అన్వేషించండి

Asia Cup 2025 Ind Vs Uae Updates:టైటిల్ ఫేవ‌రెట్ గా టీమిండియా.. తొలి మ్యాచ్ లో ఆతిథ్య యూఏఈతో పోరు.. అన్ని రంగాల్లో ప‌టిష్టంగా సూర్య సేన‌.. 9వ టైటిల్ పై క‌న్ను

మంగ‌ళ‌వారం నుంచి ప్రారంభ‌మైన ఆసియాక‌ప్ టీ20 ఫార్మాట్ లో జ‌రుగుతోంది. బుధ‌వారం ఆతిథ్య యూఏఈతో టీమిండియా త‌ల‌ప‌డ‌నుంది. టోర్నీ ఫేవ‌రెట్ గా టీమిండియా బ‌రిలోకి దిగుతోంది. 

Ind Playing XI Vs Uae Latest News:  ఆసియా క‌ప్ 2025లో భార‌త్ బుధ‌వారం నుంచి త‌న ప్ర‌స్థానాన్ని కొన‌సాగించ‌నుంది. ఆతిథ్య యూఏఈతో దుబాయ్ లోని International స్టేడియంలో అమీతుమీ తేల్చుకోనుంది. దాదాపు ఏడునెల‌ల తర్వాత టీమిండియా ఆడ‌బోతున్న తొలి టీ20మ్యాచ్ ఇదే కావ‌డం విశేషం. ఇంగ్లాండ్ తో జ‌రిగిన టీ20 సిరీసే భార‌త్ ఆడిన ఆఖ‌రు టీ20 సిరీస్ కావడం విశేషం. ఆసియాక‌ప్ లో డిఫెండింగ్ చాంపియ‌న్ గా బ‌రిలోకి దిగుతోంది. శుభ‌మాన్ గిల్ వైస్ కెప్టెన్ గా ఆడుతున్న ఈ టోర్నీలో, అత‌ని రాక కార‌ణంగా టీమిండియా బ్యాటింగ్ లైన‌ప్ లో మార్పులు చేర్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఓపెన‌ర్ గా త‌ను ఆడ‌టం క‌న్ఫాం కావ‌డంతో సంజూ శాంస‌న్ పెవిలియన్ కు ప‌రిమితం అవ్వ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి నెల‌కొంది. మ‌రో ఓపెన‌ర్ గా యంగ్ అభిషేక్ శ‌ర్మ బ‌రిలోకి దిగుతాడు. లెఫ్ట్ ,రైంట్ కాంబినేష‌న్ కావ‌డంతో ఈ జంట‌కే టీమ్ మేనేజ్మెంట్ మొగ్గు చూపించే అవ‌కాశ‌ముంది.

ప‌టిష్ట‌మైన మిడిలార్డ‌ర్..
మిగ‌తా బ్యాట‌ర్ల విష‌యానికొస్తే కెప్టెన్ సూర్య కుమార్ యాద‌వ్ వ‌న్ డౌన్ లో బ్యాటింగ్ కు దిగుతుండ‌గా, అతని త‌ర్వాత వ‌రుస‌గా తెలుగు కుర్రాడు తిల‌క్ వ‌ర్మ‌, ఆల్ రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా, అక్ష‌ర్ ప‌టేల్ బ‌రిలోకి దిగుతారు. రింకూ సింగ్ ఫినిష‌ర్ గా ఆడుతాడు. వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ గా జితేశ్ శర్మ ఆడుతాడు. ఇక బౌలింగ్ విష‌యానికొస్తే స్టార్ పేస‌ర్ జ‌స్ ప్రీత్ బుమ్రా, మిస్ట‌రీ స్పిన్న‌ర్ వ‌రుణ్ చక్ర‌వ‌ర్తి తుది జ‌ట్టులో చోటు ద‌క్కించుకుంటారు. ఇక మిగిలిన ఏకైక ప్లేస్ కోసం అర్ష‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ మ‌ధ్య పోటీ నెల‌కొంది. దుబాయ్ పిచ్ స్పిన్ కు అనుకూలిస్తుండ‌టంతో కుల్దీప్ కు తుదిజ‌ట్టులో చోటు ద‌క్కే అవ‌కాశ‌ముంది. 

