IND vs BAN : బంగ్లా పతనం ఆరంభం, మెరిసిన ఆకాశ్ దీప్
India vs Bangladesh: మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీం ఇండియా రెండవరోజు ప్రారంభంలోనే 376 పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది. బంగాదేశ్ ఇన్నింగ్స్ ప్రారంభంలో బుమ్రా వికెట్టు తీశాడు.
India vs Bangladesh 1st Test Day 2: భారత్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో బంగ్లాదేశ్ పతనం ఆరంభమైంది. టీమిండియా సీమర్లు నిప్పులు చెరుగుతుండడంతో క్రీజులు నిలదొక్కుకునేందుకు బంగ్లాదేశ్ బ్యాటర్లు కష్ట పడుతున్నారు. 376 పరుగులకు తొలి ఇన్నింగ్స్‌ను భారత్ ముగించింది. ఓవర్ నైట్ స్కోరు 86 పరుగుల వద్దే రవీంద్ర జడేజా వెనుదిరగగా.. అశ్విన్ 113 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. ఆకాశ్ దీప్ 17 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. కానీ బుమ్రా, సిరాజ్ వెంటవెంటనే అవుట్ కావడంతో భారత ఇన్నింగ్స్ 376 పరుగుల వద్ద ముగిసింది.
That's Lunch on Day 2 of the 1st Test.#TeamIndia pick up three wickets early on as Bangladesh head into Lunch with 26/3 on the board.
— BCCI (@BCCI) September 20, 2024
Trail by 350 runs.
Scorecard - https://t.co/jV4wK7BgV2… #INDvBAN@IDFCFIRSTBank pic.twitter.com/Pyo4vcZYCZ
What a sight for a fast bowler!
— BCCI (@BCCI) September 20, 2024
Akash Deep rattles stumps twice, giving #TeamIndia a great start into the second innings.
Watch the two wickets here 👇👇#INDvBAN @IDFCFIRSTBank pic.twitter.com/TR8VznWlKU