అన్వేషించండి

Kieron Pollard: పాకిస్థాన్‌ లీగ్‌కు పొలార్డ్‌ షాక్‌, అనంత్ అంబానీ ప్రి వెడ్డింగ్ వేడుకల్లో ప్రత్యక్షం

Anant Radhika Wedding: వెస్టిండీస్ మాజీ క్రికెటర్ కీరన్ పొలార్డ్ పాకిస్థాన్ సూపర్ లీగ్‌ నుంచి మధ్యలో వచ్చి ఈ వేడుకలకు హాజరయ్యాడు.

Kieron Pollard In Anant Ambani Radhika Merchants pre wedding Event: రిలయన్స్‌ ఇండస్ట్రీ అధినేత ముఖేష్‌ అంబానీ(Mukesh Ambani), నీతా అంబానీ(Neeta Ambani)ల కుమారుడు అనంత్‌ అంబానీ(Ananth Ambani) ప్రీ వెడ్డిండగ్‌ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో పాల్గొనడానికి దేశ విదేశాల్లోని అతిథులు తరలివచ్చారు. పారిశ్రామికవేత్తలు, సెలబ్రెటీలు, క్రీడాకారులు, చాలా మంది ప్రముఖులు ఈ వేడకలకు హాజరయ్యారు. అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో అనేక మంది విదేశీ క్రికెటర్లు కూడా పాల్గొన్నారు.  వెస్టిండీస్ మాజీ క్రికెటర్ కీరన్ పొలార్డ్ పాకిస్థాన్ సూపర్ లీగ్‌ నుంచి మధ్యలో వచ్చి ఈ వేడుకలకు హాజరయ్యాడు. ప్రస్తుతం పాకిస్థాన్ వేదికగా పీఎస్‌ఎల్ 2024 టోర్నీ జరుగుతోంది. ఈ టోర్నీలో కీరన్ పొలార్డ్ కరాచీ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

అనంత్‌ అంబానీ- రాధిక మర్చంట్‌ల ప్రీ-వెడ్డింగ్‌ వేడుకలు 
 వ్యాపార దిగ్గజం, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ రెండవ కుమారుడు అనంత్‌ అంబానీ- రాధిక మర్చంట్‌ల ప్రీ-వెడ్డింగ్‌ వేడుకలు మొదలయ్యాయి. ముంబై ఇండియ్స్(Mumbai Indians) ఫ్రాంచైజీ య‌జ‌మాని ముఖేశ్ అంబానీ చిన్న‌ కుమారుడు అనంత్‌ అంబానీ ప్రీ -వెడ్డింగ్ (Anant Ambani Pre-Wedding) వేడుక‌కు మాజీ ఆట‌గాళ్లంతా త‌ర‌లివెళ్ళారు. మాజీ సార‌థి ఎంఎస్ ధోనీ(MS Dhoni), స‌చిన్ టెండూల్క‌ర్‌(Sachin Tendulkar)లు కుటుంబంతో క‌లిసి  పెండ్లి కార్యక్రమాలలో  పాల్గొన్నారు. శుక్ర‌వారం ముంబై విమానాశ్ర‌యంలో మ‌హీ, స‌చిన్‌లు కుటుంబ స‌మేతంగా కనిపించగానే కెమెరాలు క్లిక్ మనిపించారు.  అలాగే మాజీ పేస‌ర్ జ‌హీర్ ఖాన్, ప‌వ‌ర్ హిట్ట‌ర్ సూర్య‌కుమార్ యాద‌వ్, ముంబై ఇండియ‌న్స్ కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా,  కృనాల్ పాండ్యాలు కుటుంబ స‌మేతంగా హాజ‌రుకానున్నారు.

