అన్వేషించండి

Shubman Gill Comments: వన్డేలను 40 ఓవర్లకు కుదిస్తే ఒప్పుకునేది లేదు.. ఐసీసీ ప్లాన్స్ కు శుభ్‌మన్ గిల్ స్ట్రాంగ్ బ్రేక్, ట్రయాంగులర్ సిరీస్ లపై కెప్టెన్ మైండ్ బ్లాకింగ్ ఐడియా!

ఇండియా వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వన్డేల భవిష్యత్తుపై స్పందిస్తూ 40 ఓవర్ల ఫార్మాట్ ప్రపోజల్ ను రిజెక్ట్ చేసి పాత ట్రయాంగులర్ సిరీస్ లను తీసుకురావాలని కోరాడు.

Shubman Gill Advocates Triangular Series For ODI Revival:   టి20 ల హవా, రకరకాల ఫ్రాంచైజీ లీగుల ఎఫెక్ట్ వల్ల వన్డే (ODI) క్రికెట్ ప్రెజెంట్ తీవ్ర సంక్షోభాన్ని ఫేస్ చేస్తోంది. రీసెంట్ గా ఎడిన్‌బర్గ్‌లో జరిగిన ఐసీసీ (ICC) యాన్యువల్ కాన్ఫరెన్స్ లో వన్డే మ్యాచులను 50 ఓవర్ల నుంచి 40 ఓవర్లకు కుదించేలా మేజర్ డిస్కషన్స్ జరిగాయి. ఈ హాట్ టాపిక్ పై మంగళవారం ఇంగ్లాండ్‌తో జరగబోయే ఫస్ట్ వన్డే మ్యాచ్ కు ముందు జరిగిన ప్రెస్ మీట్ లో ఇండియా వ‌న్డే, టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చాలా స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యాడు. వన్డేలను 40 ఓవర్లకు మార్చాలనే ఐడియాను గిల్ కంప్లీట్ గా రిజెక్ట్ చేశాడు. వన్డే ఫార్మాట్ ను మళ్లీ ఇంట్రెస్టింగ్ గా మార్చడానికి బైలాటరల్  సిరీస్ ల కంటే పాత రోజుల్లో లాగా ట్రయాంగులర్ లేదా క్వాడ్రాంగులర్ సిరీస్ లను మళ్లీ స్టార్ట్ చేయాలని గిల్ ఒక క్రేజీ ఐడియాను ఐసీసీ ముందుకు తెచ్చాడు. 

Read Also:  TG20 League Winner: టీజీ20 లీగ్‌ విజేతగా హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌.. ప్రైజ్ మనీ వివరాలివే

చిన్ననాటి జ్ఞాపకాలు.. 50 ఓవర్ల వరల్డ్ కప్పే అసలైన కిక్ 
"వన్డేలను 40 ఓవర్లకు తగ్గించాల్సిన అవసరం అస్సలు లేదు. మేము చిన్నప్పుడు ఆస్ట్రేలియా, ఇండియా, శ్రీలంక జట్ల మధ్య జరిగే ట్రయాంగులర్ సిరీస్ లను విపరీతంగా ఎంజాయ్ చేసేవాళ్ళం. రెండు వేర్వేరు బలమైన జట్లతో డిఫరెంట్ వెన్యూస్ లో తలపడటం వల్ల చూసే ఆడియన్స్ కు, ఆడే ప్లేయర్లకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ దొరుకుతుంది" అని 26 ఏళ్ల గిల్ అభిప్రాయపడ్డాడు. తన చిన్నతనం అంతా 50 ఓవర్ల క్రికెట్ తోనే సాగిందని, వరల్డ్ కప్ అనగానే ప్రతీ ఒక్కరికీ గుర్తొచ్చేది 50 ఓవర్ల మెగా ఈవెంట్ మాత్రమేనని చెప్పాడు. క్రికెట్ లో ప్రతీ ఒక్కరూ గెలవాలని కలలు కనే మోస్ట్ ప్రెస్టీజియస్ ట్రోఫీ 50 ఓవర్ల వరల్డ్ కప్పేనని గిల్ ఎమోషనల్ గా గుర్తుచేసుకున్నాడు.