ఫేవ‌రెట్ గా బ‌రిలోకి..
ఈ టోర్నీలో ఫేవ‌రెట్ గా భార‌త్ బ‌రిలోకి దిగుతోంది. 1986లో టోర్నీ ప్రారంభ‌మ‌య్యాక అత్య‌ధిక సార్లు టోర్నీని నెగ్గిన టీమ్ గా ఇండియా రికార్డుల‌కెక్కింది. ఓవ‌రాల్ గా ఎనిమిదిసార్లు ఈ ట్రోఫీని ఇండియా కైవ‌సం చేసుకుంది. మ‌రోసారి ఆ ఘ‌న‌త సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. ఇక తొలి మ్యాచ్ ఆతిథ్య యూఏఈతో జ‌రుగుతుండ‌గా, దీనినొక వార్మ‌ప్ మ్యాచ్ లాగా ఇండియా భావిస్తోంది. ఈనెల 14న చిర‌కాల ప్ర‌త్య‌ర్థి పాకిస్థాన్ మ్యాచ్ కు ముందు మ్యాచ్ ప్రాక్టీస్ లాగా దీన్ని వాడుకోనుంది. ఏదేమైనా టీ20 ఫార్మాట్ లో జ‌రుగుతున్న ఈ ట్రోఫీని మ‌రోసారి త‌న ఖాతాలో వేసుకోవాల‌ని టీమిండియా భావిస్తోంది. ఈ ట్రోఫీ సోనీ నెట్ వ‌ర్క్ తోపాటు సోనీ లివ్ యాప్ , వెబ్ సైట్ లో ప్ర‌సారం అవుతుంది. 

ఆసియా కప్ 2025 గ్రూపులు: గ్రూప్ A: భారత్, పాకిస్థాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఓమాన్.
 గ్రూప్ B: శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, హాంకాంగ్.

భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, జితేష్ శర్మ, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, సంజు సాంసన్, హర్షిత్ రానా, రింకూ సింగ్.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జట్టు: ముహమ్మద్ వసీమ్ (కెప్టెన్), అలిషాన్ శరాఫు, ఆర్యాన్ష్ శర్మ, ఆసిఫ్ ఖాన్, ధ్రువ్ పరాషర్, ఈథన్ డిసోుజా, హైదర్ అలీ, హర్షిత్ కౌశిక్, జునైద్ సిద్ధిఖ్, మతియుల్లా ఖాన్, ముహమ్మద్ ఫరూక్, ముహమ్మద్ జవాదుల్లా, ముహమ్మద్ జోహైబ్, రాహుల్ చోప్రా, రోహిద్ ఖాన్, సిమ్రంజీత్ సింగ్, సగీర్ ఖాన్.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IPL 2026 DC VS GT Result Updates: గుజ‌రాత్ థ్రిల్లింగ్ విక్ట‌రీ.. అన్ని రంగాల్లో స‌త్తా చాటిన టైటాన్స్.. రాహుల్ ఒంటరి పోరాటం వృథా
గుజ‌రాత్ థ్రిల్లింగ్ విక్ట‌రీ.. అన్ని రంగాల్లో స‌త్తా చాటిన టైటాన్స్.. రాహుల్ ఒంటరి పోరాటం వృథా
IPL 2026 CSK Failures: ధోనీ లేకపోతే ఫ్లెమింగ్ సున్నా! సీఎస్కే కోచ్‌పై వెల్లువెత్తుతున్న విమ‌ర్శ‌లు.. రుతురాజ్ కెప్టెన్సీపైనా..!
ధోనీ లేకపోతే ఫ్లెమింగ్ సున్నేనా! సీఎస్కే కోచ్‌పై వెల్లువెత్తుతున్న విమ‌ర్శ‌లు.. రుతురాజ్ కెప్టెన్సీపైనా..!
Cameron Green News: కోల్‌కతా నైట్ రైడర్స్‌కు బిగ్ బూస్ట్ - బంతి పట్టనున్న కామెరూన్ గ్రీన్!
కోల్‌కతా నైట్ రైడర్స్‌కు బిగ్ బూస్ట్ - బంతి పట్టనున్న కామెరూన్ గ్రీన్!
Vaibhav Suryavanshi: డేయ్.. బుమ్రా అనుకుంటున్నావా..? లేక టుమ్రీ అనుకున్నావా ఆ కొట్టుడేంది.. బుడ్డోడా..?
డేయ్.. బుమ్రా అనుకుంటున్నావా..? లేక టుమ్రీ అనుకున్నావా ఆ కొట్టుడేంది.. బుడ్డోడా..?

