అన్వేషించండి

World Cup 2023: వరల్డ్ కప్ లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చేయాలి? - మ్యాచ్‌లు ఎక్కడ జరుగుతాయి? పూర్తి షెడ్యూలు ఇదే!

ఐసీసీ వరల్డ్ కప్ 2023 స్ట్రీమింగ్ ఎక్కడ చూడవచ్చు? అక్టోబర్ 5వ తేదీ నుంచే టోర్నమెంట్ ప్రారంభం కానుంది.

World Cup 2023: వన్డే ప్రపంచ కప్ 2023 అక్టోబర్ 5వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. టోర్నమెంట్‌లోని మొదటి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్‌ అయిన ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ప్రపంచ కప్‌లో నాకౌట్‌లతో సహా మొత్తం 48 మ్యాచ్‌లు జరుగుతాయి. ఇందులో 45 లీగ్ మ్యాచ్‌లు, రెండు సెమీ ఫైనల్స్, ఒక ఫైనల్ ఉంటాయి. టోర్నీలోని అన్ని మ్యాచ్‌లు 10 వేదికల్లో జరగనున్నాయి. ఫైనల్ మ్యాచ్ నవంబర్ 19వ తేదీ (ఆదివారం) జరుగుతుంది. టోర్నమెంట్ షెడ్యూల్, మ్యాచ్‌లు ఎక్కడ లైవ్ స్ట్రీమ్ అవుతాయి? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ?
స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ద్వారా వరల్డ్ కప్‌లోని అన్ని మ్యాచ్‌లు భారతదేశంలో టీవీలో ప్రత్యక్ష ప్రసారం అవుతాయి. అలాగే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ యాప్‌లో మ్యాచ్‌లు లైవ్ స్ట్రీమ్ చేయవచ్చు. మొబైల్ యాప్‌లో స్ట్రీమింగ్ ఫ్రీ కాగా, టీవీలో చూడాలంటే సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి.

మ్యాచ్‌లకు వేదికలు ఇవే...
1. నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియం (అహ్మదాబాద్)
2. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం (హైదరాబాద్)
3. హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం (ధర్మశాల)
4. అరుణ్ జైట్లీ స్టేడియం (ఢిల్లీ)
5. ఎంఏ చిదంబరం స్టేడియం (చెన్నై)
6. ఎకానా క్రికెట్ స్టేడియం (లక్నో)
7. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం (పుణె)
8. ఎం చిన్నస్వామి స్టేడియం (బెంగళూరు)
9. వాంఖడే స్టేడియం (ముంబై)
10. ఈడెన్ గార్డెన్స్ (కోల్‌కతా).

