అన్వేషించండి
Advertisement
IND vs WI 5th T20I: టాస్ గెలిచిన టీమిండియా - బ్యాటింగ్‌కే ఫిక్స్!
వెస్టిండీస్‌తో జరుగుతున్న ఐదో టీ20లో టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
వెస్టిండీస్‌తో జరుగుతున్న ఐదో టీ20 మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ ఇప్పటికే సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ కూడా గెలిస్తే సిరీస్‌ను 4-1తో గెలిచినట్లు అవుతుంది. ఫ్లోరిడాలో ఈ మ్యాచ్ జరగనుంది. తుదిజట్టులో భారత్ ఏకంగా నాలుగు మార్పులు చేసింది.
వెస్టిండీస్ తుదిజట్టు
షామర్హ్ బ్రూక్స్, షిమ్రన్ హెట్‌మేయర్, నికోలస్ పూరన్ (కెప్టెన్), డెవాన్ థామస్ (వికెట్ కీపర్), జేసన్ హోల్డర్, ఒడియన్ స్మిత్, కీమో పాల్, డొమినిక్ డ్రేక్స్, ఒబెడ్ మెకాయ్, హేడెన్ వాల్ష్, రొవ్‌మన్ పాల్
టీమిండియా తుదిజట్టు
ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, సంజు శామ్సన్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), దీపక్ హుడా, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
ఇండియా
సినిమా
విజయవాడ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Shankar DukanamShankar Dukanam
Opinion