అన్వేషించండి

Vaibhav Sooryavanshi Record Debut : సచిన్ ఆల్ టైమ్ రికార్డును తుడిచేసిన వైభవ్ సూర్యవంశీ.. క్రికెట్ హిస్టరీలోనే యంగెస్ట్ ప్లేయర్‌గా వరల్డ్ రికార్డ్ డెబ్యూ!

కేవలం 15 ఏళ్ల 99 రోజుల ఏజ్ లోనే వైభవ్ సూర్యవంశీ ఇండియా తరఫున డెబ్యూ చేసి సచిన్, షఫాలీ రికార్డులను బద్దలు కొట్టాడు.

Vaibhav Sooryavanshi Makes Historic Debut Against England:  ఇండియా క్రికెట్ హిస్టరీలోనే ఒక అన్‌బిలీవబుల్ చారిత్రాత్మక మైలురాయి నమోదైంది. ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ ఫైనల్ గా టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్ లోకి అఫీషియల్ గా అడుగుపెట్టాడు. జులై 4, 2026 న ఇంగ్లాండ్‌తో జరిగిన సెకండ్ టీ20 మ్యాచ్ లో వైభవ్ తన డెబ్యూ క్యాప్ అందుకున్నాడు.

కేవలం 15 ఏళ్ల 99 రోజుల ఏజ్ లోనే సీనియర్ జాతీయ టీమ్‌కు సెలెక్ట్ అయి, ఇండియా తరఫున మెన్స్ లేదా ఉమెన్స్ క్రికెట్ లో ఆడిన మోస్ట్ యంగెస్ట్ డెబుటాంట్ గా సరికొత్త వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇంత చిన్న ఏజ్ లో ఈ ఫీట్ సాధించిన ఏకైక గ్లోబల్ క్రికెటర్ గా వైభవ్ ప్రెజెంట్ హిస్టరీ బుక్స్ ను తిరగరాశాడు. మరోవైపు తెలుగుస్టార్ తిలక్ వర్మ నుంచి తను క్యాప్ ను అందుకున్నాడు. ఈ క్రమంలో వైభవ్ ఎమోషన్ కు లోనయ్యాడు. 

సచిన్ టెండూల్కర్ హిస్టారికల్ రికార్డ్స్ క్లోజ్.. షఫాలీ వర్మను వెనక్కి నెట్టిన నయా కింగ్
వైభవ్ సూర్యవంశీ రాకతో ఇండియా క్రికెట్ లో దశాబ్దాలుగా ఉన్న లెజెండరీ రికార్డులు కంప్లీట్‌గా తుడిచిపెట్టుకుపోయాయి. వైభవ్ కంటే ముందు ఇండియా ఉమెన్స్ క్రికెట్ లో షఫాలీ వర్మ 15 ఏళ్ల 239 రోజుల ఏజ్ లో డెబ్యూ చేసి అత్యంత చిన్న వయస్కురాలిగా టాప్ లో ఉండేది. కాగా మెన్స్ క్రికెట్ లో 'గాడ్ ఆఫ్ క్రికెట్' సచిన్ టెండూల్కర్ పేరిట ఈ ఆల్ టైమ్ గ్రేట్ రికార్డ్ ఉండేది. సచిన్ నవంబర్ 15, 1989 న పాకిస్తాన్‌పై 16 ఏళ్ల 205 రోజుల ఏజ్ లో తన ఫస్ట్ మ్యాచ్ ఆడాడు. ప్రెజెంట్ సచిన్ లాంటి లెజెండ్ రికార్డును బద్దలు కొట్టి, అతని కంటే ఒక ఏడాది ముందే టీమిండియా జెర్సీ ధరించి వైభవ్ సూర్యవంశీ ఒక అసాధ్యమైన రికార్డును సుసాధ్యం చేశాడు.

Read Also: Eng Playing XI Vs Ind in Manchester T20: ఇండియాతో సెకండ్ టీ20కి ఇంగ్లాండ్ ప్లేయింగ్ లెవ‌న్ ప్ర‌క‌ట‌న‌.. స్టార్ పేస‌ర్ రీఎంట్రీ 

టాప్ యంగెస్ట్ డెబుటాెంట్స్ లిస్ట్.. పియూష్ చావ్లా, పార్థివ్ పటేల్ ల రికార్డుల బ్రేక్
ఇండియా మెన్స్ క్రికెట్ హిస్టరీలో అత్యంత చిన్న వయసులో డెబ్యూ చేసిన టాప్ ప్లేయర్ల లిస్ట్ చూస్తే వైభవ్ సూర్యవంశీ అందరికంటే చాలా ముందున్నాడు. వైభవ్ ఆల్రెడీ 15 ఏళ్ల 91 రోజుల ఏజ్ లో ఐర్లాండ్ టూర్ లో సెలెక్ట్ కాగా, ప్రెజెంట్ జులై 4, 2026 న ఇంగ్లాండ్ పై మ్యాచ్ తో గ్రౌండ్ లోకి వచ్చాడు. ఈ లిస్టులో సెండ్ ప్లేస్ లో సచిన్ టెండూల్కర్ (16 ఏళ్ల 205 రోజులు) ఉన్నాడు. ఆ తర్వాత థర్డ్ ప్లేస్ లో లెగ్ స్పిన్నర్ పియూష్ చావ్లా మార్చి 9, 2006 న ఇంగ్లాండ్ పై 17 ఏళ్ల 75 రోజుల ఏజ్ లో డెబ్యూ చేశాడు. ఫోర్త్ ప్లేస్ లో లక్ష్మణ్ శివరామకృష్ణన్ ఏప్రిల్ 28, 1983 న వెస్టిండీస్ పై 17 ఏళ్ల 118 రోజుల ఏజ్ లో ఆడాడు.

