Paris Paralympics 2024: యోగేష్ సాధించెన్, పారాలింపిక్స్ లో భారత్‌కు మరో రజతం
Paris Paralympics 2024: పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. పురుషుల డిస్కస్ త్రో ఎఫ్56లో యోగేశ్ కతునియా రజతం దక్కించుకున్నాడు.
![Paris Paralympics 2024: యోగేష్ సాధించెన్, పారాలింపిక్స్ లో భారత్‌కు మరో రజతం India at Paris Paralympics 2024 Yogesh Kathuniya wins silver in mens discus throw F56 event Paris Paralympics 2024: యోగేష్ సాధించెన్, పారాలింపిక్స్ లో భారత్‌కు మరో రజతం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/02/e7ff69e992a4c5a52b27f959c26fb1cb17252714910661036_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Yogesh Kathuniya Starts Potential Medal Rush For India: పారాలింపిక్స్‌లో భారత ఖాతాలో మరో పతకం చేరింది. పురుషుల డిస్కస్ త్రో F56 విభాగంలో యోగేశ్ రజతం సాధించాడు. టోక్యోలో కూడా రజతం సాధించిన యోగేష్... మరోసారి రజత పతకం సాధించి సత్తా చాటాడు. 42.22 మీటర్ల దూరం డిస్కస్ ను విసిరి సిల్వర్ మెడల్ గెలిచాడు. బ్రెజిల్‌కు చెందిన బాటిస్టా 46.86 మీటర్ల త్రోతో పారాలింపిక్ రికార్డు సృష్టించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
Yogesh won the 8th Medal for Team India 🇮🇳♥️ pic.twitter.com/vARPJIFARs
— The Khel India (@TheKhelIndia) September 2, 2024
.@YogeshKathuniya you have done it again!
— Kiren Rijiju (@KirenRijiju) September 2, 2024
With sheer determination and unmatched skill, he’s clinched a Silver medal in the Men's Discus Throw F56 at the Paralympics 2024!
From relentless training to overcoming challenges, Yogesh’s journey is a true testament to the power of… pic.twitter.com/9zHnNSXm7a
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)