అన్వేషించండి

IPL Star Shashank Singh : పంజాబ్ కింగ్స్ క్రికెటర్ శశాంక్ సింగ్ కు గట్టి షాక్.. రిటైర్డ్ ఐపీఎస్ తండ్రితో కలిసి కుక్ పై దాడి కేసు, !

పంజాబ్ కింగ్స్ ఆల్‌రౌండర్ శశాంక్ సింగ్, అతని తండ్రి మాజీ ఐపీఎస్ ఆఫీసర్ శైలేష్ సింగ్ లపై ఒక వంటమనిషి భోపాల్ లో దాడి, బెదిరింపుల కేసు పెట్టాడు.

IPL Cricketer Shashank Singh Face Legal Trouble:  పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ శశాంక్ సింగ్, అతని తండ్రి రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ శైలేష్ సింగ్ లతో పాటు వారి డ్రైవర్ ఒక పెద్ద లీగల్ టెన్షన్ లో పడ్డారు. తమ ఇంట్లో కొత్తగా జాయిన్ అయిన వంటమనిషి పై దాడి చేయడం, అసభ్య పదజాలంతో దూషించడం, బంధించి బెదిరించడం లాంటి తీవ్రమైన ఆరోపణల వల్ల వీరిపై భోపాల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. మధ్యప్రదేశ్ పోలీస్ మాజీ స్పెషల్ డైరెక్టర్ జనరల్ అయిన శైలేష్ సింగ్ భోపాల్ రెసిడెన్స్ లో ఈ ఇన్సిడెంట్ జరిగినట్లు తెలుస్తోంది. రేవా జిల్లాకు చెందిన 31 ఏళ్ల విపేంద్ర సింగ్ తోమర్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా రతీబాద్ పోలీస్ స్టేషన్ లో భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 296(a), 115(2), 3(5) కింద ఎఫ్‌ఐఆర్ (FIR) రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినట్లు సీనియర్ పోలీస్ ఆఫీసర్ కన్ఫర్మ్ చేశారు.

Read Also: Kris Srikkanth Comments: తిలక్ వర్మ సెల్ఫిష్ ఆట వల్లే ఇండియా ఘోర ఓటమి.. శ్రీకాంత్ సంచలన కామెంట్స్, జెర్సీ ఎగరేసి హీరో అవ్వాలని చూశాడంటూ ఫైర్!

బంధించి కొట్టారు.. తోమర్ ఎమోషనల్ వీడియో వైరల్

బాధితుడు తోమర్ తన ఎఫ్‌ఐఆర్ లో సంచలన విషయాలు పేర్కొన్నాడు. జూన్ 25న నెహ్రూనగర్-మేండోరి రోడ్‌లోని సింగ్ ఫ్యామిలీ ఇంట్లో నెలకు 15,000 రూపాయల శాలరీతో పాటు ఫుడ్, రూమ్ ఇచ్చేలా ప్రైవేట్ కుక్ గా జాయిన్ అయినట్లు చెప్పాడు. అయితే ఫస్ట్ డే నుంచే వంట బాలేదంటూ తన మొబైల్ ఫోన్ లాక్కున్నారని ఆరోపించాడు. జూన్ 28న బ్రేక్‌ఫాస్ట్ సర్వ్ చేశాక తన ఫోన్ అడగ్గా శైలేష్ సింగ్ ఇవ్వకుండా నిరాకరించాడని, ఆ తర్వాత శశాంక్ సింగ్, అతని తండ్రి, డ్రైవర్ మిశ్రా కలిసి తన రూమ్‌లోకి వచ్చి ఫిజికల్ గా అటాక్ చేశారని తోమర్ కంప్లైంట్ ఇచ్చాడు. తనను ఇల్లు వదిలి వెళ్లగొడుతూ ఫోన్ నుంచి 1,000 రూపాయల ఫుడ్ ఎక్స్ పెన్సెస్ ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారని, ఎదురు తిరిగితే దొంగతనం, రేప్ కేసుల్లో ఇరికిస్తామని బెదిరించారని కన్నీరు పెట్టుకున్నాడు. తోమర్ తన ఫేస్, బాడీపై ఉన్న గాయాలను చూపిస్తూ రిలీజ్ చేసిన ఎమోషనల్ వీడియో ప్రెజెంట్ సోషల్ media లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

Read Also:Sunil Gavaskar Analysis: టీమిండియా ప్లేయర్ల ఫిట్‌నెస్ పై గవాస్కర్ అనుమానం, అసలు తప్పు ఎక్కడ జరిగిందో  చెప్పిన లెజెండ్!

మే నెలలోనే మరో కంప్లైంట్.. మాజీ ఐపీఎస్ పై వరస ఆరోపణలు

రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ శైలేష్ సింగ్ పై ఇలాంటి కంప్లైంట్ రావడం ఇదే ఫస్ట్ టైమ్ కాదు. కేవలం రెండు నెలల క్రితమే మే 5, 2026 న విదిశ జిల్లాకు చెందిన రాజీవ్ విశ్వకర్మ అనే వ్యక్తి కూడా మధ్యప్రదేశ్ డీజీపీ కైలాష్ మక్వానాకు ఒక కంప్లైంట్ ఇచ్చాడు. శైలేష్ సింగ్ ఇంట్లో పని చేస్తున్నప్పుడు తనను కూడా ఇలాగే ఇల్లీగల్ గా బంధించి, కొట్టి, మొబైల్ ఫోన్, బ్యాగ్ లాక్కున్నారని విశ్వకర్మ ఆరోపించాడు. ఇలా వరసగా కంప్లైంట్స్ రావడం భోపాల్ పోలీస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