ఫస్ట్ బ్యాటింగ్ ..

ఈ చారిత్రాత్మక లిస్టులో వికెట్ కీపర్ బ్యాటర్ పార్థివ్ పటేల్ ఆగస్టు 8, 2002 న ఇంగ్లాండ్ పై 17 ఏళ్ల 152 రోజుల ఏజ్ లో ఆడి ఫిఫ్త్ ప్లేస్ లో నిలిచాడు. సిక్స్త్ ప్లేస్ లో మణిందర్ సింగ్ డిసెంబర్ 23, 1982 న పాకిస్తాన్‌పై 17 ఏళ్ల 193 రోజుల వయసులో మ్యాచ్ ఆడాడు. వీరందరి కంటే వైభవ్ చాలా చిన్న ఏజ్ లోనే టీమ్‌లోకి వచ్చి సంచలనం సృష్టించాడు. ఇంత తక్కువ ఏజ్ లోనే ఇంగ్లాండ్ లాంటి పవర్‌ఫుల్ టీమ్ బౌలింగ్ అటాక్ ను ఫేస్ చేయడానికి వైభవ్ మానసికంగా, సాంకేతికంగా పక్కాగా రెడీ అయ్యాడని, అతని ఇంటర్నేషనల్ కెరీర్ ఇండియాకు ఎన్నో ఐసీసీ ట్రోఫీలను తెచ్చిపెడుతుందని ఫ్యాన్స్ అనందంగా ఉన్నారు. అత‌ని రాక‌తో ఓపెనింగ్ భాగ‌స్వామ్యం మ‌రింత ప‌టిష్ట‌మైందని తెలుస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓవర్ కాస్ట్ కండీషన్ లో ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

BCCI Pension Rules: రహానే రిటైర్మెంట్ డెసిషన్ తో మళ్లీ చర్చల్లోకి బిసిసిఐ పెన్షన్ స్కీమ్.. ప్రతీ నెలా అకౌంట్లో పడే అమౌంట్ ఎంతో తెలిస్తే షాకే
రహానే రిటైర్మెంట్ డెసిషన్ తో మళ్లీ చర్చల్లోకి బిసిసిఐ పెన్షన్ స్కీమ్.. ప్రతీ నెలా అకౌంట్లో పడే అమౌంట్ ఎంతో తెలిస్తే షాకే
BCCI Message To Shami : బుమ్రా ప్లేస్ లో ఆకిబ్ నబీ ఎంట్రీ.. షమీ ఆశలపై  నీళ్లు, టీమ్ ఇండియా తలుపులు మూసుకుపోయినట్లేనా!
బుమ్రా ప్లేస్ లో ఆకిబ్ నబీ ఎంట్రీ.. షమీ ఆశలపై  నీళ్లు, టీమ్ ఇండియా తలుపులు మూసుకుపోయినట్లేనా!
New Fielding Coach: టీమ్ ఇండియా కొత్త ఫీల్డింగ్ కోచ్ సుభదీప్ ఘోష్.. గంభీర్ వర్క్ మేట్ కు బిసిసిఐ ప్రమోషన్, ఈ మాజీ ప్లేయర్ ట్రాక్ రికార్డ్ తెలుసా!
టీమ్ ఇండియా కొత్త ఫీల్డింగ్ కోచ్ సుభదీప్ ఘోష్.. గంభీర్ వర్క్ మేట్ కు బిసిసిఐ ప్రమోషన్, ఈ మాజీ ప్లేయర్ ట్రాక్ రికార్డ్ తెలుసా!
Indian Cricket Coaching Changes: కోచింగ్ స్టాఫ్ త‌ర్వాత‌ హెడ్ ఫిజియో కమలేష్ పై వేళాడుతున్న క‌త్తి, రివ్యూ చేయ‌నున్న బీసీసీఐ
టీమిండియా కోచింగ్ స్టాఫ్ త‌ర్వాత‌ హెడ్ ఫిజియో కమలేష్ పై వేళాడుతున్న క‌త్తి, రివ్యూ చేయ‌నున్న బీసీసీఐ
Advertisement

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Police Vehicle Rapido: పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
Khanapur MLA Wedma Bojju: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
AP High Court Rejects CBI Probe on Mega DSC: మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Crop Insurance Scheme: రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Utnoor Gond Fort: ఎకో టూరిజం కేంద్రంగా గోండు రాజుల చారిత్రాత్మక కోట అభివృద్ధి
ఎకో టూరిజం కేంద్రంగా గోండు రాజుల చారిత్రాత్మక కోట అభివృద్ధి
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
Embed widget