ఇక కొత్త జంట విషయానికి వస్తే అనంత్ అంబానీతో రాధిక స్నేహం ఇప్పటిది కాదు. బాల్యం నుంచి కొనసాగుతోంది. అనంత్‌కు అనారోగ్యంతో ఉన్నప్పుడు తోడుగా ఉన్నది రాధికానే అని సన్నిహితులు చెబుతుంటారు. అనంత్‌కు అన్నివిధాలా తోడుగా ఉంటూ.. ధైర్యాన్ని ఇచ్చింది ఆమేనని.. తిరిగి ఆరోగ్యంతో కోలుకోనేందుకు ఎంతో సహకరించిందని అంటారు. అందుకే, అంబానీ కుటుంబానికి ఆమె చాలా స్పెషల్ అంటారు. 
రాధిక, అనంత్ మధ్య కుదిరిన స్నేహం
రాధిక మర్చంట్ కూడా సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయే. ఎ‌న్‌కోర్ హెల్త్‌కేర్ వ్యవస్థాపకులు వీరేన్ మర్చంట్, శైలా మర్చంట్‌ల చిన్న కుమార్తె. అయితే, అనంత్, రాధిక కలిసి చదువుకోలేదు. వీరంతా సంపన్నులు కావడం వల్ల ఒకరి ఫంక్షన్స్‌కు మరొకరు హాజరయ్యేవారు. వారి సర్కిల్స్‌లో జరిగే వేడుకల్లో బిలినియర్ల పిల్లలంతా కలిసేవారు. అలా రాధిక, అనంత్ మధ్య స్నేహం కుదిరింది. అప్పటి నుంచి రాధిక.. అంబానీ ఫ్యామిలీకి దగ్గరయ్యింది. వారి ఇంట్లో జరిగే ప్రతి ఫంక్షన్‌లో రాధిక మర్చంట్ ఉండాల్సిందే. చివరికి ముఖేష్ అంబానీ కూతురు ఇషా అంబానీ పెళ్లిలో కూడా సందడంతా రాధికాదే. పెళ్లి వేడుకలో ఇషా చేయి పట్టుకుని నడవడంతో అంతా.. ఎవరా అమ్మాయి అని చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఆమె అనంత్ గర్ల్‌ఫ్రెండ్ అని తెలుసుకుని ఆశ్చర్యపోయారు.  
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ind vs Aus Semi Final: 14 ఏళ్లుగా ఆసీస్‌కు తిరుగులేదు, టీమిండియా ఈసారైనా ఆ రికార్డు బద్ధలు కొడుతుందా?
14 ఏళ్లుగా ఆసీస్‌కు తిరుగులేదు, టీమిండియా ఈసారైనా ఆ రికార్డు బద్ధలు కొడుతుందా?
Godavari Graduates MLC Winner: గోదావరిలో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం విజయం, ముగ్గురు కొత్త ఎమ్మెల్సీలు వీరే..
గోదావరిలో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం విజయం, ముగ్గురు కొత్త ఎమ్మెల్సీలు వీరే..
Lokesh on Talliki Vandanam: తల్లికి వందనంపై త్వరలోనే గైడ్ లైన్స్, శాసన మండలిలో మంత్రి లోకేష్ వెల్లడి
తల్లికి వందనంపై త్వరలోనే గైడ్ లైన్స్, శాసన మండలిలో మంత్రి లోకేష్ వెల్లడి
Sandeep Reddy Vanga: 'హీరో లేకుండానే సినిమా తీస్తా' - చేసి చూపించాడంటూ విమర్శకులు మాట్లాడతారన్న 'యానిమల్' డైరెక్టర్ సందీప్ రెడ్డి
'హీరో లేకుండానే సినిమా తీస్తా' - చేసి చూపించాడంటూ విమర్శకులు మాట్లాడతారన్న 'యానిమల్' డైరెక్టర్ సందీప్ రెడ్డి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ind vs Aus Semi final Preview | Champions Trophy 2025 లోనైనా ఆసీస్ ఆ రికార్డు బద్ధలు అవుతుందా | ABPTravis Head vs India | హెడ్ మాస్టర్ ని ఆపగలిగితే Champions Trophy 2025 ఫైనల్ కి మనమే | ABP DesamInd vs Aus Semis 1 Preview | Champions Trophy 2025 లో కంగారూలను టీమిండియా కుమ్మేస్తుందా.? | ABPOscar 2025 | 97వ ఆస్కార్‌ అవార్డుల్లో చరిత్ర సృష్టించిన అనోరా సినిమా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Aus Semi Final: 14 ఏళ్లుగా ఆసీస్‌కు తిరుగులేదు, టీమిండియా ఈసారైనా ఆ రికార్డు బద్ధలు కొడుతుందా?
14 ఏళ్లుగా ఆసీస్‌కు తిరుగులేదు, టీమిండియా ఈసారైనా ఆ రికార్డు బద్ధలు కొడుతుందా?
Godavari Graduates MLC Winner: గోదావరిలో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం విజయం, ముగ్గురు కొత్త ఎమ్మెల్సీలు వీరే..
గోదావరిలో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం విజయం, ముగ్గురు కొత్త ఎమ్మెల్సీలు వీరే..
Lokesh on Talliki Vandanam: తల్లికి వందనంపై త్వరలోనే గైడ్ లైన్స్, శాసన మండలిలో మంత్రి లోకేష్ వెల్లడి
తల్లికి వందనంపై త్వరలోనే గైడ్ లైన్స్, శాసన మండలిలో మంత్రి లోకేష్ వెల్లడి
Sandeep Reddy Vanga: 'హీరో లేకుండానే సినిమా తీస్తా' - చేసి చూపించాడంటూ విమర్శకులు మాట్లాడతారన్న 'యానిమల్' డైరెక్టర్ సందీప్ రెడ్డి
'హీరో లేకుండానే సినిమా తీస్తా' - చేసి చూపించాడంటూ విమర్శకులు మాట్లాడతారన్న 'యానిమల్' డైరెక్టర్ సందీప్ రెడ్డి
Telangana LRS Scheme: ఆ ప్లాట్లు మాత్రమే క్రమబద్ధీకరణకు ఛాన్స్, LRSపై తెలంగాణ ప్రభుత్వం కీలక అప్‌డేట్
ఆ ప్లాట్లు మాత్రమే క్రమబద్ధీకరణకు అవకాశం, LRSపై తెలంగాణ ప్రభుత్వం కీలక అప్‌డేట్
Maharani Web Series Season 4: సామాన్యురాలి నుంచి సీఎంగా ఎదిగిన మహిళ స్టోరీ - సూపర్ హిట్ పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'మహారాణి' సీజన్ 4 వచ్చేస్తోంది, టీజర్ చూశారా?
సామాన్యురాలి నుంచి సీఎంగా ఎదిగిన మహిళ స్టోరీ - సూపర్ హిట్ పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'మహారాణి' సీజన్ 4 వచ్చేస్తోంది, టీజర్ చూశారా?
MLC Elections Result: టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో శ్రీపాల్ రెడ్డి, కొమరయ్య విజయం - బీజేపీ సంబరాలు
టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో శ్రీపాల్ రెడ్డి, కొమరయ్య విజయం - బీజేపీ సంబరాలు
AP MLC Elections: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర విజయం
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర విజయం
Embed widget