శశాంక్ సింగ్ సంచలన కౌంటర్

ఈ ఆరోపణలన్నింటినీ పంజాబ్ కింగ్స్ క్రికెటర్ శశాంక్ సింగ్ కంప్లీట్‌గా డినై చేశాడు. ఇవన్నీ వంద శాతం అబద్ధపు కేసులని శశాంక్ సింగ్ స్పష్టం చేశాడు. తోమర్ ఒక డ్రగ్ అడిక్ట్ అని, ఇంట్లోని లగ్జరీ ఐటమ్స్, తన వార్డ్‌రోబ్‌లోని కాస్ట్లీ వాచెస్ ఫోటోలు, వీడియోలు తీస్తూ దొంగతనానికి ప్లాన్ చేస్తుండగా తన మదర్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందని చెప్పాడు. జూన్ 26న తన పేరెంట్స్ వెడ్డింగ్ యానివర్సరీ కావడంతో తామంతా హోటల్ లో ఉన్నామని, తోమర్ వంట బాలేనందున కేవలం ఇల్లు వదిలి వెళ్లమని మాత్రమే చెప్పామని అన్నాడు. తాము ఎలాంటి దాడి చేయలేదని, అతను క్లియర్ గా నడుచుకుంటూ వెళ్తున్న వీడియో ఫుటేజ్ తమ దగ్గర ఉందని, బయటకు వెళ్లాక ఎవరితోనైనా గొడవ పడ్డాడేమో మాకు తెలియదని శశాంక్ సింగ్ స్పష్టం చేశాడు.

టాప్ హెడ్ లైన్స్

Bowling Reality Check: 350 కొట్టినా కాపాడుకోలేకపోవడం సిగ్గుచేటు.. భారత బౌలింగ్ యూనిట్ పై తెలుగు ప్లేయ‌ర్ విమర్శలు
350 కొట్టినా కాపాడుకోలేకపోవడం సిగ్గుచేటు.. భారత బౌలింగ్ యూనిట్ పై తెలుగు ప్లేయ‌ర్ విమర్శలు
Ravindra Jadeja Selection Reality: జడ్డూను తప్పించలేదంటూ కెప్టెన్ గిల్ క్లారిటీ.. మూడో వన్డేలో విశ్రాంతిపై అసలు నిజం వెల్లడి
జడ్డూను తప్పించలేదంటూ కెప్టెన్ గిల్ క్లారిటీ.. మూడో వన్డేలో విశ్రాంతిపై అసలు నిజం వెల్లడి
Virat Kohli Fun Dugout Moment:  మూడో వన్డేలో కింగ్ కోహ్లీకి ఫ్యాన్ వెరైటీ ట్రిబ్యూట్.. డగౌట్ వద్ద వన్8 షూ చూపిస్తూ సందడి.. వీడియో వైరల్
మూడో వన్డేలో కింగ్ కోహ్లీకి ఫ్యాన్ వెరైటీ ట్రిబ్యూట్.. డగౌట్ వద్ద వన్8 షూ చూపిస్తూ సందడి.. వీడియో వైరల్
Team India Double Blow: కివీస్ టూర్ కు ముందే టీమ్ ఇండియాకు డబుల్ షాక్.. హార్దిక్ ,హర్షిత్ లకు గాయాలు, సిరీస్ కు స్టార్ ప్లేయ‌ర్లు దూరం!!
కివీస్ టూర్ కు ముందే టీమ్ ఇండియాకు డబుల్ షాక్.. హార్దిక్ ,హర్షిత్ లకు గాయాలు, సిరీస్ కు స్టార్ ప్లేయ‌ర్లు దూరం!!

వీడియోలు

India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Finances: బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
AP NTR Bharosa New Pensions: ఏపీలో కొత్త పింఛన్ల చిక్కుముడి- 13 లక్షల దరఖాస్తులు - కూటమికి ఆర్థిక, రాజకీయ భారం - అసంతృప్తి తప్పదా?
ఏపీలో కొత్త పింఛన్ల చిక్కుముడి- 13 లక్షల దరఖాస్తులు - కూటమికి ఆర్థిక, రాజకీయ భారం - అసంతృప్తి తప్పదా?
Harish Rao Siddipet : సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
YSRCP Local Elections Strategy: స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
Weight Loss Journey : 100 కిలోల నుంచి 72 కిలోలు తగ్గిన డాక్టర్.. ఈ 3 అలవాట్లతో ఆరోగ్యంలో కూడా ఊహించని మార్పులు వచ్చాయట
100 కిలోల నుంచి 72 కిలోలు తగ్గిన డాక్టర్.. ఈ 3 అలవాట్లతో ఆరోగ్యంలో కూడా ఊహించని మార్పులు వచ్చాయట
MLA Chintamaneni Prabhakar: వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
Flydubai Attack: నమాజ్ చేసుకుంటానని లేచి, వెనుక నుంచి గొడ్డలితో దాడి! ఏం జరిగిందో చెప్పిన స్మిత్ మచ్చర్‌
నమాజ్ చేసుకుంటానని లేచి, వెనుక నుంచి గొడ్డలితో దాడి! ఏం జరిగిందో చెప్పిన స్మిత్ మచ్చర్‌
Chickpeas Benefits : ఉదయాన్నే ఖాళీ కడుపుతో శనగలు తింటే కలిగే లాభాలివే.. రాత్రుళ్లు నానబెట్టి పచ్చిగా తినాలా? ఉడికించి తింటే బెటరా?
ఉదయాన్నే ఖాళీ కడుపుతో శనగలు తింటే కలిగే లాభాలివే.. రాత్రుళ్లు నానబెట్టి పచ్చిగా తినాలా? ఉడికించి తింటే బెటరా?
Embed widget