అన్వేషించండి

Dwayne Bravo Pushpa Dance: గ్రౌండ్‌లో శ్రీవల్లి అంటూ అలరించిన బ్రేవో.. పుష్ప ఫీవర్ ఇప్పట్లో ‘తగ్గేదే లే’!

బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో వికెట్ తీసిన అనంతరం పుష్ప స్టెప్‌తో డ్వేన్ బ్రేవో సెలబ్రేట్ చేసుకున్నాడు.

అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులను బద్దలు కొట్టడమే కాదు. ‘శ్రీవల్లి’ పాట అంతర్జాతీయ క్రికెటర్లలో బాగా ఫేమస్ కూడా అయింది. ఎంతో మంది అంతర్జాతీయ క్రికెటర్లు కూడా శ్రీవల్లి వైరల్ స్టెప్ వేసి వీడియోలు అప్‌లోడ్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం.

ఆస్ట్రేలియన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా శ్రీవల్లి స్టెప్ వేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా వెస్టిండీస్ క్రికెటర్ డ్వేన్ బ్రేవో కూడా ఈ జాబితాలో చేరారు. భారత క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, సురేష్ రైనా, ఖలీల్ అహ్మద్ కూడా ఇప్పటికే ఈ వీడియో చేశారు.

బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో జరిగిన మ్యాచ్‌లో వికెట్ తీసిన అనంతరం శ్రీవల్లి స్టెప్‌తో డ్వేన్ బ్రేవో సంబరాలు చేసుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో బాగా వైరల్ అవుతుంది. బ్రేవో శ్రీవల్లి స్టెప్ వేయడం ఇది రెండో సారి. ఇంతకుముందు ఈ వీడియో చేసి అందులో డేవిడ్ వార్నర్, సురేష్ రైనాలను ట్యాగ్ చేశారు.

వెల్ డన్ బ్రేవో అని సురేష్ రైనా కామెంట్ చేయగా.. డేవిడ్ వార్నర్ నువ్వు లెజెండ్ బ్రదర్ అంటూ ట్వీట్ చేశారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన బ్రేవో.. ఈ సంవత్సరం జరగనున్న ఐపీఎల్‌లో మాత్రం ఆడనున్నాడు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Dwayne Bravo aka SIR Champion🏆 (@djbravo47)

టాప్ హెడ్ లైన్స్

Indian Cricket Coaching Changes: కోచింగ్ స్టాఫ్ త‌ర్వాత‌ హెడ్ ఫిజియో కమలేష్ పై వేళాడుతున్న క‌త్తి, రివ్యూ చేయ‌నున్న బీసీసీఐ
టీమిండియా కోచింగ్ స్టాఫ్ త‌ర్వాత‌ హెడ్ ఫిజియో కమలేష్ పై వేళాడుతున్న క‌త్తి, రివ్యూ చేయ‌నున్న బీసీసీఐ
WFI Case Verdict: బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కేసుపై బిగ్ ట్విస్ట్ , అక్కడ తేల్చుకుంటామన్న వినేష్ ఫోగట్ !
బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కేసుపై బిగ్ ట్విస్ట్ , అక్కడ తేల్చుకుంటామన్న వినేష్ ఫోగట్ !
Auqib Nabi Selection: జమ్మూ కాశ్మీర్ క్రికెట్ హిస్టరీలో హిస్టారిక్ మూమెంట్.. టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో ఆకిబ్ నబీ, బుమ్రా రీప్లేస్‌మెంట్ గా ఎంపిక‌!
జమ్మూ కాశ్మీర్ క్రికెట్ హిస్టరీలో హిస్టారిక్ మూమెంట్.. టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో ఆకిబ్ నబీ, బుమ్రా రీప్లేస్‌మెంట్ గా ఎంపిక‌!
CWG India Analysis: గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
Amalapuram Latest News: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
2026 ఆగష్టు గ్రహణాలు: భారత్ రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతం!
2026 ఆగష్టు గ్రహణాలు: భారత్ రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతం!
Telangana Constable: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
Spider Man Collections : ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
Embed widget