అన్వేషించండి

Narasaraopet Crime News: నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం- ఆపరేషన్ చేసి కడుపులో సర్జికల్  బ్లేడు వదిలేసిన వైద్యులు

Narasaraopet Crime News: నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఆపరేషన్ చేసి కడుపులో సర్జికల్  బ్లేడు వదిలేశారు వైద్యులు.  

Narasaraopet Crime News: పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ప్రభుత్వాసుపత్రిలో దారుణం జరిగింది. చిన్న ఆపరేషన్ కోసం ఆసుపత్రిలో చేరిన నరసరావుపేట బాలయ్య నగర్ కు చెందిన రమాదేవి పొట్టలో సర్జికల్ బ్లేడ్‌ను వైద్యులు వదిలేశారు. తీవ్రంగా పొట్టలో నొప్పి రావడంతో స్కానింగ్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 
 
రమాదేవికి  ఆపరేషన్ చేసిన డాక్టర్ నారాయణ స్వామి,ఆయన సిబ్బంది వల్ల తప్పిదం జరిగింది. ఆపరేషన్ తర్వాత తీవ్ర నొప్పి రావడంతో బాధితురాలు సిబ్బందికి చెప్పారు. నొప్పి సహజం అని బాధితురాలికి చెప్పిన ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశారు. నొప్పి తట్టుకోలేక ఈరోజు స్కానింగ్ చేయగా స్కానింగ్‌లో తోడ సర్జికల్ బ్లేడు ఉన్నట్లు గుర్తించారు. 

సర్జికల్  బ్లేడుని చూసి ఒక్కసారిగా కంగుతిన్న బాధిత మహిళ బంధువులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆపరేషన్ సమయంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారని డాక్టర్ పై బంధువుల ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని ఆసుపత్రిలో బాధితురాలు బంధువులు ఆందోళనకి దిగారు. చిన్న ఆపరేషన్ చేయడానికి 25000 తీసుకున్నారని బాధితురాలు రమాదేవి ఆరోపించారు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AI digital rules: ఏఐ కంటెంట్‌పై లేబులింగ్ తప్పనిసరి - బాధ్యత సోషల్ మీడియా సంస్థలదే - కేంద్రం ఆదేశాలు
ఏఐ కంటెంట్‌పై లేబులింగ్ తప్పనిసరి - బాధ్యత సోషల్ మీడియా సంస్థలదే - కేంద్రం ఆదేశాలు
AP Assembly Sessions: అమరావతిలో అసెంబ్లీ నగారా- బుధవారం నుంచి బడ్జెట్ సమావేశాలు.. వైసీపీ వన్ డే ప్లాన్!
అమరావతిలో అసెంబ్లీ నగారా- బుధవారం నుంచి బడ్జెట్ సమావేశాలు.. వైసీపీ వన్ డే ప్లాన్!
Telangana Municipal Elections: మక్తల్ బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యతో ఎన్నిక రద్దు- మంత్రి వాకిటి శ్రీహరిని బర్తరఫ్ చేయాలని బీజేపీ డిమాండ్
మక్తల్ బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యతో ఎన్నిక రద్దు- మంత్రి వాకిటి శ్రీహరిని బర్తరఫ్ చేయాలని డిమాండ్
Medchal Earthquake: మేడ్చల్ జిల్లాలో భూకంపం.. కుత్బుల్లాపూర్, గాజులరామారంలో భూమి కంపించడంతో స్కూళ్లకు సెలవులు
మేడ్చల్ జిల్లాలో భూకంపం.. కుత్బుల్లాపూర్, గాజులరామారంలో భూమి కంపించడంతో స్కూళ్లకు సెలవులు
Advertisement

వీడియోలు

India vs Pakistan T20 World Cup | ఐసీసీ దెబ్బకు దిగొచ్చిన పీసీబీ
BCCI Central Contract | కోహ్లీ, రోహిత్‌ గ్రేడ్ తగ్గింపు
ICC Shocking Decision against PCB | ద్వైపాక్షిక సిరీస్‌లు కావాలని ఐసీసీని కోరిన పాక్ | ABP Desam
Gautam Gambhir about Surya T20 Captaincy | టీ20 కెప్టెన్సీపై హెడ్ కోచ్ సంచలన వ్యాఖ్యలు
T20 World Cup 2026 Jasprit Bumrah, Abhishek Sharma Health Update | కోలుకుంటున్న బుమ్రా, అభిషేక్ శర్మ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AI digital rules: ఏఐ కంటెంట్‌పై లేబులింగ్ తప్పనిసరి - బాధ్యత సోషల్ మీడియా సంస్థలదే - కేంద్రం ఆదేశాలు
ఏఐ కంటెంట్‌పై లేబులింగ్ తప్పనిసరి - బాధ్యత సోషల్ మీడియా సంస్థలదే - కేంద్రం ఆదేశాలు
AP Assembly Sessions: అమరావతిలో అసెంబ్లీ నగారా- బుధవారం నుంచి బడ్జెట్ సమావేశాలు.. వైసీపీ వన్ డే ప్లాన్!
అమరావతిలో అసెంబ్లీ నగారా- బుధవారం నుంచి బడ్జెట్ సమావేశాలు.. వైసీపీ వన్ డే ప్లాన్!
Telangana Municipal Elections: మక్తల్ బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యతో ఎన్నిక రద్దు- మంత్రి వాకిటి శ్రీహరిని బర్తరఫ్ చేయాలని బీజేపీ డిమాండ్
మక్తల్ బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యతో ఎన్నిక రద్దు- మంత్రి వాకిటి శ్రీహరిని బర్తరఫ్ చేయాలని డిమాండ్
Medchal Earthquake: మేడ్చల్ జిల్లాలో భూకంపం.. కుత్బుల్లాపూర్, గాజులరామారంలో భూమి కంపించడంతో స్కూళ్లకు సెలవులు
మేడ్చల్ జిల్లాలో భూకంపం.. కుత్బుల్లాపూర్, గాజులరామారంలో భూమి కంపించడంతో స్కూళ్లకు సెలవులు
Chandrababu In Delhi: రాజధాని అమరావతికి చట్టబద్ధత సహా నదీ జలాల వివాదంపై కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ
అమరావతికి చట్టబద్ధత సహా నదీ జలాల వివాదంపై కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ
Ustaad Bhagat Singh: పవన్ 'ఉస్తాద్' టీమ్‌కు షాక్... రిలీజుకు ముందు రెండో సాంగ్ లీక్!
పవన్ 'ఉస్తాద్' టీమ్‌కు షాక్... రిలీజుకు ముందు రెండో సాంగ్ లీక్!
Bad Hair Cut Case: రాంగ్ హెయిర్ కట్ కేసు.. మోడల్ కు 25 లక్షలు చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు
రాంగ్ హెయిర్ కట్ కేసు.. మోడల్ కు 25 లక్షలు చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు
HYDRA News: కొండాపూర్‌లో రూ.700 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడి, ఫెన్సింగ్ వేసిన హైడ్రా
కొండాపూర్‌లో రూ.700 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడి, ఫెన్సింగ్ వేసిన హైడ్రా
Embed widget