అన్వేషించండి

IND vs ENG 3rd ODI: ఓల్డ్‌ట్రాఫోర్డ్‌లో పాండ్యా ఫైర్ - సిరీస్‌లో మూడోసారి ఇంగ్లండ్ ఆలౌట్!

IND vs ENG 3rd ODI 1st Innings Highlights: ఇండియాతో జరుగుతున్న మూడో వన్డేలో ఇంగ్లండ్ 259 పరుగులకు ఆలౌట్ అయింది.

ఈ సిరీస్‌లో టీమిండియా ఇంగ్లండ్‌ను వరుసగా మూడోసారి కూడా ఆలౌట్ చేసింది. ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరుగుతున్న మూడో వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 45.5 ఓవర్లలో 259 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో కెప్టెన్ జోస్ బట్లర్ (60: 80 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో పాండ్యాకు నాలుగు వికెట్లు దక్కాయి.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్‌ను ఇన్నింగ్స్ ప్రారంభంలోనే సిరాజ్ దెబ్బకొట్టాడు. ఓపెనర్ జానీ బెయిర్‌స్టో (0: 3 బంతుల్లో), జో రూట్‌లను (0: 3 బంతుల్లో) సిరాజ్ ఒకే ఓవర్లో డకౌట్‌ చేసి పెవిలియన్‌కు పంపాడు. అయితే జేసన్ రాయ్ (41: 31 బంతుల్లో, ఏడు ఫోర్లు), బెన్ స్టోక్స్ (27: 29 బంతుల్లో, నాలుగు ఫోర్లు) ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు. ముఖ్యంగా జేసన్ రాయ్ భారత బౌలర్లపై భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. మూడో వికెట్‌కు 54 పరుగులు జోడించిన అనంతరం హార్దిక్ పాండ్యా... జేసన్ రాయ్, బెన్ స్టోక్స్‌లను అవుట్ చేశాడు. దీంతో ఇంగ్లండ్ 74 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.

ఆ తర్వాత కెప్టెన్ జోస్ బట్లర్ (60: 80 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు), మొయిన్ అలీ (34: 44 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు) ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 75 పరుగులు చేశారు. త్వరగా వికెట్లు పడటంతో తమ సహజ శైలికి భిన్నంగా వీరిద్దరూ కొంచెం ఓపికగా ఆడారు. అయితే కీలక సమయంలో రవీంద్ర జడేజా మొయిన్ అలీని అవుట్ చేసి వీరి భాగస్వామ్యాన్ని విడదీశాడు.

అనంతరం జోస్ బట్లర్, లివింగ్‌స్టోన్ (27: 31 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు) ఆరో వికెట్‌కు 49 పరుగులు జోడించారు. ఈ దశలో హార్దిక్ పాండ్యా తిరిగి ట్రాక్‌లోకి వచ్చాడు. క్రీజులో నిలదొక్కుకున్న లియామ్ లివింగ్‌స్టోన్, జోస్ బట్లర్‌లను ఒకే ఓవర్లో అవుట్ చేసి ఇంగ్లండ్‌కు పెద్ద షాకిచ్చాడు.

కానీ ఇంగ్లండ్ టెయిలెండర్లు కూడా భారత బౌలర్లను సమర్థ్యంగా ఎదుర్కొన్నారు. డేవిడ్ విల్లీ (18: 15 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్), క్రెయిగ్ ఓవర్టన్‌లు (32: 33 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) ఎనిమిదో వికెట్‌కు 48 పరుగులు జోడించారు. అనంతరం చివరి వరుస బ్యాట్స్‌మెన్ సంగతి చాహల్ చూసుకున్నాడు. 12 పరుగుల వ్యవధిలో ముగ్గురినీ అవుట్ చేసి ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కు తెరదించాడు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా నాలుగు వికెట్లు, యుజ్వేంద్ర చాహల్ మూడు వికెట్లు తీసుకున్నారు. సిరాజ్‌కు రెండు, రవీంద్ర జడేజాకు ఒక వికెట్ దక్కింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD : టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్ - ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్- ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
Viral News: పవన్‌తో బొత్స ఆలింగనం- సైలెంట్‌గా పక్కకు తప్పుకున్న పెద్దిరెడ్డి సహా వైసీపీ ఎమ్మెల్సీలు
పవన్‌తో బొత్స ఆలింగనం- సైలెంట్‌గా పక్కకు తప్పుకున్న పెద్దిరెడ్డి సహా వైసీపీ ఎమ్మెల్సీలు
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD : టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్ - ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్- ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
Viral News: పవన్‌తో బొత్స ఆలింగనం- సైలెంట్‌గా పక్కకు తప్పుకున్న పెద్దిరెడ్డి సహా వైసీపీ ఎమ్మెల్సీలు
పవన్‌తో బొత్స ఆలింగనం- సైలెంట్‌గా పక్కకు తప్పుకున్న పెద్దిరెడ్డి సహా వైసీపీ ఎమ్మెల్సీలు
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Devaki Nandana Vasudeva Review - దేవకీ నందన వాసుదేవ రివ్యూ: కృష్ణుడు కంసుడి కథకు కొత్త టచ్ - మహేష్ మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?
దేవకీ నందన వాసుదేవ రివ్యూ: కృష్ణుడు కంసుడి కథకు కొత్త టచ్ - మహేష్ మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?
AP Assembly PAC Issue: జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
Stock Market News: పడి లేచిన అదానీ స్టాక్స్- భారీ లాభాల్లో సెన్సెక్స్ అండ్‌ నిఫ్టీ- రూ.5.50 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
పడి లేచిన అదానీ స్టాక్స్- భారీ లాభాల్లో సెన్సెక్స్ అండ్‌ నిఫ్టీ- రూ.5.50 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద  
Game Changer First Review : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ ఇచ్చేసిన ఎస్. జె సూర్య.. పోతారు.. అందరూ పోతారు
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ ఇచ్చేసిన ఎస్. జె సూర్య.. పోతారు.. అందరూ పోతారు
Embed widget