ఫర్మ్ చేశాడు. సస్పెన్షన్ లో ఉన్న జారెల్ క్వాన్సా, ఇంజ్యూరీ అయిన జోర్డాన్ హెండర్సన్ తప్ప మిగతా ప్లేయర్లందరూ నెట్స్ లో ఫుల్ గా ప్రాక్టీస్ చేశారని కోచ్ చెప్పాడు. కో-హోస్ట్ మెక్సికోతో జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ లో హెండర్సన్ చెయ్యి విరగడం వల్ల అతను వరల్డ్ కప్ కు కంప్లీట్ గా దూరమయ్యాడు. నార్వేతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో రైస్ హాఫ్ టైమ్ లోనే గ్రౌండ్ నుంచి బయటకు వచ్చేసినా, ఇప్పుడు మాత్రం ఫుల్ గా కోలుకున్నాడు.

ఇంగ్లాండ్ - ఆర్జెంటీనా  పాత పగలు.. 
ఫుట్‌బాల్ హిస్టరీలోనే ఇంగ్లాండ్, అర్జెంటీనా జట్ల మధ్య ఉన్న రైవల్రీ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని కోచ్ థామస్ తుఖెల్ అన్నాడు. "ఇవి రెండు ప్రపంచంలోనే మోస్ట్ పవర్‌ఫుల్ ఫుట్‌బాల్ నేషన్స్. ఫుట్‌బాల్ ను లవ్ చేసే ప్రతీ ఒక్కరికీ ఈ రెండు జట్ల హిస్టరీ గురించి, గ్రౌండ్ లో జరిగే ఎమోషనల్ ఫైట్ గురించి పక్కాగా తెలుసు. ఈ మ్యాచ్ లో చాలా హెచ్చుతగ్గులు ఉంటాయి, మ్యాచ్ మోస్ట్ ఇంటెన్స్ గా సాగబోతోంది" అని తుఖెల్ చెప్పాడు. ఈ రెండు జట్ల మధ్య గతంలో 1986 లో మెక్సికో సిటీలో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో డీగో మారడోనా కొట్టిన కాంట్రవర్షియల్ 'హ్యాండ్ ఆఫ్ గాడ్' గోల్, ఆ తర్వాత అతను సృష్టించిన ఆల్ టైమ్ గ్రేటెస్ట్ గోల్ హిస్టరీలో నిలిచిపోయాయి. అలాగే 1998 లో జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ లో డేవిడ్ బెక్హాం రెడ్ కార్డ్ చూసి బయటకు వెళ్ళిన తర్వాత పెనాల్టీ షూటౌట్ లో అర్జెంటీనా విక్టరీ కొట్టిన చేదు జ్ఞాపకాలు ఇంగ్లాండ్ కు ఉన్నాయి.

Read Also: FIFA Expansion Plan: పుట్ బాల్ వరల్డ్ కప్ లో ఇండియా..  ఫిఫా చీఫ్ గియాని ఇన్ఫాంటినో కొత్త ఐడియా.. 2030లో ఛాన్స్..

పాత హిస్టరీని పట్టించుకోం.. విక్టరీ పైనే కంప్లీట్ ఫోకస్
పాత హిస్టారికల్ ఇన్సిడెంట్స్ ను ప్రెజెంట్ మ్యాచ్ కు ముందు ప‌ట్టించుకోమ‌ని తుఖెల్ క్లారిటీ ఇచ్చాడు. "మేము ఇక్కడికి ఎందుకు వచ్చామో మాకు బాగా తెలుసు, మా టార్గెట్ ఏంటనేది మా మైండ్ లో చాలా క్లియర్ గా ఉంది. వరల్డ్ కప్ ను రెండోసారి గెలవాలనేది మా క‌ల‌. ప్రెజెంట్ మేము సెమీఫైనల్స్ లో ఉన్నాం, కప్ గెలవాలనే ఆకలి మాలో విపరీతంగా ఉంది. నెక్స్ట్ విక్టరీ కొట్టడమే మా ప్లాన్. ప్రత్యర్థి టీమ్ ను మేము ఫుల్ గా రెస్పెక్ట్ చేస్తాం కానీ పాత హిస్టరీని తవ్వి మ్యాచ్ ను మరింత ప్రెజర్ లోకి నెట్టేయాలనుకోవడం లేదు" అని కోచ్ స్పష్టం చేశాడు.