Read Also: వైభవ్ సూర్యవంశీ Tata Sierra గెలుచుకున్నా ఇప్పుడే అతడు నడపలేడు.. కారు ధర, ఫీచర్లు ఇవే

సౌతాఫ్రికా 2027 వరల్డ్ కప్ టార్గెట్.. ఇంగ్లాండ్ సిరీస్ తో పక్కా ప్రిపరేషన్
ఈ వన్డేల భవిష్యత్తు ముచ్చట్లలోనే 2027 లో సౌతాఫ్రికా వేదికగా జరగబోయే వన్డే వరల్డ్ కప్ ప్లాన్స్ పై గిల్ ఓపెన్ అయ్యాడు. "సౌతాఫ్రికాలో ఉండే వికెట్లు ప్రెజెంట్ ఇంగ్లాండ్ లో మేము ఆడే వికెట్లకు చాలా సిమిలర్ గా  ఉంటాయి. కాబట్టి మాకు ఏ కాంబినేషన్ బెస్ట్ గా సెట్ అవుతుందో టెస్ట్ చేయడానికి ఈ ఇంగ్లాండ్ సిరీస్ ఒక పర్ఫెక్ట్ ల్యాండ్‌మార్క్ లాంటిది. వరల్డ్ కప్ ప్రిపరేషన్ లో ఈ మ్యాచ్ లు చాలా కీ రోల్ ప్లే చేస్తాయి" అని కెప్టెన్ చెప్పాడు. ఈ త్రీ-మ్యాచ్ సిరీస్ ద్వారా తన లీడర్‌షిప్ ఎక్స్‌పీరియన్స్ ను మరింత బిల్డ్ చేసుకోవాలని చూస్తున్నట్లు, ప్రతీ మ్యాచ్ నుంచి నేర్చుకునే విషయాలు వరల్డ్ కప్ లో ఎంతో క్రూషియల్ అవుతాయని గిల్ క్లారిటీ ఇచ్చాడు. 

నితీష్ కుమార్, హర్షిత్ గాయాల దెబ్బ.. యంగ్ ప్లేయర్లకు ఫుల్ సపోర్ట్
టీమ్ లో మాటిమాటికీ ప్లేయర్లను మార్చడం వల్ల అన్‌సెటిల్డ్ ఎలెవన్ అనే ఫీలింగ్ రావడం లేదని, యంగ్ ప్లేయర్లకు ప్రెజర్ సిట్యుయేషన్స్ లో ఛాన్సులు ఇస్తేనే వాళ్లు వరల్డ్ కప్ కల్లా పక్కాగా సెట్ అవుతారని గిల్ అన్నాడు. "మేము కొంత అన్‌లక్కీ అని చెప్పాలి. సిరీస్ స్టార్ట్ అవ్వకముందే నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా లాంటి కీ ప్లేయర్లు గాయాల బారిన పడ్డారు. వాళ్లకు ఎక్కువ మ్యాచులు ఆడించి సెటిల్ చేద్దాం అనుకున్నా కుదరలేదు. అందువల్లే డిఫరెంట్ కాంబినేషన్స్ ట్రై చేయాల్సి వచ్చింది తప్ప టీమ్ లో ఎలాంటి ఇన్-స్టెబిలిటీ లేదు" అని గిల్ పక్కాగా చెప్పాడు. వరల్డ్ కప్ లో 11 మ్యాచులు ఆడాల్సి ఉంటుందని, కాబట్టి ఇంగ్లాండ్, న్యూజిలాండ్ లాంటి బిగ్ సిరీస్ లలో యంగ్ ప్లేయర్లు ఒత్తిడిని తట్టుకుని బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం మోస్ట్ ఇంపార్టెంట్ అని కెప్టెన్ గిల్ స్పష్టం చేశాడు.

టాప్ హెడ్ లైన్స్

Smriti Mandhana Dominance : ప్రపంచ నంబర్ వన్ పీఠంపై స్మృతి మంధాన తిరుగులేని హవా.. గిల్ ,షెఫాలీలకు ఐసీసీ అవార్డులు
ప్రపంచ నంబర్ వన్ పీఠంపై స్మృతి మంధాన తిరుగులేని హవా.. గిల్ ,షెఫాలీలకు ఐసీసీ అవార్డులు
Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
RoKo World Cup Roadmap:  రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
Vaibhav Sooryavanshi News: సిరీస్ తేలిపోతే 15 ఏళ్ల కుర్రాడికి ఛాన్స్.. సూర్యవంశీ ఎంట్రీపై అభిషేక్ సరికొత్త ప్లాన్, 4వ టీ20పై శ్రేయస్ సేన నజర్
సిరీస్ తేలిపోతే 15 ఏళ్ల కుర్రాడికి ఛాన్స్.. సూర్యవంశీ ఎంట్రీపై అభిషేక్ సరికొత్త ప్లాన్, 4వ టీ20పై శ్రేయస్ సేన నజర్

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Quantum Valley Twin Towers: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
LB Nagar Hayathnagar Double Decker Corridor: ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
Washing Machine : వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
RoKo World Cup Roadmap:  రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Embed widget