వీడియోలు

Gujarat Victory by One Run vs DC | ఒక్క పరుగు తేడాతో గుజరాత్ విక్టరీ
Gujarat Victory Over Delhi IPL 2026 | ఢిల్లీపై గుజరాత్ థ్రిల్లింగ్ విక్టరీ
Delhi Capitals Bowlers Come Back IPL 2026 | ఢిల్లీ బౌలర్ల స్ట్రాంగ్ కమ్ బ్యాక్
Reason for CSK Failures in IPL 2026 | సీఎస్కే కోచ్‌పై వెల్లువెత్తుతున్న విమ‌ర్శ‌లు
IPL 2026 DC vs GT Highlights | ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ ఫస్ట్ విక్టరీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
3 States Polling: అసోం, కేరళ, పుదుచ్చేరిలో పోటెత్తిన ఓటర్లు - భారీగా పోలింగ్ నమోదు !
అసోం, కేరళ, పుదుచ్చేరిలో పోటెత్తిన ఓటర్లు - భారీగా పోలింగ్ నమోదు !
Jagityala KTR: జగిత్యాలలో జీవన్ రెడ్డితో కేటీఆర్ భేటీ - బీఆర్ఎస్‌లోకి ఆహ్వానం
జగిత్యాలలో జీవన్ రెడ్డితో కేటీఆర్ భేటీ - బీఆర్ఎస్‌లోకి ఆహ్వానం
Gold Price: మార్చిలో పడిపోయిన బంగారం ధరలు ఏప్రిల్‌లో పెరుగుతాయా? పెట్టుబడిదారులు ఇప్పుడేం చేయాలి?
మార్చిలో పడిపోయిన బంగారం ధరలు ఏప్రిల్‌లో పెరుగుతాయా? పెట్టుబడిదారులు ఇప్పుడేం చేయాలి?
KKR vs LSG Match Update: కేకేఆర్ ఎల్‌ఎస్జీ మ్యాచ్‌లో అలెన్ అవుటా? నాటౌటా? బౌండరీ లైన్ టచ్ అయిన దిగ్వేష్ రాఠీ!
కేకేఆర్ ఎల్‌ఎస్జీ మ్యాచ్‌లో అలెన్ అవుటా? నాటౌటా? బౌండరీ లైన్ టచ్ అయిన దిగ్వేష్ రాఠీ!
Atchannaidu: వైఎస్సార్ మరణం వెనుక జగన్ హస్తం ఉందన్న అనుమానాలు - అచ్చెన్నాయుడు సంచలన ఆరోపణలు
వైఎస్సార్ మరణం వెనుక జగన్ హస్తం ఉందన్న అనుమానాలు - అచ్చెన్నాయుడు సంచలన ఆరోపణలు
Jagan Vs Sharmila: జగన్, షర్మిల మధ్య పాదయాత్ర వారసత్వ వార్ - సోషల్ మీడియా వాగ్వాదం వైరల్
జగన్, షర్మిల మధ్య పాదయాత్ర వారసత్వ వార్ - సోషల్ మీడియా వాగ్వాదం వైరల్
Nobel Peace: నోబెల్ అంటే అంత కామెడీ అయిపోయిందా? పాకిస్తాన్ ప్రధానికీ కావాలట.. ట్రంప్‌కు తెలిస్తే!?
నోబెల్ అంటే అంత కామెడీ అయిపోయిందా? పాకిస్తాన్ ప్రధానికీ కావాలట.. ట్రంప్‌కు తెలిస్తే!?
Sharmila: 3 రాజధానుల పేరుతో రుషికొండ మింగేసి ప్యాలెస్ లు కట్టుకున్నారు - మావిగన్ జోకర్ జగన్ - వైఎస్ షర్మిలా ఘాటు విమర్శలు
3 రాజధానుల పేరుతో రుషికొండ మింగేసి ప్యాలెస్ లు కట్టుకున్నారు - మావిగన్ జోకర్ జగన్ - వైఎస్ షర్మిలా ఘాటు విమర్శలు
Embed widget