ఆర్జెంటీనాకు కౌంటర్ ప్లాన్స్.. సెమీస్ సమరానికి కౌంట్‌డౌన్
లియోనెల్ మెస్సి లీడర్‌షిప్ లోని అర్జెంటీనాను కట్టడి చేయడానికి ఇంగ్లాండ్ డిఫెన్స్ విభాగానికి తుఖెల్ సరికొత్త ప్లాన్స్ వేశాడు. మిడ్‌ఫీల్డ్ లో డెక్లాన్ రైస్ కంబ్యాక్ ఇవ్వడం వల్ల అర్జెంటీనా అటాకింగ్ గేమ్ ను ఈజీగా బ్రేక్ చేయవచ్చని, హ్యారీ కేన్ ఫామ్ ఇంగ్లాండ్ కు పెద్ద ప్లస్ పాయింట్ . ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ లో గెలిచిన టీమ్ డైరెక్ట్ గా ఫైనల్స్ లో అడుగుపెడుతుందని, ఫ్యాన్స్ కు ఇదొక మైండ్ బ్లోయింగ్ ఫుట్‌బాల్ ఫీస్ట్ కాబోతుందని తుఖేల్ స్పష్టం చేశాడు. మ‌రోవైపు తాజాగా జ‌రిగిన సెమీస్ లో గ‌త ఎడిష‌న్ ర‌న్న‌ర‌ప్ ఫ్రాన్స్ ను 2-0తో ఓడించిన స్పెయిన్.. ఫైన‌ల్ కు అర్హ‌త సాధించింది. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