ప్రపంచకప్ పూర్తి షెడ్యూల్
అక్టోబర్ 5: ఇంగ్లండ్ వర్సెస్ న్యూజిలాండ్ - అహ్మదాబాద్
అక్టోబర్ 6: పాకిస్థాన్ వర్సెస్ నెదర్లాండ్స్ - హైదరాబాద్
అక్టోబర్ 7: బంగ్లాదేశ్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్- ధర్మశాల
అక్టోబర్ 7: దక్షిణాఫ్రికా వర్సెస్ శ్రీలంక - ఢిల్లీ
అక్టోబర్ 8: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా- చెన్నై
అక్టోబర్ 9: న్యూజిలాండ్ వర్సెస్ నెదర్లాండ్స్ - హైదరాబాద్
అక్టోబర్ 10: ఇంగ్లండ్ వర్సెస్ బంగ్లాదేశ్-ధర్మశాల
అక్టోబర్ 10: పాకిస్థాన్ వర్సెస్ శ్రీలంక- హైదరాబాద్
అక్టోబర్ 11: భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్- ఢిల్లీ
అక్టోబర్ 12: ఆస్ట్రేలియా వర్సెస్ సౌతాఫ్రికా- లక్నో
అక్టోబర్ 13: న్యూజిలాండ్ వర్సెస్ బంగ్లాదేశ్- చెన్నై
అక్టోబర్ 14: భారత్ వర్సెస్ పాకిస్థాన్- అహ్మదాబాద్
అక్టోబర్ 15: ఇంగ్లండ్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్- ఢిల్లీ
అక్టోబర్ 16: ఆస్ట్రేలియా వర్సెస్ శ్రీలంక- లక్నో
అక్టోబర్ 17: దక్షిణాఫ్రికా వర్సెస్ నెదర్లాండ్స్ - ధర్మశాల
అక్టోబర్ 18: న్యూజిలాండ్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్-చెన్నై
అక్టోబర్ 19: భారత్ వర్సెస్ బంగ్లాదేశ్- పూణె
అక్టోబర్ 20: ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్థాన్ - బెంగళూరు
అక్టోబర్ 21: నెదర్లాండ్స్ వర్సెస్ శ్రీలంక - లక్నో
అక్టోబర్ 21: ఇంగ్లండ్ వర్సెస్ సౌతాఫ్రికా- ముంబై
అక్టోబర్ 22: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ – ధర్మశాల
అక్టోబర్ 23: పాకిస్థాన్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్- చెన్నై
అక్టోబర్ 24: దక్షిణాఫ్రికా వర్సెస్ బంగ్లాదేశ్- ముంబై
అక్టోబర్ 25: ఆస్ట్రేలియా వర్సెస్ నెదర్లాండ్స్-ఢిల్లీ
అక్టోబర్ 26: ఇంగ్లండ్ వర్సెస్ శ్రీలంక - బెంగళూరు
అక్టోబర్ 27: పాకిస్థాన్ వర్సెస్ దక్షిణాఫ్రికా- చెన్నై
అక్టోబర్ 28: ఆస్ట్రేలియా వర్సెస్ న్యూజిలాండ్ - ధర్మశాల
అక్టోబర్ 28: నెదర్లాండ్స్ వర్సెస్ బంగ్లాదేశ్ - కోల్‌కతా
అక్టోబర్ 29: ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ - లక్నో
అక్టోబర్ 30: ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ శ్రీలంక - పూణే
అక్టోబర్ 31: పాకిస్థాన్ వర్సెస్ బంగ్లాదేశ్- కోల్‌కతా
నవంబర్ 1: న్యూజిలాండ్ వర్సెస్ సౌతాఫ్రికా- పూణె
నవంబర్ 2: భారత్ వర్సెస్ శ్రీలంక- ముంబై
నవంబర్ 3: నెదర్లాండ్స్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్-లక్నో
నవంబర్ 4: న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్థాన్ - బెంగళూరు
నవంబర్ 4: ఇంగ్లండ్ వర్సెస్ ఆస్ట్రేలియా- అహ్మదాబాద్
నవంబర్ 5: భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా - కోల్‌కతా
నవంబర్ 6: బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక- ఢిల్లీ
నవంబర్ 7: ఆస్ట్రేలియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్- ముంబై
నవంబర్ 8: ఇంగ్లండ్ వర్సెస్ నెదర్లాండ్స్ - పూణె
నవంబర్ 9: న్యూజిలాండ్ వర్సెస్ శ్రీలంక - బెంగళూరు
నవంబర్ 10: దక్షిణాఫ్రికా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్- అహ్మదాబాద్
నవంబర్ 11: ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్- పూణె
నవంబర్ 11: ఇంగ్లండ్ వర్సెస్ పాకిస్థాన్- కోల్‌కతా
నవంబర్ 12: భారత్ వర్సెస్ నెదర్లాండ్స్ - బెంగళూరు
నవంబర్ 15: సెమీఫైనల్ 1- ముంబై
నవంబర్ 16: సెమీఫైనల్ 2- కోల్‌కతా
నవంబర్ 19: ఫైనల్- అహ్మదాబాద్

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mohan Babu Bail Petition: హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
Where is Perni Nani: పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
Kishan Reddy : రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ట్రాన్స్ జెండర్స్ ఆన్ డ్యూటీ, నేటి నుంచే హైదరాబాద్ రోడ్లపై..సహనం కోల్పోయిన సీపీ, తిట్టేసి క్షమాపణలు!Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP DesamNara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Babu Bail Petition: హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
Where is Perni Nani: పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
Kishan Reddy : రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి
Daaku Maharaaj Press Meet: 'వాల్తేరు వీరయ్య' కంటే 'డాకు మహారాజ్' బాగుంది... ఆ తమిళ సినిమాలే టార్గెట్ - 'డాకు మహారాజ్' ప్రెస్ మీట్ లో నాగ వంశీ
'వాల్తేరు వీరయ్య' కంటే 'డాకు మహారాజ్' బాగుంది... ఆ తమిళ సినిమాలే టార్గెట్ - 'డాకు మహారాజ్' ప్రెస్ మీట్ లో నాగ వంశీ
Adilabad News: ఏబీపీ దేశం కథనానికి స్పందించిన దాతలు- విద్యార్థులకు, వృద్ధులకు స్వెటర్లు, దుప్పట్లు పంపిణీ
ఏబీపీ దేశం కథనానికి స్పందించిన దాతలు- విద్యార్థులకు, వృద్ధులకు స్వెటర్లు, దుప్పట్లు పంపిణీ
Jr NTR : క్యాన్సర్ బారిన పడిన అభిమానికి భరోసా ఇచ్చి మర్చిపోయిన జూనియర్ ఎన్టీఆర్ -  అభిమాని తల్లి కీలక వ్యాఖ్యలు
క్యాన్సర్ బారిన పడిన అభిమానికి భరోసా ఇచ్చి మర్చిపోయిన జూనియర్ ఎన్టీఆర్ - అభిమాని తల్లి కీలక వ్యాఖ్యలు
Crime News: పార్శిల్‌లో ఇంటికి మృతదేహం - పోలీస్ విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడి
పార్శిల్‌లో ఇంటికి మృతదేహం - పోలీస్ విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడి
Embed widget