FIFA World Cup ENG VS ARG Semis: ఆర్జెంటీనాతో సెమీస్ కు ముందు ఇంగ్లాండ్ కి గుడ్ న్యూస్.. డెక్లాన్ రైస్ కంబ్యాక్ తో పటిష్టంగా ఇంగ్లీష్ టీమ్.. చిరకాల ప్రత్యర్థుల మధ్య ఆస‌క్తిక‌ర పోరు
ఆర్జెంటీనాతో సెమీస్ కు ముందు ఇంగ్లాండ్ కి గుడ్ న్యూస్.. డెక్లాన్ రైస్ కంబ్యాక్ తో పటిష్టంగా ఇంగ్లీష్ టీమ్.. చిరకాల ప్రత్యర్థుల మధ్య ఆస‌క్తిక‌ర పోరు
FIFA Nice Attack Homage: ఫ్రాన్స్- స్పెయిన్ సెమీఫైనల్ పోరులో సైలెన్స్ పాటించ‌నున్న ప్లేయ‌ర్స్.. నిస్ టెర్రర్ అటాక్ బాధితులకు నివాళి, ఫిఫా వరల్డ్ కప్ వేదికగా అపూర్వ ఘట్టం!
ఫ్రాన్స్- స్పెయిన్ సెమీఫైనల్ పోరులో సైలెన్స్ పాటించ‌నున్న ప్లేయ‌ర్స్.. నిస్ టెర్రర్ అటాక్ బాధితులకు నివాళి, ఫిఫా వరల్డ్ కప్ వేదికగా అపూర్వ ఘట్టం!
FIFA Expansion Plan: పుట్ బాల్ వరల్డ్ కప్ లో ఇండియా..  ఫిఫా చీఫ్ గియాని ఇన్ఫాంటినో కొత్త ఐడియా.. 2030లో ఛాన్స్..
పుట్ బాల్ వరల్డ్ కప్ లో ఇండియా..!  ఫిఫా చీఫ్ గియాని ఇన్ఫాంటినో కొత్త ఐడియా.. 2030లో ఛాన్స్..
FIFA World Cup Semi Final Thriller: ఫిఫా వరల్డ్ కప్ సెమీఫైనల్స్ కు చేరిన టాప్ ఫోర్ జట్లు.. ఇంగ్లాండ్ తో ఆర్జెంటీనా హై-వోల్టేజ్ ఫైట్, ఫ్రాన్స్ తో స్పెయిన్ ఢీ!
ఫిఫా వరల్డ్ కప్ సెమీఫైనల్స్ కు చేరిన టాప్ ఫోర్ జట్లు.. ఇంగ్లాండ్ తో ఆర్జెంటీనా హై-వోల్టేజ్ ఫైట్, ఫ్రాన్స్ తో స్పెయిన్ ఢీ!
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mudragada Padmanabham Funeral:ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం! కుమార్తె రాకను అడ్డుకున్న కుటుంబం! కిర్లంపూడిలో ఉద్రిక్తత!
ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం! కుమార్తె రాకను అడ్డుకున్న కుటుంబం! కిర్లంపూడిలో ఉద్రిక్తత!
HYDRAA Demolitions: హైడ్రా టార్గెట్ చేస్తున్న ప్రాజెక్టులన్నీ కేటీఆర్ సన్నిహితులవేనా ? - తెలంగాణ రాజకీయాల్లో తెర వెనుక ఏం జరుగుతోంది?
హైడ్రా టార్గెట్ చేస్తున్న ప్రాజెక్టులన్నీ కేటీఆర్ సన్నిహితులవేనా ? - తెలంగాణ రాజకీయాల్లో తెర వెనుక ఏం జరుగుతోంది?
Kaleshwaram Project: కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
US Iran War: తీవ్ర స్థాయికి అమెరికా, ఇరాన్‌ మధ్య యుద్ధం! 20 యుద్ధనౌకలు, వందలాది ఫైటర్ జెట్‌లతో హోర్ముజ్‌తో రౌండప్‌!
తీవ్ర స్థాయికి అమెరికా, ఇరాన్‌ మధ్య యుద్ధం! 20 యుద్ధనౌకలు, వందలాది ఫైటర్ జెట్‌లతో హోర్ముజ్‌తో రౌండప్‌!
TTD Latest News: తిరుమల ట్రస్టులు, పథకాల దాత‌ల ప్రివిలేజెస్‌లో భారీ మార్పులు! ఒంటిమిట్ట అభివృద్ధికి నిధులు! టీటీడీ కీలక నిర్ణయాలు! 
తిరుమల ట్రస్టులు, పథకాల దాత‌ల ప్రివిలేజెస్‌లో భారీ మార్పులు! ఒంటిమిట్ట అభివృద్ధికి నిధులు! టీటీడీ కీలక నిర్ణయాలు! 
Telangana Latest News: 9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 
9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 
Visakhapatnam Latest News:వందల సంఖ్యలో జంతువుల సంరక్షణకు ఒకడే పశువైద్యుడా? విశాఖ జూలో ఉద్యోగ ఖాళీలపై అయ్యన్న విస్మయం!
వందల సంఖ్యలో జంతువుల సంరక్షణకు ఒకడే పశువైద్యుడా? విశాఖ జూలో ఉద్యోగ ఖాళీలపై అయ్యన్న విస్మయం!
Maruti S-Presso Price in Hyderabad: హైదరాబాద్‌లో మారుతి ఎస్‌ప్రెస్సో ఆన్‌రోడ్ ధరలు! వేరియంట్స్, మైలేజీ పూర్తి వివరాలు ఇవే!
హైదరాబాద్‌లో మారుతి ఎస్‌ప్రెస్సో ఆన్‌రోడ్ ధరలు! వేరియంట్స్, మైలేజీ పూర్తి వివరాలు ఇవే!
Embed widget